Jump to content
akhil ch

అనంతలో కులపోరు మొదలైందా.. రెడ్లుx బీసీ నేతలు

Recommended Posts

అనంతపురం జిల్లాలో కులరాజకీయాలు ఏ స్థాయికి చేరుకున్నాయి? జిల్లాలో అధికార వైసీపీ నాయకుల మధ్య గ్యాప్ రోజురోజుకు ఎందుకు పెరుగుతోంది? ఎంతో సౌమ్యుడుగా పేరుగాంచిన పార్లమెంట్ సభ్యుడి నోటివెంట హింసని ప్రేరేపించే మాటలు ఎందుకు వచ్చాయి? మా డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా సత్తా చూపిస్తాం అని ఏ సామాజికవర్గం హెచ్చరిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
   అనంతపురం జిల్లాలో వాల్మీకి కులస్థులు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు ఈ సామాజికవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసిపెట్టేవారు. అంతే కాకుండా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రప్రభుత్వాన్ని సైతం గట్టిగా డిమాండ్ చేశారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహించిన వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో గంపగుత్తగా వైసీపీకి ఓట్లేశారు. వాల్మీకి కులస్థుడైనప్పటికీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదర్గంలో ఓటమి పాలవడం, జడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు మండలం గమ్మగట్టలో 5 వేలకు పైగా వైసీపీకి మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు- జేసీ కుటుంబాన్ని కాదని ఒక సామాన్య అధికారి అయిన తలారి రంగయ్యను అనంతపురం ఎంపీగా గెలిపించారంటే బోయ కులస్థుల ఓటు పవర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
 
   ఇంతవరకూ బాగానే వుంది.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన నేతలు ఒక గ్రూపుగా, అదే పార్టీలోని బలహీనవర్గాలకు చెందిన నేతలు మరో గ్రూపుగా విడిపోయారు. జగన్ క్యాబినెట్‌లో పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు మంత్రిగా అవకాశం లభించడంతో అధికారం రుచిచూడాలని ఆశించిన అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు అసంతృప్తికి గురయ్యారు. మంత్రికి అండగా అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య నిలవడంతో వార్ వన్ సైడ్ కాకుండా ఆయన అడ్డుతగులుతున్నారని రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తున్నారు.
 
   వాల్మీకి సామాజికవర్గం అధికంగా ఉండే అనంతపురం పార్లమెంట్ పరిధిలో తమను ఎదగనీయకుండా కొందరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారంటూ ఎంపీ రంగయ్య వద్ద బోయలు వాపోతున్నట్లు వినికిడి. దీంతో గత మూడు నెలలుగా తమ ఆవేదనను దిగమింగుతూ వచ్చిన ఎంపీ రంగయ్య వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా అధికారపక్షంలో కొంతమందిని ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు గుమ్మనూరు జయరామ్, శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ముందే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. "చంపేవాడు.. చచ్చేవాడు బోయవాడు. బోయవాడికీ, బోయవాడికీ మధ్య ఎందుకు గొడవ? ఎవడైతే బోయలను ఉసిగొల్పుతాడో వాడి తలతీస్తే తన్నుకు చావాల్సిన అవసరం రాదు..'' అంటూ అనంత ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. సౌమ్యుడిగా పేరొందిన రంగయ్య నోటినుంచి తూటాల్లాంటి ఈ మాటలు రావడంతో సభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు.
 
   ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైసీపీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ఇలాంటి మాటలు అన్నారంటే ఎంపీలో ఎంతటి ఆవేదన గూడుకట్టుకుని ఉందో అర్థంచేసుకోవాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. స్వపక్షంలోనే మరో సామాజికవర్గంవారు మాత్రం ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇదిలా ఉంటే బోయలను ఎస్టీలలో చేర్చాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉన్నదే. ఈ తరుణంలో రంగయ్య మాట్లాడుతూ ఈ డిమాండ్‌ నెరవేర్చడానికి సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలకి మంత్రి శంకరనారాయణ, చీఫ్‌విప్‌ కాపు రామచంద్రారెడ్డి వంత పాడారు. మరో మంత్రి జయరాం మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తనవంతు కృషిచేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకి సామాజికవర్గ పెద్దలు కూడా ఇదే పాట పాడారు. రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాం. ఎస్టీ జాబితాలో కనుక తమను చేర్చకపోతే ప్రస్తుత అధికారపక్షానికి కూడా సత్తా చూపిస్తాం అని హెచ్చరించారు. చూద్దాం ఈ విషయంలో అధికార వైసీపీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో!

Share this post

Link to post
Share on other sites

Kadapa lo 10 seats lo 8 seats for Reddies

Nellore , kurnool, prakasham, chittoor...90% seats Reddies key isthaaru mana priyathama naayakudi Jagan Thoka gaaaru...

Total ycp - 151 seats lo 53 seats are Reddies....in which 45 are from reddyseema adhey raayalaseema....

Mari mana so called badugu balaheena varghaalaki Adhi caste peeling ani, castee domination ani theliyanappudu...verey party laki khula mudralu esinappudu....ilaantivi Anni enjoy cheyaalisndhey.....

Oka BC party ayina TDP ki vennu potu podisthey idhey gathi

Share this post

Link to post
Share on other sites
1 hour ago, Muppalla said:

Kamma aney tag matramey kanipistundi..... 

ippudu malli..... “Reddy gaari kurrollettaaa rechipotey ettaaaa ettaaaaa?” Ani edupulu aada muxdala valey edisthey ettaaaaa...

let them face the music....

Edited by sskmaestro

Evm manipulated elections lo janam ni ela nindisthaam

Share this post

Link to post
Share on other sites
1 hour ago, Jaitra said:

Evm manipulated elections lo janam ni ela nindisthaam

Eti tamaru kooda nammesthaaru eti...ee evm concept ni

Prajalki oka khulam vaaru capital lo edho cheseysthunaaru ani reddyseema lo baaga prachaaram cheyatam jarigindhi...Adhi prajalu namaaru...

Edited by Muppalla

Share this post

Link to post
Share on other sites
2 hours ago, sskmaestro said:

Kamma aney tag matramey kanipistundi..... 

ippudu malli..... “Reddy gaari kurrollettaaa rechipotey ettaaaa ettaaaaa?” Ani edupulu aada muxdala valey edisthey ettaaaaa...

let them face the music...

Yes let them face...C naaarayana REDDyyyy music

Share this post

Link to post
Share on other sites

Ee Rayalaseema ni kuda separate state chesi dobbandi. Ye godava undadu. Vaalla saavu vaallu chastaaru

Share this post

Link to post
Share on other sites
19 minutes ago, JVC said:

Ee Rayalaseema ni kuda separate state chesi dobbandi. Ye godava undadu. Vaalla saavu vaallu chastaaru

Nellore and Ongole kuda kalipi 10gaali.....

Share this post

Link to post
Share on other sites
59 minutes ago, JVC said:

Ee Rayalaseema ni kuda separate state chesi dobbandi. Ye godava undadu. Vaalla saavu vaallu chastaaru

39 minutes ago, sskmaestro said:

Nellore and Ongole kuda kalipi 10gaali.....

Telangana ichendhey konni varghaalaki, north vaallaki, south lo konni states ki help avvaalani...it was not given just for velama dora hunger strike...

After Telangana many north indian investors and other state vaallaki jobs ekkuva vachaayi...in HYD

Reddy's ekkuva unna seema and Reddy's dominate cheyyagaligina Telangana Ni kalipi...Raaayal Telangana kosam baaga try chesaaru aalll redddieesss but other states involvement valla just Telangana ichaaru...soniaaa and co...

Slowyly HYD lo Telugu poyi total hindi vacheysindhi...it will rise further... Telangana people even don't know who's getting benefitted from Telangana which is really pathetic...

Edited by Muppalla

Share this post

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×