Jump to content

ప్రముఖ వైద్యురాలు తులసి కన్నుమూత


JVC

Recommended Posts

బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వైద్యురాలు తులసి పోలవరపు కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఆమె నివాసంలో గుండెపోటుతో మృతిచెందినట్లు  కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్‌ తులసి మృతిపట్ల బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.

 

BTCH ki kodela and eeme starting nunchi kuda advisory committee lo members. Personal ga kuda Chala manchi aavida. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...