Jump to content
rama123

IT Raids on Megha

Recommended Posts

https://tolivelugu.com/central-govt-serious-on-megha-krishna-reddy-scams/

మెక్కిన మొత్తం కక్కించే దిశగా కేంద్రం చర్యలు
కేంద్రం దూకుడు పెంచింది. మేఘా కృష్ణారెడ్డిపై ఇలాంటి దాడులు జరుగుతాయని సామాన్య ప్రజానీకం, మేధావి వర్గాలు అసలు ఊహించనే లేదు. ఒక్కసారి కేంద్రం జూలు విదిల్చింది. ఇంతకాలం తాను ఆడిందే ఆటగా పాటగా భావించిన కృష్ణారెడ్డి కేంద్రం చర్యలతో ఒక్కసారిగా షాక్ కి గురయినట్లు తెలుస్తుంది. 4 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి ఈ మధ్య కాలంలో ఒకరిపై ఐటి రైడ్ కి ఈడీ తనిఖీలకు ఇన్ని కంపెనీల బలగాలను ఉపయోగించలేదు.

కేంద్రం కృష్ణా రెడ్డి కి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని ఆయనకు సంబంధించిన కొన్ని కీలక వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని చేస్తుంది. తన డబ్బు పలుకుబడితో రెండు రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదిగిన అక్రమ శిఖరం కృష్ణారెడ్డి ఈ మధ్యే కేంద్రంలోని ఒక కీలక నేతను కూడా ఒక పని విషయంలో బెదిరించాడని, వెంటనే ఆ కీలక నేత కేంద్రంలోని నెంబర్ 2 పొజిషన్ దృష్టికి తీసుకెళ్లాడని దాని ఫలితమే ఈ రైడ్లు, తనిఖీలని విశ్వసనీయ సమాచారం.

Share this post


Link to post
Share on other sites

https://tolivelugu.com/cnn-news18-open-statement-about-megha-krishna-reddy-funding-to-telugu-state-leading-politicians/

ఏ పార్టీకి ఎన్నేన్ని కోట్లు… మేఘా లెక్కలు..!
మూడు రోజులుగా మేఘ కృష్ణా రెడ్డి ఇండ్లు, ఆఫీసుల పై జరుగుతోన్న ఐటీ దాడుల్లో మేఘా పంపకాల అంశం తెరమీదకు వస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగిన మేఘా… తన ఇంట్లో ఆయా లెక్కల చిట్టా దొరికిందని cnn news18 సంచలన వార్తను ప్రసరించింది.

కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి 100కోట్లు పంపినట్లు ఐటీ గుర్తించించింది. అంతే కాదు ఈ మూడు రోజుల్లో వేల కోట్ల అక్రమ ఆస్తుల లెక్కలు కూడా బయటపడుతున్నాయి. మూడో రోజు అధికారులు బయటకు వెళ్తూ ఓ ఇనుప పెట్టే పట్టుకెళ్లటం చూస్తుంటే…. ఖచ్చితంగా కీలక డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు భావించవచ్చు అంటున్నారు విశ్లేషకులు.

అయితే సోమవారం నుండి ఈడీ కూడా రంగం లోకి దిగబోతుంది.

Share this post


Link to post
Share on other sites

https://tolivelugu.com/megha-krishna-reddy-focus-shift-to-rtc-lands-in-telangana/

ఆర్టీసీ భూములపై మెఘా కన్ను పడిందా??
ఆర్టీసి కార్మికులను అస్సలు పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఆర్టీసి కి చెందిన భూములేనా?? నిజమే అంటున్నారు ఆర్టీసి నాయకులు.తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఆర్టీసీకి 1375 ఎకరాల భూమి ఆయా దిపొ ల పరిధిలో ఉంది.ఈ భూముల విలువ మార్కెట్ ధర ప్రకారం అంచనా వేస్తే 30వేల కోట్లకు పై మాటే అంటున్నారు ఆర్టీసీ నాయకులు.

ఒక్క హైదరాబాద్ బస్ భవన్ దగ్గర భూమి ధర దాదాపు 400 కోట్లు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ భూముల మీద కన్నుపడే ఆర్టీసీని మేఘ కు అప్పగిస్తే , మొత్తం భూములను వాడుకోవచ్చు అన్నది ఈ భూ బకాసురుడు మాస్టర్ ప్లాన్ వేశాడని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.

అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఆస్తుల విలువ తక్కువగా చూపిస్తూ అసలు ఏమి లేదు అని ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపిస్తున్నా రని మండిపడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పే లెక్కలకు పొంతన లేదంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఆర్టీసి నీ ప్రైవేట్ పరం చేసి , ఆర్టీసీ భూములను లాక్కునే భయంకర కుట్ర దాగుందని ఆర్టీసీ నాయకులు అంటున్నారు

Share this post


Link to post
Share on other sites

సీన్లోకి ఈడీ!

మెఘా ఇంజనీరింగ్ సంస్థపై, మెఘా కృష్ణారెడ్డిపై రెండ్రోజులుగా సాగుతోన్న ఐటీ దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ సోదాల్లో వేల కోట్ల అంశాలపై లెక్కలు తేలాల్సి ఉండటం, హావాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు ఐటీ అనుమానంగా ఉండటంతో… ఈడీ రంగంలోకి దిగనుంది.

ప్రస్తుతం జరుగుతోన్న సోదాలు మరో రెండు-మూడు రోజులు కొనసాగే అవకాశం కనపడుతోంది. అయితే, ఈ సోదాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఐటీ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ హవాలా మనీ చేతులు మారిందని ఇప్పటికే ఐటీ ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మొత్తం వ్యవహరంలో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది. వేల కోట్ల నిధులు ఎటు నుండి ఎటు వెళ్లాయి, ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది, సూట్‌ కేసు కంపెనీల లెక్కలతో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఐటీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

రెండ్రోజుల సోదాల్లో… ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, ఇంకా వేల కోట్ల అంశాలపై సమాధానం రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ సీన్లోకి ఎంటరై… దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోంది. అయితే… ఇప్పటికే సేకరించిన ఆధారలతో… మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశంలో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
https://tolivelugu.com/enforcement-directorate-going-to-arrest-megha-krishna-reddy-in-illegal-asset-case/

Share this post


Link to post
Share on other sites

మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌?
 

వేల కోట్ల బిజినెస్‌తో దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించిన మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ కాబోతున్నారా…? ఐటీ సోదాల్లో అక్రమ లావాదేవీల అంశం బట్టబయలైందా…? ఈడీ కూడా అందుకే ఎంటరవుతోందా…?

రెండ్రోజుల సోదాల్లో… ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, ఇంకా వేల కోట్ల అంశాలపై మెఘా కృష్ణారెడ్డి నుండి సమాధానం రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ కూడా సీన్లోకి ఎంటరై… దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోంది. మనీలాండరింగ్ పై రవిప్రకాశ్‌ ఇచ్చిన కీలక డాక్యుమెంట్స్ వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆ ఆధారాలకు తోడు… సోదాలలో లభ్యమైన అంశాలను క్రోడీకరించిన తర్వాత… కేంద్ర సంస్థలు అవకతవకలు జరిగినట్లు నిర్దారించుకన్నట్లు తెలుస్తోంది. ఇక మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశంలో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

https://tolivelugu.com/is-megha-krishna-reddy-arrest/

Edited by 3mar

Share this post


Link to post
Share on other sites

కేంద్ర బలగాల గుప్పిట్లో మెఘా
మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో మెఘా అవినీతి చిట్టా దొరికిందా…? ఐటీ అధికారులు ఇప్పుడదే కూపీ లాగుతోన్నారా…? రెండ్రోజులగా సోదాలు సాగుతోన్న… ఇవ్వాళే మెఘా ఇంటిని కేంద్రబలగాలు తమకు గుప్పిట్లోకి ఎందుకు తీసుకున్నారు…? మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో అసలేం జరుగుతోంది…?

మెఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత మెఘా కృష్ణారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై ఇంకా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 40గంటలకు పైగా సోదాలు నడుస్తూనే ఉన్నా… ఇంకా లెక్క తేలటం లేదు. అధికారులు విడతల వారిగా, అనుమానం ఉన్న ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐటీ సంస్థల దాడులతో పాటు.. మెఘా కృష్ణారెడ్డి ఇంటి దగ్గర భారీగా కేంద్రబలగాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మాములుగా అయితే… ఐటీ సోదాల సమయంలో స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటూ ఉంటారు. కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అంటే లోకల్‌ పోలీసులతో పాటు… కేంద్రబలగాల రక్షణ ఉంటుంది. కానీ… మెఘా ఇంటి వద్ద మాత్రం నిన్నటి కన్నా ఎక్కువగా కేంద్ర బలగాలను భారీగా మోహారించారు. అసలు స్థానిక పోలీసుల సహాయం కోరకుండా… ఐటీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు కనపడుతోంది. పక్కా వ్యూహంతో, పక్కా సమాచారంతోనే ఐటీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, స్థానిక ప్రభుత్వం మెఘాకు అత్యంత సన్నిహితంగా ఉంటుందన్న పక్కా సమాచారంతోనే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ లోకల్‌ పోలీస్‌ సహాయం కోరలేదని, కేంద్రం నుండి… ఇతర నిఘా ఏజెన్సీల నుండి ఈమేరకు ఐటీ పూర్తిగా కేంద్ర బలగాలనే వాడుకుంటున్నట్లు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెఘా ఇంట్లో ఏం జరుగుతుందో సమాచారం బయటకు వెళ్లకుండా కేంద్ర సంస్థలు జాగ్రత్తపడుతుండటం చూస్తుంటే… మెఘా పని ఇంక అంతే, కేంద్రం దృష్టి మెఘాపై పడినట్లు కనపడుతోందని అంటున్నారు.

https://tolivelugu.com/megha-krishnareddy-home-and-offices-under-central-force-observance/

 

Edited by 3mar

Share this post


Link to post
Share on other sites

Shivaji monna edho video lo Megha krishnareddy akramalani bayata pedata annadu eelopu.. IT raids ee jarigaayi.. emaidho chudali..

BTW Jagan cases entha varaku vachayo ee BJP valle cheppali :thinking:

Share this post


Link to post
Share on other sites
15 minutes ago, Raaz@NBK said:

Shivaji monna edho video lo Megha krishnareddy akramalani bayata pedata annadu eelopu.. IT raids ee jarigaayi.. emaidho chudali..

BTW Jagan cases entha varaku vachayo ee BJP valle cheppali :thinking:

Arachetilo......

Share this post


Link to post
Share on other sites

https://www.deccanchronicle.com/nation/current-affairs/141019/rtc-strike-singes-kcr-olectra-greentech-has-supplied-40-electric-buse.html

RTC strike singes KCR: Olectra Greentech has supplied 40 electric buses

Hyderabad: An ongoing income-tax search has unearthed a link between Megha Krishna Reddy, a close acquaintance of Chief Minister K Chandrasekhar Rao, and Olectra Greentech, a company that has been chosen to supply electric buses to the state.

Olectra Greentech has supplied 40 electric buses. Each bus costs close to Rs 2 crore, out of which Rs 1 crore comes from the Central government in the form of a subsidy. The remaining amount is paid for by the state government. In the case of Olectra, that subsidy has not gone to the TSRTC, but to Olectra Greentech, which is owned by Mr Reddy’s firm, Megha Engineering and Infrastructures Ltd (MEIL), which has so far conveniently pocketed an amount of Rs 40 crore. 

It is interesting in the backdrop of the ongoing RTC strike, when the Opposition parties have already made several allegations that the real intention of a crackdown against the strike and firing over 48,000 employees was because of the TRS government desire to privatise the RTC and hand over its assets to companies close to its top leadership, that this exclusive dealing confirms such fears.

The income-tax search revealed that on August 10, 2018, MEIL bought one crore equity shares of Trinity Infraventures, for a sum of Rs 650 crore, and took over the company. Trinity Infraventures used to be owned by ‘Goldstone’ Prasad, prime accused in the Miyapur land scam.

Mr Prasad also promotes the Goldstone Power. With the takeover of Trinity Infraventures, Reddy’s MEIL secured a 50 per cent stake in an associated company, Goldstone Infratech, whose name was subseque-ntly changed to Olectra Greentech, after MEIL entered the picture, according to documents accessed by Deccan Chronicle.

What sweetened the deal was an assurance by the state government that it would offer a contract for purchasing electric buses to MEIL-Olectra Greentech Ltd on behalf of the TSRTC. Olectra Greentech Ltd is a manufacturer of electric buses and autos, and its plant is located at Jedcherla in the erstwhile Mahbubnagar district.

In the first phase of the deal, MEIL-Olectra supplied 40 buses. The buses were purchased following a state government proposal to the Centre under a scheme called the Faster Adoption and Manufactu-ring of Electric Vehicles (FAME) in India, Phase II. Under this, 334 electric buses were to be purchased, of which 309 are for the Greater Hyderabad Zone and the rest for Warangal as part of the Smart Cities mission.

I-T sleuths recovered documents which show MEIL taking a 50 per cent control in Olectra Greentech Ltd. It also showed the entry of Mr Reddy’s family members, who are directors in MEIL, into the Trinity board. They include Mr Pamireddy Pitchi Reddy (whole-time director at MEIL), Mr Rama Reddy Pamireddy and other relatives, as non-promoter me-mbers of the Trinity board.

A source close to the Goldstone Prasad family said that besides MEIL, which had 50 per cent share in Olectra, the Prasad family had 38 per cent share, while the rest was with the public.

 

Share this post


Link to post
Share on other sites

Center lo Congress.... State lo Congress vunnappudu kummese vallu..... batch.... batch..... mana dhivangath rowdy gurinchi already BJP ki oodesivuntaru..... mana vallu..... 🙂  paapam batch ki center support lekapothe ela vuntundho thelisi vachhinattu vundhi.... TDP ni harass chesthe eeelalu vesearu..... ippudu valla G lo rod ettesetattu vunnaru....

matter of time..... MEIL will also collapse like other infra companies..... eee batch balapadithe,  it will be threat for everyone in future...... asale AP/T politics money mayam..... more money more control....

 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, Seniorfan said:

Center lo Congress.... State lo Congress vunnappudu kummese vallu..... batch.... batch..... mana dhivangath rowdy gurinchi already BJP ki oodesivuntaru..... mana vallu..... 🙂  paapam batch ki center support lekapothe ela vuntundho thelisi vachhinattu vundhi.... TDP ni harass chesthe eeelalu vesearu..... ippudu valla G lo rod ettesetattu vunnaru....

matter of time..... MEIL will also collapse like other infra companies..... eee batch balapadithe,  it will be threat for everyone in future...... asale AP/T politics money mayam..... more money more control....

 

Lobbying bagane chestaru veelu. Let's wait for some days to know the exact picture 

Share this post


Link to post
Share on other sites
On 10/13/2019 at 12:56 PM, Madras said:

Genuine Doubt .... MEIL YSRCP favour ani telusu..... but maree antha manipulator or funder anukoledhu..... antha big funder ani telisinappudu......TDP Govt lo anni works enduku ichadru MEIL ki.....

:jackson:

 

aina only one contract that too on basis of speed... 

Edited by Nfdbno1

Share this post


Link to post
Share on other sites
16 minutes ago, rama123 said:

Meil is good company for lift irrigation schemes apart from kickbacks

and ycp company.... chaalada?

Share this post


Link to post
Share on other sites

cbn navaayuga ni inkaa baagaa encourage cheyyavalasindhi. gayathri, megha vaalla loyalty eppatiki mana vaipu vundadhu.

center transtroy ni terminate cheyyamani cheppinaa vinakundaa cbn delay chesaadu. starting lo navayuga ki ichi vunte cbn time lo polavaram complete ayyipoyedhi. polavaram credit cbn ki dhakkedhi. pattiseema, purushotham lift irrigattion avasaram vundedhi kaadhu.  3500 crores save ayyedhi.

Share this post


Link to post
Share on other sites

ఈ కేసు లో edanna pedda అరెస్ట్ అయ్యే దాకా nammalem considering their lobbying tactics.. 

Share this post


Link to post
Share on other sites
4 hours ago, ramntr said:

ఈ కేసు లో edanna pedda అరెస్ట్ అయ్యే దాకా nammalem considering their lobbying tactics.. 

Just arrest chesi emi peekutharu?

16 months jail lo petti CM ni chesaru 2 central governments kalipi. 

India lo emi jaragadhu. Donga ni donga ga prove cheyaleru. Mana dourbhagyam anukovadame.

Share this post


Link to post
Share on other sites
5 hours ago, ramntr said:

ఈ కేసు లో edanna pedda అరెస్ట్ అయ్యే దాకా nammalem considering their lobbying tactics.. 

Arrest ledhu em ledhu.. Cases pedataru.. Konni rojulu court chuttu tirugutaaru.. Taruvata longadeesukuni funding cheyinchukuntaru.. 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, Uravakonda said:

Just arrest chesi emi peekutharu?

16 months jail lo petti CM ni chesaru 2 central governments kalipi. 

India lo emi jaragadhu. Donga ni donga ga prove cheyaleru. Mana dourbhagyam anukovadame.

 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×