Jump to content

Regarding Kashmir 🍄🍄

GOLI SODA

Recommended Posts

కాశ్మీర్ చరిత్ర నుండి కొన్ని నిజాలు.

1.సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదట హైదరాబాద్ సంస్థానం విషయంలో కలుగజేసుకోకుంటే కాశ్మీర్ ని పాకిస్థాన్కి ఇచ్చేయడానికి సిద్దపడ్డారు.

2.ఆర్టికల్-370 రాజ్యాంగంలో ఉంచడానికి  పటేల్ ప్రధాన పాత్ర వహించారు.ఇందులో అంబేద్కర్కి అసలు సంబంధమే లేదు.దీనిగురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు.

3.ఐక్యరాజ్య సమితి కి కాశ్మీర్ సమస్యను తీసుకెళ్ళడానికి జరిగిన కాబినెట్ నిర్ణయం లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ (జన సంఘ్ వ్యవస్థాపకుడు)పూర్తి మద్దతు తెలిపారు.

4.అప్రజాస్వామికంగా షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నెహ్రు ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో  అతిపెద్ద తప్పు చేసింది.

5. కాశ్మీర్ ని అప్పట్లో (1948యుద్ధం)పూర్తిగా స్వాధీనం చేసుకోకపోవడానికి ప్రధాన కారణం మనవైపు నుంచి కాశ్మీర్ కి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వలన మన సైన్యం ముందుకు వేగంగా కదలలేకపోయింది.
ఇక్కడ పంజాబ్ వైపు దాడి జరిపితే కాశ్మీర్ లో వెసులుబాటు కలిగేది కానీ అప్పటికే విభజన అల్లర్లలో కొట్టుమిట్టాడుతున్న(లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు) పంజాబ్ లో యుద్ధం చేస్తే మరింత ప్రాణ నష్టం కలిగిపోతుందని  ఆగిపోయారు.
అందుకే ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి కి తీసుకెళ్లారు.

6.మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ని ఇతర రాష్ట్రాలలా పరిపాలించకుండా ఆధిపత్య ధోరణితో వ్యవహరించి అక్కడ ఏర్పాటు వాదానికి దోహదం చేసింది.

7.షేక్ అబ్దుల్లా నయా కాశ్మీర్ అజెండా లో భాగంగా భూసంస్కరణలు చేయడానికి అడ్డుగా అప్పుడు భూస్వామ్య వ్యవస్థ కి ప్రతినిధులు గా ఉన్న హిందూ అగ్రకులాల వారు దీనిని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరించారు.వీరికి మద్దతు తెల్పుతూ జన సంఘ్ దీన్ని దేశ వ్యాప్తంగా హిందూ-ముస్లిం సమస్యగా ప్రచారం చేశారు.

8. లౌకిక సమస్య కాస్తా మతం రంగు పులుముకొని తర్వాత కాలంలో పాకిస్థాన్ జోక్యంతో మత చాంధసవాదం పెరిగి మిలిటెన్సీ పెరిగి ఉగ్రవాదం కూడా పెరిగింది.  కేంద్ర ప్రభుత్వం 1987 లో ఎన్నికల ను రిగ్గింగ్ చేయడం ,కాశ్మీర్ పండితుల హత్యలు లాంటి సంఘటనలు  ఈ అగ్ని కి ఆజ్యం పోశాయి.

9.1980 ల దాక కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకి ప్రధాన కారణం. తర్వాత కాలంలో పాకిస్థాన్, ఇస్లామిక్ చాంధసవాదం,స్థానిక మత రాజకీయాలు ప్రధాన పాత్ర వహించాయి.

10. కాశ్మీర్ సమస్యకు కేంద్ర ప్రభుత్వం, స్థానిక మత రాజకీయాలు(హిందు-ముస్లిం), పాకిస్థాన్ అందరూ బాధ్యత వహించాలి.

Srinath Raghavan - Historian

Video available in Manthan India youtube

Link to comment
Share on other sites

7 hours ago, GOLI SODA said:

video share cheyandi please

Link to comment
Share on other sites

7 hours ago, NatuGadu said:

Ee sickilars bake spread chesthunnaree false info

Vala batuke anta false information.....i have my one of my manager at work who is a kashmiri he clearly calls Gandhi and Nehru with bad words and the plight of kashmiri pandits which happened is also true in 1990 which the sickular bastards never acknowledge.....don't worry lie cannot sustain for a longtime.....their days are gone 

Link to comment
Share on other sites

16 hours ago, GOLI SODA said:

7.షేక్ అబ్దుల్లా నయా కాశ్మీర్ అజెండా లో భాగంగా భూసంస్కరణలు చేయడానికి అడ్డుగా అప్పుడు భూస్వామ్య వ్యవస్థ కి ప్రతినిధులు గా ఉన్న హిందూ అగ్రకులాల వారు దీనిని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరించారు.వీరికి మద్దతు తెల్పుతూ జన సంఘ్ దీన్ని దేశ వ్యాప్తంగా హిందూ-ముస్లిం సమస్యగా ప్రచారం చేశారు.

So Hindus should blame themselves for owning property and be thankful to the Jihadists for killing them.

Congratulations.

Link to comment
Share on other sites

56 minutes ago, Only Andhra said:

So Hindus should blame themselves for owning property and be thankful to the Jihadists for killing them.

Congratulations.

Yemo ..all that mere decide chesukondi

I heard it live in auditorium, he got standing ovation....

He is well known historian ... Yedho sources kuda icchadu ...opika vunna vaaru go through it

Naa varaku it was good speech, i don't trust history anyway... many versions vuntayee... DB history lo yenno incidents jarigayee .. prathi incident ki two way support vuntundhi... Idhi anthe

Link to comment
Share on other sites

23 hours ago, GOLI SODA said:

సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదట హైదరాబాద్ సంస్థానం విషయంలో కలుగజేసుకోకుంటే కాశ్మీర్ ని పాకిస్థాన్కి ఇచ్చేయడానికి సిద్దపడ్డారు.

Icheyadaniki Ivanka povadaniki adi Patel property kadu..even he is not home minister to that part.independent kingdom and king is raja harisingh

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...