Jump to content

Jupudi into YCP

JAYAM_NANI

Recommended Posts

పదవులు ఆశించి వైసీపీలో చేరలేదు: జూపూడి
08-10-2019 12:25:09
 
637061343103528456.jpg
అమరావతి: టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్దిష్ట ఆలోచన లేకుండా గొర్రెల్లా పక్కదారి పట్టామన్నారు. రాజకీయంగా నావైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటానని స్పష్టం చేశారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్రా ఐరన్‌ మ్యాన్‌ విజయసాయిరెడ్డి అని చెప్పారు. పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు.
 
Link to comment
Share on other sites

1 hour ago, JAYAM_NANI said:

Andhra Iron Man Visa Reddy:roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...