Jump to content

విజయవాడలో సాయంత్రం ఆరింటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, కరెంట్ పోయింది

Raaz@NBK

Recommended Posts

విజయవాడలో సాయంత్రం ఆరింటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, కరెంట్ పోయింది

సీరియల్ చూస్తున్న వాడి బామ్మ - “వీడి దినం చెయ్య”

పప్పు గ్రైండర్ లో వేసిన అంటీ-  “దరిద్రుడా”

వైఫై ఆగిపోయాక మా ఫ్రెండ్ - “ఛీ వెధవ”

వాళ్ళ నాన్న -  “వీడెమ్మ......”

హోమ్ వర్క్ చేస్తున్న పిల్లలు - “జై జగన్”😂😂

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

title chusi ventane Girl friend aa boy friend aa adagadamanukonna bro

Link to comment
Share on other sites

8 minutes ago, 3mar said:

timing archakam.........but lovers mathram happy anukunta ee power cuts tho😊

Coastal ap lo humidity ki chemata patti body smell vasthundhi. Appudu romance kaadhu kadhaa kaneesam kiss koodaa pettukoleru. Maro pakka mosquitoes tho dengue vasthundhi. Appudu mottham turn off ayyipothaaru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...