Jump to content

టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. హుజూర్‌నగర్‌లో పోటీపై చర్చ

koushik_k

Recommended Posts

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌‌లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. హుజూర్‌నగర్‌లో పోటీ చేయాల్సిందేనని నాయకులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. భేటీ అనంతరం హూజూర్‌నగర్ టీడీపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హుజూర్‌నగర్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆయన ఫొటోలు దిగారు.

Nanchandri ra babu.. last date ki 1hr mundu inka decision theskoru..      Chava kiranmayee ki contest chese ratha ledu emo inka TDP lo unnanthakalam.. na chinnapati nundi trying papam.

Link to comment
Share on other sites

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని తెదేపా నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శనివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి సమావేశం అనంతరం వెల్లడించారు.

గతంలో హుజూర్ నగర్ ఎన్నికల్లో తాము పాల్గొనకపోయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు రావుల ప్రకటించారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ తెదేపాకు పెట్టని కోట అని వివరించారు. పార్టీని వీడిన వారు తెలంగాణలో తెదేపా బలహీన పడిందని విష ప్రచారం చేస్తున్నారని రావుల విమర్శించారు. తమ బలం, బలగం కార్యకర్తలే అని రావుల కొనియాడారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలో తెరాస తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ పడుతున్నారు. అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. 24 ఫలితాలు వెలువడనున్నాయి.

Link to comment
Share on other sites

On 9/28/2019 at 8:36 PM, koushik_k said:

Nanchandri ra babu.. last date ki 1hr mundu inka decision theskoru..

Totally agree with you bro.Avathala race horse barilo undi(TRS candidate), ikkada anni kunti guddi gurralu vaatilo evaro okarni select cheyyataniki kooda tokkalo discussions. This is one thing I hate in CBN the most. Sare idante picha light election, Do or die situations lo kooda ade nanche vyavaharam. 

Last minute daka worthy candidate identify cheyyalekapovatam anedi leadership total failure, prati election ki repeat avutundi 

Link to comment
Share on other sites

54 minutes ago, Royal Nandamuri said:

he does it for a reason which every one knows. jump jilanis ni aapadaniki. however, i agrue the same as even I don't like it :) 

Link to comment
Share on other sites

18 hours ago, akhil ch said:

kukka mundu moriginattundi :rofl: 

17 hours ago, akhil ch said:

he does it for a reason which every one knows. jump jilanis ni aapadaniki. however, i agrue the same as even I don't like it :) 

హైదరాబాద్:  తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు టి. వీరేందర్‌గౌడ్‌ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దికాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వీరేందర్‌.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం పంపించారు. 3వ తేదీన వీరేందర్‌ బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా వేసుకోనున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. కాగా, దేవేందర్‌గౌడ్‌, వీరేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే చెప్పింది.

Please come out of dreams

Link to comment
Share on other sites

18 hours ago, Royal Nandamuri said:

Totally agree with you bro.Avathala race horse barilo undi(TRS candidate), ikkada anni kunti guddi gurralu vaatilo evaro okarni select cheyyataniki kooda tokkalo discussions. This is one thing I hate in CBN the most. Sare idante picha light election, Do or die situations lo kooda ade nanche vyavaharam. 

Last minute daka worthy candidate identify cheyyalekapovatam anedi leadership total failure, prati election ki repeat avutundi 

worthy candidate a constituency paramga chava kiranmayee e ..   second name osthe cbn falls into defence sardi cheppatam chethakadu kanuka..  so last min daka drag chesi inka apdu chepthadu. 

Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:

హైదరాబాద్:  తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు టి. వీరేందర్‌గౌడ్‌ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దికాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వీరేందర్‌.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం పంపించారు. 3వ తేదీన వీరేందర్‌ బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా వేసుకోనున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. కాగా, దేవేందర్‌గౌడ్‌, వీరేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే చెప్పింది.

Please come out of dreams

if you're not following Veerender goud, turn towards east. he specified his intentions months back. Learn to follow leader's social media profiles and his activities/posts etc rather than copy pasting news as if you discovered them.

Ni pichha agenda ikada andariki telusu. expose aina jagan gadilaga siggu lekunda unav. aina kukka munde morigindi ante nuvu enduku ginjukuntunav...reality lone unam nilaga nithi jathi lekunda kodela ni notiki ochindi titti malli poyaka cbn support ledu ani edavaledu. paina huzurnagar candidate matter kuda same.  nomination last date edo nuvu post esina roju close aynattu edchav. cut cheste elli nomination kuda esaru....vetukko inko reason edavadaniki repu... a naluguru lo moola sthanam matram nidhe e db lo

Link to comment
Share on other sites

2 hours ago, akhil ch said:

No use bro,  manaki vellu noppi techukodame aa moola baruvu koncham koda taggadu

Link to comment
Share on other sites

8 hours ago, koushik_k said:

హైదరాబాద్:  తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు టి. వీరేందర్‌గౌడ్‌ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దికాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వీరేందర్‌.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం పంపించారు. 3వ తేదీన వీరేందర్‌ బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా వేసుకోనున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. కాగా, దేవేందర్‌గౌడ్‌, వీరేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే చెప్పింది.

Please come out of dreams

Join YCP (Officially)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...