Jump to content

తిరుమలకు దీటుగా యాదాద్రి: కేటీఆర్‌

kurnool NTR

Recommended Posts

జిల్లాలోని దండుమల్కాపురం వద్ద పారిశ్రామిక పార్కును అతి త్వరలో ప్రారంభించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. దాంతో సుమారు 13వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. దామెరచర్లలో మెగా పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలకు దీటుగా, ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నట్లు కేటీఆర్ వివరించారు. నల్లొండలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ.35 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Eenadu

rey onion pakodi buildings kadithe temples famous avvavu ra. Place ki energy vundali, samudram lo kattina janalu vastharu. 

Temples deggara kooda politics chesthunnadu onion pakodi.

Link to comment
Share on other sites

14 minutes ago, kurnool NTR said:

vallu poti padatam lo tappu ledu brother..

mana vallaki vundaali ... mana thoti sodarulu develop avthunnaru manam kuda develop chese vaadiney elect chesukundaam ani..

Ramana deekshitulu vaaru swamy vaari kainkaryam kaavaali ani racha chesi atu velli eeroju Tirumala website lo anyamatha prachaaraalu jaruguthuntey evvaru kuda spandinchatam ledu... 

Link to comment
Share on other sites

Re babu ye Punyakshetramaina prajalu vachedi devudi darsanam chesukovatanike. andulonu.. devudu avataram okate different kaani... ikkada devudu akkada devudu okate. 

Develop cheyatam manchide. aa comparsion lu endi ra Budabukkala edava

Link to comment
Share on other sites

1 hour ago, JVC said:

Stambhaala meeda mukku devara pratimalu chekkaru kadaaa..... ala famous avtaayi annattu! 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...