Jump to content

That's CBN..


NAGA_NTR

Recommended Posts

70833053_1491189104371030_12535093638012

మృతదేహాలను వెలికితీయటం కష్టంగా ఉందా,బోటు ఎలా బయటకు తియ్యలో , ఎలా చేయాలో అర్థంకావట్లేదా, ఏంచేయాలో తెలియక తల పట్టుకుంటున్నారా....

బయటకొచ్చి కారెక్కండి. కరకట్టకు అడ్రెస్ అడగండి, పోతూ ఉంటే కుడిచేతి పక్క బాబుగారి ఇల్లు వస్తుంది. తలుపు తట్టండి....

సెక్యూరిటి వాళ్ళు అపాయింట్మెంట్ ఉందా ఆని అడుగుతారు... లేదే ఎట్టా అని బేల మోహాలు పెట్టకండి....
సార్ వరదొచ్చింది జనం ఇబ్బంది పడుతున్నారు అని ఒక కేక పెట్టండి.
రెప్ప ఆర్పేలోపు మీముందుంటాడు. జరిగింది చెప్పండి....

5 నిమిషాల్లో సమస్య అర్థం చేసుకుంటాడు ఇంకో 5 నిమిషాల్లో ఎలా సాల్వ్ చేయాలో సలహా చెపుతాడు....
మళ్ళీ మీరు కారెక్కి ఘటనాస్థలికి వెళ్ళండి. కారు దిగి నోరెళ్ళబెట్టకపోతే నన్నడగండి....

అప్పటికే ఆయన అక్కడకొచ్చి ఏయ్ తమ్ముడు... ఓయ్ తమ్ముడు... జాగ్రత్త ఫ్లో ఎక్కువుగా ఉంది, ఇలా చేయండి అలా చెయ్యండి అని డైరక్షన్ ఇస్తూ ఎవరయ్యా ఇక్కడ నిద్రపోతున్నారా? ఏంచేస్తున్నారు అని గదమాయిస్తూ కనపడతాడు....

10 నిమిషాల్లో అంతా ప్రశాంతం. హమ్మయ్య అని అందరం ఊపిరి పీల్చుకొని ఇళ్ళకిపోతాం....

That's CBN..
నా హీరో...
నా నాయకుడు....
నా రోల్ మోడల్.....

Link to comment
Share on other sites

7 hours ago, Naren_EGDT said:

CBN aithe akkade tent eskuni pani ayyevaraku vellevadu kaadu .. kharma ra babu jalaganna helicopter lo look esi vachesadu navvukunta ... 

350 adugulu munigina Boat ni 5000 adugula ettu nunchi chusaru CM SIR, Home minister madam, irrigation minister sir .. goppa vallu ilage chestaru emo :thinking:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...