Jump to content

AP loss TG gain


Vulavacharu

Recommended Posts

3 hours ago, kanagalakiran said:

I cannot see image posting 

can someone post matter ?

https://www.eenadu.net/archivespage/archivenewsdetails/219013057/18-09-2019/business/

ఆర్థిక సేవల అంకురాలన్నీ ఒకేచోట

హైదరాబాద్‌ ఫిన్‌టెక్‌ ఫోరం ప్రారంభం

17business6a_4.jpg

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల అంకుర సంస్థలన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌ ఫిన్‌టెక్‌ ఫోరం (హెచ్‌ఎఫ్‌ఎఫ్‌) ప్రారంభమైంది.  ఆయా సంస్థల మధ్య నెట్‌వర్కింగ్‌ పెంచడంతో పాటు పరస్పరం సహకరించుకునేందుకు ఈ వేదిక తోడ్పడనుంది. అంతర్జాతీయ సంస్థలుగా ఎదిగేందుకు తోడ్పాటును ఇది అందిస్తుంది. దాదాపు 600లకు పైగా సభ్యులతో ఇది ప్రారంభమైంది. వృద్ధి దశలో ఉన్న అంకురాలు, ఆర్‌అండ్‌డీ విభాగాలు, ఎంఎన్‌సీలు, ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, పరిశోధనా సంస్థలు, నియంత్రణ సంస్థలు ఇందులో ఉంటాయి. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఆర్‌డీఏఐ త్వరలో ప్రారంభించబోతున్న శాండ్‌బాక్స్‌ కార్యక్రమానికి తాము పూర్తి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందం ఐఆర్‌డీఏఐ, టి-హబ్‌ను సందర్శించనున్నాయని పేర్కొన్నారు. ఫిన్‌టెక్‌ పరిశ్రమకు అవసరమైన నిపుణులకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని హెచ్‌ఎఫ్‌ఎఫ్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వ టి-వాలెట్‌కు మంచి ఆదరణ లభించిందని, ఇప్పటి వరకూ 10లక్షల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.400 కోట్లని తెలిపారు.   హైదరాబాద్‌లో నవంబరులో ప్రారంభం కానున్న పెప్సీకో టెక్నాలజీ కేంద్రం ద్వారా దాదాపు 2,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

హెచ్‌ఎఫ్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు జేఏ చౌదరి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ డిజిటల్‌ వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో ఫిన్‌టెక్‌ సంస్థలకు మంచి భవిష్యత్తు ఉందని, ఈ నేపథ్యంలోనే వాటినన్నింటినీ ఒకే చోటకు తెచ్చేందుకు ఈ వేదిక ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఐఆర్‌డీఏఐ, ఐడీఆర్‌బీటీ, ఎన్‌పీసీఐ ఆర్‌అండ్‌డీ కేంద్రం, బ్యాంకింగ్‌ శిక్షణ కేంద్రాలు ఫిన్‌టెక్‌ సంస్థలకు మంచి అవకాశాలు సృష్టిస్తాయని తెలిపారు. హెచ్‌ఎఫ్‌ఎఫ్‌ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన క్యూ-హబ్‌ హాంక్‌కాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూహబ్‌తో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Link to comment
Share on other sites

14 minutes ago, kartheeks said:

hyderabad will be UT before simultaneous elections in 2023 probably by 2021. trust my words...i have a very close sources in govt as i am part of govt.

UT ante TG ki bokka 

People in Hyd accept it but other TG poeple strongly object it. 

UT/2nd capital process is in progress but which one they pick is something we need to wait. 

 

Link to comment
Share on other sites

5 hours ago, kartheeks said:

hyderabad will be UT before simultaneous elections in 2023 probably by 2021. trust my words...i have a very close sources in govt as i am part of govt.

Not possible le brother. Many Telangana people will commit suicide if Hyderabad is not a part of Telangana.

Link to comment
Share on other sites

33 minutes ago, Raaz@NBK said:

Mana janalu hyd lone settle ayipothaaru.. Investments kuda raavu anukuntunna.. 

AP people will be happy. Hyd UT ayithey AP and TS lo capital cities naam kay vaasthey and Telugu state sweat will go to center (which will make central parties happy) 

Link to comment
Share on other sites

21 minutes ago, sskmaestro said:

Manchidi! Who will stop a person who will commit suicide for simple things ? 

The mistake also comes from politicians. An emotion has been developed that without Hyderabad there are no jobs for youth. In fact it is true. The government failed to develop other areas in Telangana. 

Moreover Telangana people are more emotional than AP people, be it for good or bad. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...