Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

kurnool NTR

AP Police constables

Recommended Posts

 

తెదేపా ప్రభుత్వ హయాంలో విడుదలైన పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ద్వారా 2,623 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది. విజేతలందరికీ అభినందనలు. ప్రజాహక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల నిర్వహణలో మీ పాత్ర గణనీయమైనది. ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమసేవలు అందించండి

ఉత్తమ ర్యాంకర్లుగా నిలిచిన మాడెం లక్ష్మీ ప్రియాంక, జింకా శశికుమార్, చల్లా సత్యనారాయణ, సిద్ధారెడ్డి చెన్నారెడ్డి, వడ్డపల్లి కోటేశ్వరరావులకు ప్రత్యేక అభినందనలు. ఎంపికైన వారిలో 500 మంది మహిళలు ఉండటం మరింత సంతోషకరవిషయం.

NCBN fb

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×