Jump to content

Party Cadre , ABN Deserve this


koushik_k

Recommended Posts

  • Replies 97
  • Created
  • Last Reply
9 hours ago, NatuGadu said:

One simple question to  and boker supporters

TDP ki favour gaaa thenkinchukoni aath care ... Herolani enduku bad gaa project chesi raathaadu

 

Nakka channel kabatti....😂..

Manam tappa inkevadu highlight avakudadu ani boss orders mari...employee abn em chestadu ...😂

Link to comment
Share on other sites

బాబు గారూ జగన్ కి TV5, ABN, ETV, mahanews, చానెల్స్ బంద్ చేసే దమ్ము ఉంది. నీకు SAKSHI. NTV. TV9. 10 TV బంద్ చేసే దమ్ము వుందా.....

 

*బాబు గారూ జగన్ కి TV5, ABN, ETV, mahanews, చానెల్స్ బంద్ చేసే దమ్ము ఉంది. నీకు SAKSHI. NTV. TV9. 10 TV బంద్ చేసే దమ్ము వుందా....... ప్రజాస్వామ్యం తొక్క తోట కూర అని తెగ లెక్చర్ ఇవ్వమాకు, నువ్వు సీఎంగా వున్నంతకాలం మేము గాజులు తొడుక్కొని కూర్చోవాలి, వాళ్లు అధికారం లోకి వచ్చినప్పుడు మేము తన్నులు తినాలి కోర్ట్ ల చుట్టూ తిరగాలి నువ్వు గొప్ప పాలకుడివే కానీ రాజకీయ నాయకుడివి కాదు. నువ్వు చాలా పిరికి వాడివి....

రాజశేఖరెడ్డి ధైర్యవంతుడు దేనికి భయపడడు, నువ్వు మంత్రి వర్గ విస్తరణ లో రెడ్లకి 4 పదవులు ఇచ్చావు మరి జగన్ కమ్మ వాళ్ళకి 1 పదవి ఇచ్చిండు, పరిటాల రవి కూడా ఆదినారాయణ రెడ్డ్డిలాగా పార్టీ మరి ఉంటే చనిపోయేవడ, ఏరి నువ్వు మంత్రులు చేసిన కాపు నాయకులు, పార్టీ ని వలసల పార్టీ గా చేసావు, నీ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో గంటా, నారాయణ, త్రిమూర్తులు, ఆదినారాయణ రెడ్డి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, ఎటువంటి వాళ్ళో తెలియద, గంటా కోసం పార్టీ పుట్టిన దగ్గర నుండి జెండా మోసిన అయ్యన్న పాత్రుడ్ని చిన్న చూపు చూసావు, నీకోసం ప్రాణం ఇచ్చే వాడ్ని చిన్న చీపు చూస్తావ్ నీకు గాలికొట్టే వాడ్ని పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తావ్,

నువ్వు చెప్పావు అని కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాం, నువ్వు చెప్పావని బీజేపీ కి జై కొట్టాం, ఏమీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేదా, పోనీ ఒక్కసారి ఓడిపోవచ్చు కానీ నీ ప్రత్యర్థి పార్టీ గెలిచిన ప్రతి సారి ప్రజలకి కస్టాలే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అభివృద్ధి కాదు కావాల్సింది, కూడు పెట్టని కులం కావాలి...

మీకు చిన్న నిజమైన example చెప్తాను మా ఇంట్లో ఒక పోర్షన్ లో గుజరాతి వాడు కిరాయికి ఉంటాడు వాడు పిచ్చ మోడీ ఫ్యాన్, ఇంకో పోర్శన్లో ఆంధ్ర వాడు అయినా జంగారెడ్డిగూడెం వాసి కిరాయికి ఉంటాడు 2019 ఎన్నికల రిజల్ట్స్ రోజు గుజరాతి వాడు నన్ను ఏమన్నాడో తెల్సా మీ ఆంధ్రప్రజలు చంద్రబాబు ని ఓడించటం ఏమిటీ, అటువంటి నాయకుడ్ని ఓడించి తప్పు చేసారు అన్నాడు,గుజరాత్ లో మోడీకి మాత్రమే అభిమానిని పొరుగు రాష్ట్రనేతలలో చంద్రబాబు అంటే అభిమానం ఇది వాడి కుటుంబ సభ్యలు మొత్తం చెప్పిన మాట నేను ఏదో గొప్ప చెప్పుకోవటం లా, ఆంధ్ర వాడు ఎమన్నడో తెల్సా అంతా మీ కులపోళ్ళకే చేసుకుంటండు అందుకే ఈ సారి బాబు ఓడిపోయిండు అన్నాడు (ఇతను వైశ్య kulam)ఎక్కడో వున్నా గుజరాతి వాడికి మీ విలువ తెల్సు కానీ పక్కనే వున్నా ఆంధ్రోడికి మీ విలువ తెలియదు సార్, మారండి సార్ ఇప్పటికి ఐన పార్టీ కోసం ప్రాణ త్యాగానికి సిద్దపడే కార్యకర్తలని నాయకులు చేయండి సార్, అవకాశవాదులు ని కాదు,,

ssssssss మేము బాలకృష్ణ కి మాత్రమే అభిమానులం ఏ నాకొడుకలకి కాదు తన తండ్రి సినిమా వారసత్వాన్ని నిలబెట్టిండు, తన తండ్రిని ధిక్కరించి పార్టీ భవిష్యత్ కోసం చంద్రబాబు కి మద్దతూ ఇచ్చిండు. కానీ ఎ రోజు పార్టీ ని దిక్కరించలేదు ఎ రోజు టికెట్ ల విషయం లో తలదూర్చలేదు, తనని అభిమానించే వాళ్లు ఇతర పార్టీలో వున్నా ఎ రోజు తన సినిమా carrier గురించి ఆలోచించకుండా పార్టీ కి ప్రచారం చేసిండు అది వారసత్వం అంటే, ఏమైంది గుడివాడలో పార్టీ పుట్టినరోజు నుండి పార్టీకోసం కష్ట పడిన రావి కుటుంబాన్ని కాదని చివరికి ఒక లంగా గాడికి టికెట్ ఇస్తే, ఈ రోజు పార్టీని అధ్యక్షడిని నీచాతి నీచంగా తిడుతుంటే ఏమయ్యారు సిఫారసు చేసిన వాళ్లు అందరూ, చివరిగా నాది ఒక చిన్న విజ్ఞప్తి బాబుగారు కార్యాకర్తలని నాయకులగా చేయండి అవకాశవాదులని కాదు, మీరు కూడా కొన్ని నిర్ణయాలు దైర్యంగా తీసుకోండి,ఏది ఐతే అది కానివ్వండి ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు పిరికివాడు రోజు చస్తాడు, ఎమన్నా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి బాబుగారు టీడీపీ కార్యకర్తలు, ఇది పార్టీ కోసం దేనికైనా సిద్దపడే కార్యకర్తగా నా ఆవేదన, చచ్చిన తెలుగుదేశం బ్రతికి నా తెలుగుదేశంమే జై ఎన్టీఆర్

Link to comment
Share on other sites

CBN oka ego maniac....Publicity Pichodu.

Media lo Balayya ni ekkuva pogadkudadu...Jr ni pogadakudadu..NTR family ni pogadakudadu. 

Party puttinappati nundi party ni mosthunna Gorantla, Ayyanna lanti vallani pakkana petti thanani pogide Ganta, narayana lanti pichollani nethina pettukuntadu. Sigguleni spineless dumbo...inni elections lo vodipoyina kuda inka siggu lekunda AP assembly leader ga post kaavali. 

Party ni evadu enni thiduthunna okka action kuda 

Link to comment
Share on other sites

On 9/13/2019 at 3:47 PM, minion said:

Hate to say this.

Chandrababu ni nammukunte boodide migiledi.

Power lo unna lekapoina athanu cheyyagaligindi emi ledu. He cannot protect you.

 

self contradictory statements making bhajan lals also confused 

:roflmao:

Link to comment
Share on other sites

On 9/15/2019 at 11:58 PM, Nfdbno1 said:

self contradictory statements making bhajan lals also confused 

:roflmao:

slow ga realize avuthunnaru le...ee lopala 2024 elections lo kuda odipothadi TDP....appatiki melukoni andaru modati nundi septhunte vinaledu..nijam gaane CBN is spinless daddamma ani valle septharu. 😂

sad thing enti ante ee lopu oka 100 TDP members chanipotharu ee daridrudu CBN valla. :angry2:😣

Link to comment
Share on other sites

1 hour ago, Madineni76854 said:

Koneru uncle endhi ee XXXXX gadi mida ban ayipoindaaa 

Pichi Hook gadu malli moruguthunnadu ikkada 

eedi brathuku antha siggu seram lekunda okadi mida padi edavadame anukunta:lol2:

you also doing the same thing... cannot take counter argument..

using abusive language and influencing with your personal closeness to moderator to somehow make it easy for your argument..

 

lame duck!

Link to comment
Share on other sites

3 minutes ago, Nfdbno1 said:

you also doing the same thing... cannot take counter argument..

using abusive language and influencing with your personal closeness to moderator to somehow make it easy for your argument..

 

lame duck!

Closeness to moderator aa.. Enni sarlu ban chesadoo meeku telusa.. Anni alane kanapadatai.. 

Link to comment
Share on other sites

4 minutes ago, Nfdbno1 said:

you also doing the same thing... cannot take counter argument..

using abusive language and influencing with your personal closeness to moderator to somehow make it easy for your argument..

 

lame duck!

Evadiki Ela cheppalo alage answers cheppali

extralu matladithe pagile place lo pagilidhi evadiki aina

Link to comment
Share on other sites

4 minutes ago, Nfdbno1 said:

you also doing the same thing... cannot take counter argument..

using abusive language and influencing with your personal closeness to moderator to somehow make it easy for your argument..

 

lame duck!

First abusive word use chesindhi meeru.. Malli edhutivala medha padadam endhuku.. 

Link to comment
Share on other sites

4 minutes ago, Madineni76854 said:

Evadiki Ela cheppalo alage answers cheppali

extralu matladithe pagile place lo pagilidhi evadiki aina

watch your words brother... nee problem ento ardham kavatledu.. ee language endi?

 

evariki pagala kodathav nuvvu?

Link to comment
Share on other sites

1 minute ago, Nfdbno1 said:

watch your words brother... nee problem ento ardham kavatledu.. ee language endi?

 

evariki pagala kodathav nuvvu?

Enduku Nuvvu ginjukuntav 

ardham avvakapothe post malli  chadavali 

 Cheppa kada already avthali valla language ni base chesukuni revert untadi ani 

No need to watch my words 

I m not in a position to learn things from scrap

Link to comment
Share on other sites

2 minutes ago, Madineni76854 said:

Enduku Nuvvu ginjukuntav 

ardham avvakapothe post malli  chadavali 

 Cheppa kada already avthali valla language ni base chesukuni revert untadi ani 

No need to watch my words 

I m not in a position to learn things from scrap

lol, lot of problems to tdp..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...