Jump to content

టీడీపీకి వరుపుల రాజా రాజీనామా


koushik_k

Recommended Posts

విజయవాడ: తెలుగుదేశం పార్టీకి వరుపుల రాజా రాజీనామా చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసిన వరుపుల.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా సైకిల్ దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వరుపుల మాట్లాడుతూ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే టీడీపీని వీడుతున్నానని తెలిపారు.
 
‘‘చాలా రోజుల నుంచి ఆవేదన చెందుతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నా. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డా. అయినా‌ గత ఎన్నికలలో చివరి‌ వరకు నాకు సీటు కేటాయించలేదు. పార్టీ చివరిలో సీటు ఇవ్వడం వల్లే నాలుగు వేల ఓట్లతో ఓటమి చెందా. కాపులకు టీడీపీలో భవిష్యత్తు ఉండదు. అక్కడ ముఖ్య నాయకులు మాటపై ఉండరు. ఆ పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారు. టీడీపీలో నేను అవమానాలను తట్టుకోలేక పార్టీని వీడుతున్నా. ఐదేళ్ల టీడీపీ పాలనలో కూడా కాపులకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కాపు రిజర్వేషన్‌పై జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిది. ఆ పార్టీకి ఏపీలో ఇక మనుగడ లేదు. ప్రజలకు ఏమి కావాలో గుర్తించకపోవడం వల్లే 23 సీట్లకు టీడీపీ పరిమితం అయ్యింది.
 
ఎప్పుడో పార్టీ మారాలనుకున్నా.. మారతారేమోనని ఎదురు చూశా. కార్యకర్తలతో మాట్లాడి త్వరలో నా‌ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా. జగన్ మూడు నెలల పరిపాలనలో ఏమీ చేయలేదని టీడీపీ విమర్శలు చేస్తోంది. పేద ప్రజల కోసం జగన్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. టీడీపీలో ఇతర కాపు నేతలు కూడా త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని‌ భావిస్తున్నా.’’ అని వరుపుల అన్నారు.
Link to comment
Share on other sites

4 hours ago, Godavari said:

Ipudu kuda rammohan Naidu lantodinii eduruga kurcopetukuni Lokesh boss la  samikshalu chesthe manake nammakam pothundi Ila parties mare vallaki EMI untadi

Lokesh tho problem unte power lo unnappude cheppali. Appudantha Lokesh G venaka tirigi, ippudu nammakam ledu ante etta. Pothe poyadu le. Elections time ki seat kaavalsina vaallu bochhedu untaru. 

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Lokesh tho problem unte power lo unnappude cheppali. Appudantha Lokesh G venaka tirigi, ippudu nammakam ledu ante etta. Pothe poyadu le. Elections time ki seat kaavalsina vaallu bochhedu untaru. 

Bochuduu mandi monna kuda unnaru akkada

1.Raja

2.subbarao

3.parvatha rajbabu

 

Eti upoyagam 

 

Link to comment
Share on other sites

34 minutes ago, Godavari said:

Bochuduu mandi monna kuda unnaru akkada

1.Raja

2.subbarao

3.parvatha rajbabu

Eti upoyagam 

 

Last 2 ticket raaledani Jump kottina batch. Ilanti batch eppudu atu itu dookataaniki ready ga untadi le. 

Appudu unna oopu situation batti jump kodatha untaru. 

Aina vellataaniki kaaranaalu vethukkoni kunti saakulu cheppe vaadini pattinchukovalsina pani ledu. 5 years opposition lo koorchotaaniki antha G noppi aithe evadu emi cheyyaledu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...