Jump to content

సానియా మీర్జా ఫొటో.. పీటీ ఉష పేరు.. ఫ్లెక్సీ వైరల్


koushik_k

Recommended Posts

637026804469446190.jpg

అమరావతి: నేతలు, అధికారుల ప్రాపకం కోసం చోటా లీడర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మామూలే. అయితే ఈ మధ్యకాలంలో ఆ ఫ్లెక్సీల్లో కొందరు ఏదిపడితే అది.. ఎలా పడితే అలా పెట్టేస్తున్నారు. అసలు ఫ్లెక్సీలో ఏం పెడుతున్నారు?.. అందులో ఉన్నది కరెక్టేనా?.. కాదా? అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏపీలో ఓచోట ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
 

 

Link to comment
Share on other sites

1 hour ago, thalaiva_NTR said:

Hammayya oka pani ipoindi ..ee week kotalo YCP chesina  tappuni cheelchi chandadesanu .. ee proof chaalu inko 1 week ki.

ippatiki neku jagan ni tittali anipinchatledu kani jagan meda anti post vesina vadni troll cheyalanipistundi..     endukalaga ?   

next elections lopu nu  jagan ni tidatav ani ashisthu -- me koushik

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...