Jump to content

ప్రజల ego ని emotions ని ఎవరు satisfy చేసేలా ఉంటారో వాళ్ళకే votes

Vihari

Recommended Posts

  • ప్రజల ego ని emotions ని ఎవరు satisfy చేసేలా ఉంటారో వాళ్ళకే votes ప్రజలు వేస్తారు.
  • Development & Welfare ani TDP elections ki vellindi. Public does't care about it. it is proven in 2004, 2009, 2014 and now in 2019. It is true in AP and true in India and also same is trune in US with Trump. This is world fact. You just need to observe what will satisfy public ego and emotion. That only will make party win.
  • TDP అనేది కార్యకర్తల Party . ఇక్కడ కార్యకర్తలే 40 ఏళ్లు గా పార్టీ ని మోస్తూ బతికిస్తూ ఉన్నారు. ఇక్కడ CBN ఉన్న లేకున్న ఇంకా వేరే ఎవరు ఉన్న పార్టీ బతుకుద్ది. ఆ కార్యకర్తలే బతికిస్తారు ఆ కార్యకర్తలే బతికిస్తారు భుజాల మీద మోసి.
  • చంద్ర బాబు దార్శనికుడు అని రెండు పదాల కి Addict అయిపోయి ఒక గుండ్రం లో కుర్కుపొయింది పార్టీ. ఆ గుండ్రం బయటకు వొచ్చి TDP party రాజకీయం గా ఎంత వైపల్యం ఉందో చూడట్లేదు.  కొత్త రక్తం అనేదే పార్టీ లో లేకుండా చేశాడు. చంద్ర బాబు రాజకీయం గా ఒక ఫేల్యూర్ (not a winning horse). ఆయన ఒక రాజకీయ పరాన్న జీవీ (Political Parasite)....
  • ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అని ఇంధిర గాంధీ ఒకప్పుడు అన్నారు. అది విని మోడి inspire అయినట్టు ఉన్నారు. అందుకే రాజకీయం గా ఆర్తికం గా ఆంధ్ర ని తొక్కెశారు. వాళ్ళు కూడా తమ పార్టీ BJP కి వోటు వేసుకోకుండా YCP కి వేసుకొని మరి గెలిపించారు. చంద్ర బాబు తెగ దాకా లాగడు మోడి తో. అందుకే వల్ల ఈగొ దెబ్బ తిన్నది కాబతీ మనసు ఛంపుకొని మరి YCP కి అన్ని రకాల గా సహాయం సేసి గెలిపించారు BJP వాళ్ళు.
  • అందుకే రాజకీయాల్లో తెగే దాకా లాగకూడదు. ళాగితే ఇలాగే అన్ని పార్టీ లు ఏకం అయ్యీ వోదిస్తారు. చంద్ర బాబు రాజకేయం గా ఒక killer instinct లేని పరాన్న జీవీ.  ఈయననీ మళ్లీ కార్యకర్తలే భుజాల మీద మోసి గెలిపించాలి గాని ఈయన సొంత కాళ్ళా మీద గెలేవలేదు. చంద్ర బాబు apara chanakyudu అనే వల్ల ని చూస్తే వాళ్ళు ఎంత అమాయకం గా ఉన్నారో అర్థం అవుతుంది.

Link to comment
Share on other sites

7 hours ago, Vihari said:

అన్నయ్యా....పార్టీ అధికారంలో వున్నప్పుడు చెప్తే నేను నమ్మేవాడినే... లేకపోతే నువ్వు చెప్పింది నమ్మశక్యం గానే ఉంటుంది... కానీ ఇప్పుడు చెప్పడం పార్టీ ని దెబ్బ తీస్తుంది... తప్పులు జరిగి ఉండవచ్చు కానీ నాయకుడినిి చేతగానివాడు అనడం మాత్రం పని కట్టుకొని పార్టీీని దెబ్బ తీయటం అవుతుంది.... సో నీ స్కూల్ మూసేయ్యి

Link to comment
Share on other sites

10 hours ago, Vihari said:
  • ప్రజల ego ని emotions ని ఎవరు satisfy చేసేలా ఉంటారో వాళ్ళకే votes ప్రజలు వేస్తారు

Aa ego no satisfy chesinodu antha bumchik no telusukuntaru le, appudu teerigga badapadataru...

Link to comment
Share on other sites

modi matter lo bytaki ravadam correct ...politics lo alliance ki velladam bytaki ravadm common

kakapothe mundu bjp vallani oka range lo mosesi ,vallu am chepthe adi correct ani..assembly lo dhanyvadalu telputhu resolution kuda pass chesi ...

next chivarlo bytaki vachi ade range lo titteasru asalu ami cheyyaledani..anni abbaddalu ani...idi chudataniki clear ga u-turn la anipincindi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...