Jump to content

So called YSRCP Paytm batch vs TDP bhajana batch


koushik_k

Recommended Posts

అధికారంలోకి వచ్చిన మూడో నెలలో సోషల్ మీడియా కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి మీ మీద కేసులు తీస్తాం, మీకు గుర్తింపు కార్డులు ఇస్తాం...మీ అందరికి ముఖ్యమంత్రి జగన్ గారి తరపున థాంక్ యు అని చెప్పారు

ఇక్కడ గమనించాల్సినవి :

మనం ఐదేళ్లు అధికారంలో ఉన్నా సమైఖ్యఆంధ్ర ఉద్యమ కేసులు మన కార్యకర్తల మీద మాఫీ కాలేదు, గత ప్రభుత్వాలు పెట్టిన petty కేసులు అంతే ఉన్నాయి. కారణం లెక్కలేని తనం.

ప్రతికూల పరిస్థితుల్లో పోరాడి 2014లో అధికారంలోకి రావటానికి ప్రముఖ రోల్ పోషించిన సోషల్ మీడియా వాళ్ళకి ఎదో ఇవ్వటం సంగతి దేవుడెరుక, థాంక్స్ చెప్పి ఎంకరేజ్ చేసే సమయం లేదు..

కానీ మాటలు మాత్రం ఈగ వాలినా సహించం అని చెప్తుంటారు...బలమైన కార్యకర్త సహా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి అని చేప్పిన పట్టించుకునే తీరిక లేదు....భజనలో కలిసిపోయాయి....కార్యకర్తలు,పార్టీని నమ్ముకుని పని చేసేవారిని సర్వనాశనం చేశారు అనేది వాస్తవం....కష్టపడే వాడికి ప్రతోడు వకాల్తా పుచ్చుకుని ముంచటమే....2024 సమయానికి ఇంకా దిగజారుతుంది...రాసి పెట్టుకోండి ఈ మాట !!

PS : 
paytm బాచ్ అని కామెడీ చేసినా కానీ, కష్టపడేవాడికి,పార్టీ అభిమానికి ఖర్చులు ఉంటాయి అది మన బాధ్యత అని నమ్మింది కాబట్టే ఆ పార్టీ ఎటాక్ అంత ధాటిగా ఉంది....ఎవడెవడో బోడి పెత్తనాల వల్ల మనోళ్ల కడుపు కాలుతూనే ఉంది....లక్షలు ఖర్చు పెట్టి పేజీలు బిల్డ్ చేసిన వారు ఉన్నారు.....వారికి కూడా మోసమే సమాధానమా?

 

-P.C 

 

TDP .. 

No proper nominated posts given to cadre .. 2 yrs aithe fill e cheyaledu 

Sariga pattinchukonnadi ledu mla's corruption lo busy undi..  

As tdp postmortem report said "Party lost human touch " between cadre and party head. 

 

coming to bhajana batch

 

They try to hide the reality,, dont care about victory or defeat.. praising goes on...   

 

Link to comment
Share on other sites

CBN ni criticise sesevallu jaffa batch ayithe YCP gelichaka inka ee bhajana batch tho enduku tittinchukuntaru everyday? common sense lekunda mee bhajana batch prati okkarini tittadam edaitho undi adi too comedic ga untadi. 

CBN never learns and he lacks mass leadership qualities. TDP cadre ki sesedi emi ledu kaani evaraina criticise sesthe vallani bhajana batch tho thittisthadu...😣

Link to comment
Share on other sites

7 minutes ago, Vihari said:

CBN ni criticise sesevallu jaffa batch ayithe YCP gelichaka inka ee bhajana batch tho enduku tittinchukuntaru everyday? common sense lekunda mee bhajana batch prati okkarini tittadam edaitho undi adi too comedic ga untadi. 

CBN never learns and he lacks mass leadership qualities. TDP cadre ki sesedi emi ledu kaani evaraina criticise sesthe vallani bhajana batch tho thittisthadu...😣

Politics lo unna prathodu mass leader avvadhu le Kani

Mass leader ante public lo nunchi edagali like NTR Donga darilo kadu 

Evadu ela gelichindi ela paiki vachindi ah veshalu vesedhi public ki kanipinchindi le

CBN has his own style Nachinatlu untadu...

Follow avvadam istam lekapothe leave him Evadi individuality vadidhi..

 

Link to comment
Share on other sites

22 hours ago, Nfdbno1 said:

vere vadi failures meeda depend avvadam edaithe undo... 

Vaadu failure ee kada mana success...mana success choosi vote veste ee term ee vachevallam, ippudu opposition lo vundi emi success choopichagalam? vaadi failures ni successful ga janalloki teesukuvellatam tappa?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...