Jump to content

ఏపీ సీఎం జగన్‌ బాటలో కన్నడ నటుడు ఉపేంద్ర

koushik_k

Recommended Posts

బెంగళూరు: ఏపీ సీఎం జగన్‌ బాటలో కన్నడ నటుడు ఉపేంద్ర నడుస్తున్నారు. కర్ణాటకలో ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పై ఆగస్ట్‌ 14, 15 తేదీల్లో ఉపేంద్ర నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

#ThankYouCMSir

Link to comment
Share on other sites

బెంగుళూరు నుంచి బస్సులు,ట్రైన్లలో అపసోపాలు పడి ఎలాగోలాగా వచ్చి అర్ధరాత్రుల వరకు ఓట్లు వేసి మరీకావాలి జగన్.... రావాలి జగన్ అని ఎగిరారుగా...💃🕺

ఏ మాటకామాట అన్నియ్య ఓటు వేసిన ఎవరిని వదలడం లేదుగా...😂🤣

ఇప్పుడు  ఏసుకొండిరా సాంగ్....🎵  😄

Link to comment
Share on other sites

కర్ణాటక లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు ఇక మూట ముల్లె సర్దుకొండి. ముక్యంగా నా రెడ్డి ఆంధ్రులు.
ఎందుకంటే అక్కడ కూడా ఇక్కడి తుగ్లక్ రెడ్డి లాగా 75% స్థానికులకి అనే వివాదం మొదలైంది, బీజేపీ మద్దతు కూడా తెలిపింది. 
అందరం కలిసి నిరుపేద ఆంధ్ర రాష్టంలో మూటలు మోసి బతికేద్దాం. రండి

Link to comment
Share on other sites

మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర

upendra_1.jpg

బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను.  నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు.

స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపైనా ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈనెల 9న అవినీతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతం చేయవచ్చని తెలిపారు.

Link to comment
Share on other sites

1 hour ago, goldenstar said:

Good decision.. ap pass chesinapdu karnataka kuda pass cheyali..   

Link to comment
Share on other sites

2 hours ago, koushik_k said:

Good decision.. ap pass chesinapdu karnataka kuda pass cheyali..   

koushik porapatuna maharasta lo ilanti feeling rakudadu ani gattiga koruko ledante neeku tg residency aite no problem hyd lo chesukovachu or ap aite mataram ikkada alanti company em levu pray for god

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...