Jump to content

Kotam Reddy

rama123

Recommended Posts

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనపై దాడిచేసి కొట్టారని ‘జమీన్‌ రైతు’ వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ తెలిపారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కోటంరెడ్డి మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి పూటుగా మందుతాగి వచ్చారని డోలేంద్ర తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్‌ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని చెప్పారు. వస్తూనే ‘‘ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో’’ అంటూ బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా ‘నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ పీకలేరు. ఎవరితో చెప్పుకుంటావ్‌ ఎస్పీతోనా, మంత్రితోనా, జగన్‌తోనా ఎవ్వరితోనైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు’ అని బెదిరించారన్నారు. ఇంటివద్దకు వచ్చి రచ్చచేయడం ఏమిటని తాను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కొట్టారని డోలేంద్ర చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరికొందరు కూడా తనపై దాడి చేశారని తెలిపారు.

Link to comment
Share on other sites

Idhi highlight.. matter chusi kinda comments lo MLA noo jananoo thidatharanukunna... CBN tho start chesavu gaa.. 

ee lekkanaa aee district lo evadu entha edhava pani chesina ee 5 years.. CBN dhe thappana maata, endhukante party ni gelpiyalekapoyyadu..Super..

Link to comment
Share on other sites

11 minutes ago, koushik_k said:

Mari inkevaru chestaru.  Elections ki 3 months mundu daka a constituency ki incharge ledu dedicated ga   

Adala or somireddy balancing lo adala cheat chesadu ..light nadustayi 

Ycp nomination Mundu entha mandolin icharu seats

Link to comment
Share on other sites

3 minutes ago, rama123 said:

Adala or somireddy balancing lo adala cheat chesadu ..light nadustayi 

Ycp nomination Mundu entha mandolin icharu seats

adala parliament ki incharge..  constituency ki kuda pettali kada 4.5 yrs lo evarokallani.

somireddy enduk chuskontadu nellore rural ni.. sarvepalli ke thikana ledu ayanaki

Link to comment
Share on other sites

2 hours ago, rama123 said:

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనపై దాడిచేసి కొట్టారని ‘జమీన్‌ రైతు’ వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ తెలిపారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కోటంరెడ్డి మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి పూటుగా మందుతాగి వచ్చారని డోలేంద్ర తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్‌ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని చెప్పారు. వస్తూనే ‘‘ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో’’ అంటూ బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా ‘నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ పీకలేరు. ఎవరితో చెప్పుకుంటావ్‌ ఎస్పీతోనా, మంత్రితోనా, జగన్‌తోనా ఎవ్వరితోనైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు’ అని బెదిరించారన్నారు. ఇంటివద్దకు వచ్చి రచ్చచేయడం ఏమిటని తాను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కొట్టారని డోలేంద్ర చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరికొందరు కూడా తనపై దాడి చేశారని తెలిపారు.

Link to comment
Share on other sites

1 hour ago, Hero123 said:

Idhi highlight.. matter chusi kinda comments lo MLA noo jananoo thidatharanukunna... CBN tho start chesavu gaa.. 

ee lekkanaa aee district lo evadu entha edhava pani chesina ee 5 years.. CBN dhe thappana maata, endhukante party ni gelpiyalekapoyyadu..Super..

No action... Spineless 

Link to comment
Share on other sites

5 hours ago, koushik_k said:

Mari inkevaru chestaru.  Elections ki 3 months mundu daka a constituency ki incharge ledu dedicated ga   

Anam Viveka unnadu le incharge ga till 2017. Tarvatha health sick ayyi side aipoyadu. Adala gaadini 2018 nunchi incharge ga vesaru. Vaadu pattinchukoledu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...