Vulavacharu Posted August 10, 2019 Share Posted August 10, 2019 వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్ పార్క్లో.. 22 సంస్థల భూ కేటాయింపులు రద్దు 10-08-2019 03:19:57 కోర్టును ఆశ్రయించిన పారిశ్రామిక సంస్థలు విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి చౌకగా భూములు పొంది, పనులు చేపట్టని సంస్థలకు భూ కేటాయింపులు రద్దయ్యాయి. కృష్ణాజిల్లా వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్ కారిడార్లో ప్లాంట్లు ఏర్పాటు చేయని 22 పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంపై ఆయా పారిశ్రామిక సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. హైదరాబాద్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థిరపడిన కొందరు ఆంధ్రులు రాష్ట్ర విభజన అనంతరం ‘అమరావతి ఇండస్ర్టీస్ అసోసియేషన్’ను ప్రారంభించారు. అమరావతిలో కూడా తమ శాఖలను ఏర్పాటు చేస్తామంటూ గత ప్రభుత్వాన్ని సంప్రదించారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజధాని ప్రాంత పరిధిలోని బాపులపాడు మండలం వీరపనేనిగూడెంలో అనువైన భూములను గుర్తించారు. మొత్తంగా 86ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుని సీఆర్డీఏ నుంచి లేఅవుట్ అనుమతులను పొందింది. ఆ లేఅవుట్ను 75ప్లాట్లుగా విభజించి, అమరావతి ఇండస్ర్టీస్ తరఫున వచ్చిన 76మందిలో 59మందికి కేటాయించింది. గత ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఎకరం రూ.16.50 లక్షలకు ఔట్రేట్ సేల్(ఓఆర్ఎస్) పద్ధతిన విక్రయించింది. కారుచౌకగా భూములు పొందినా పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ కేటాయింపులను ఏపీఐఐసీ రద్దు చేసింది. https://www.andhrajyothy.com/artical?SID=869378 Link to comment Share on other sites More sharing options...
Raaamu Posted August 10, 2019 Share Posted August 10, 2019 Nothing wrong, if they have not started any work cancel cheyatam better. Link to comment Share on other sites More sharing options...
surapaneni1 Posted August 10, 2019 Share Posted August 10, 2019 2 minutes ago, Raaamu said: Nothing wrong, if they have not started any work cancel cheyatam better. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted August 10, 2019 Share Posted August 10, 2019 Thappu ledu le.. Link to comment Share on other sites More sharing options...
Vulavacharu Posted August 10, 2019 Author Share Posted August 10, 2019 CBN vunnappudu godaku rangu ludu rodduku gunta vundi ani saakulu cheppi works start cheyyaledu. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.