Jump to content

ఏపీ విభజన ఎలా జరిగిందో మరిచారా? : అమిత్‌షా విసుర్లు


koushik_k

Recommended Posts

  • ఆజాద్‌పై అమిత్‌షా విసుర్లు
  • సంప్రదించే చేశామన్న గులాం నబీ
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో జమ్మూకశ్మీరు పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆంధ్ర ప్రదేశ్‌ విభజన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏపీ విభజనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మధ్య సంవాదం నడిచింది. జరిగింది. సోమవారం బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జవాబిస్తూ.. ఏపీ విభజన జరిగిన తీరును వివరించారు. ‘జమ్మూకశ్మీరు బిల్లును హడావుడిగా తెచ్చామని అంటున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదాన్ని ఆజాద్‌ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నేను బిల్లు తీసుకొస్తే ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. చర్చ జరిగింది. బిల్లు కూడా ఆమోదం పొందుతుంది.
 
కానీ ఏపీ విభజన బిల్లు సమయంలో ఎంపీలను బయటకు పంపించారు. తలుపులు మూసి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టారు’ అని తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలకు ఆజాద్‌ ఆ తర్వాత కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ విభజనకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ తరఫున తాను మధ్యవర్తిగా ఉండి ఏపీ, తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపానని తెలిపారు. ఏడాదిపాటు సమావేశాలు నిర్వహించామన్నారు. రెండు ప్రాంతాలవాళ్లూఈ అంశాన్ని కేంద్రానికి విడిచిపెడుతున్నామని చెప్పాకే రాష్ట్ర విభజన చేపట్టామని స్పష్టం చేశారు.
 
 
 
సుజనా : గులాం సంవాదం
ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటున్నారని ఆజాద్‌ అన్నప్పుడు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఆయనకు గట్టిగా అడ్డుతగిలారు. ‘మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ విభజనలో ఏకపక్షం
Link to comment
Share on other sites

2 hours ago, Royal Nandamuri said:

Karma catches up with everyone eventually. 

Ee pa ndi ki kooda okaroju rasipetti undi. Appatidaka congress misfortune ni choosi enjoy cheyyatame AP janam.

Why only Congress? We should enjoy with those involved including BJP.

Link to comment
Share on other sites

2 hours ago, sskmaestro said:

Avnu...... Kharma kevalam INC ni Gulam Nabi Assad ni mathramey katestundi..... AP ki nammaka droham chesina BJP ni Modi ni emi cheyyadu. Bahusa Kharma kuda kaashayam kappukundemo!

Time will not be same... Adi andari doola teerusthundi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...