Jump to content

Side effects of J&K Division

Raaz@NBK

Recommended Posts

I think list is UP, if they think they will not comeback in UP again or if they think they are going to lose majority seats in general election. UP has massive 82 seats. That's their target. Their whole target of suspending Article#370 is for BJP to form govt in J&K on their own. And daaniki vere colouring paina.

Link to comment
Share on other sites

No, I'm not putting on my moral highground hat ... 

370 decision ni enjoy cheyyandi ... many of us support that, including me (it always struck me odd).

But, justifying rapes? Let's not go there .... no matter where or how they happened ... its just not us.

Have some conscience ... it could happen to our families ... how would you feel then?

Link to comment
Share on other sites

విభజన ప్రకంపనలు!

జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారంతో తెరపైకి

కేంద్ర సర్కారు సన్నాహాలు?

దక్షిణాది జిల్లాల్లో జోరుగా ప్రచారం

చెన్నై, న్యూస్‌టుడే

జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారం తమిళనాడులోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా పాగా వేయలేక పోవడంతో దొడ్డిదారిన అక్కడ అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా పరిపాలనా సౌలభ్యం పేరిట తమిళనాడునూ రెండుగా విభజించే అవకాశముందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. తమిళనాడును విభజించాలనే డిమాండ్లు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో దీని ఆధారంగా భాజపా పావులు కదిపేందుకు చూస్తోందని సమాచారం. ఈ విషయమై దక్షిణాది జిల్లాల్లో పలు ప్రచారాలు సైతం తెరపైకి వచ్చాయి. జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. డీఎంకే, కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. భాజపా నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడునూ రెండుగా విభజించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి. జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారానికి రెండు నెలల ముందే ఈ వార్తలు వినిపించినా అప్పట్లో వాటికి ఎవరూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారంతో ఆ ప్రచారం మళ్లీ ఊపిరి పోసుకుని తీవ్రత సంతరించుకుంది. తమ ఆధిపత్యం లేని రాష్ట్రాలపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్న కేంద్రంలోని భాజపా సర్కారు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ వంటి రాష్ట్రాల్లో కమలం వికసించకపోవడంతో దశలవారీగా ఆ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా పరిపాలన సౌలభ్యం పేరిట తమిళనాడును విభజించడానికి ప్రయత్నిస్తోందనే ప్రచారం వినిపిస్తోంది. తమిళనాడును విభజించాలని పలువురు నేతలు గతంలో డిమాండ్‌ చేశారు. తూత్తుకుడి, కన్యాకుమారి తదితర జిల్లాల నుంచి రాష్ట్ర రాజధాని చెన్నైకు వివిధ పనుల నిమిత్తం రావాలంటే వ్యయప్రయాసలు తప్పడం లేదు. దీంతో విభజన డిమాండ్‌కు స్థానికులూ వ్యతిరేకత చెప్పడం లేదు. ప్రస్తుతం ఈ సానుకూలతనే కేంద్రంలోని భాజపా సర్కారు తనకు అస్త్రంగా మార్చుకుని పావులు కదిపేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. 234 శాసనసభ నియోజకవర్గాలతో, 32 జిల్లాలతో విస్తరించిన తమిళనాడును ఉత్తర, దక్షిణాలుగా లేదా తూర్పు, పశ్చిమాలుగా విభజించి కొత్త రాష్ట్రం ఆవిర్భవానికి నాంది పలకాలని భాజపా వ్యూహరచన చేస్తోందనే అనధికార సమాచారం ఉంది. తూర్పు, పశ్చిమ రాష్ట్రాలుగా విభజిస్తే పశ్చిమ ప్రాంతం ‘కొంగునాడు’గా ఆవిర్భవిస్తుందని... ఉత్తర, దక్షిణాలుగా విభజిస్తే దక్షిణ ప్రాంతం ‘సెంతమిళ్‌నాడు’గా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది.

వ్యతిరేకత రాదనే ధీమా?

తమిళనాడును విభజించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పలువురు రాజకీయ నేతలు గళం విప్పడంతో తమ ప్రతిపాదనకు వ్యతిరేకత రాబోదని కేంద్రం ధీమాతో ఉందని సమాచారం. రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఉత్తర, పశ్చిమ జిల్లాలతో చెన్నై కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు, పశ్చిమ జిల్లాలను అనుసంధానం చేస్తూ కోయంబత్తూరు కేంద్రంగా ‘కొంగునాడు’ పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కొంగునాడు మున్నేట్ర పేరవై అధ్యక్షుడు బెస్ట్‌ రామస్వామి, దక్షిణాది జిల్లాలను అనుసంధానించి మదురై కేంద్రంగా ‘సెంతమిళ్‌నాడు’ పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మూవేందర్‌ మున్నేట్ర కళగం వ్యవస్థాపకుడు డాక్టర్‌ సేతురామన్‌ గతంలో గళం వినిపించడం గమనార్హం. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు దాదాపు చెన్నై, శివారు ప్రాంతాల్లోనే వెలుస్తుండటంతో దక్షిణాది జిల్లాల ప్రజలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ‘తెర్కు తేయ్‌గిరదు’ (దక్షిణాది అరిగిపోతుంది) అనే నినాదం కూడా వినిపిస్తున్నారు. వీరి మద్దతుతో ముందుకు సాగాలని భాజపా సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపులోందని ప్రచారంలో ఉంది. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కలిసొచ్చే సానుకూలత గురించి ఇప్పటికే దక్షిణాది జిల్లాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మదురై కేంద్రంగా ‘సెంతమిళ్‌నాడు’ ఏర్పడితే మదురై, తిరుచ్చి, విరుదునగర్‌, తిరునెల్వేలి, తూత్తుకుడి నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయని, మదురైలో ఇప్పటికే ఎయిమ్స్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కన్యాకుమారి జిల్లాలో అతిపెద్ద హార్బరు, తిరునెల్వేలి, రామనాథపురం, విరుదునగర్‌, నాగర్‌కోవిల్‌లో విమానాశ్రయాలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యసంస్థలు ఏర్పాటు కానున్నాయని ప్రచారం కొనసాగుతోంది. అటకెక్కిన నాంగునేరి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) అమలు కానుందని, శ్రీహరికోట తరహాలో కులశేఖరపట్టినంలో రాకెట్‌ ప్రయోగకేంద్రం ఏర్పాటు అవుతుందని, రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కల్పించి అదనపు నిధులు కేటాస్తారనే ప్రచారం కూడా ఉంది. ఉద్దేశపూరితంగానే ఈ ప్రచారాలు చేస్తున్నారంటూ వీటిని పలువురు కొట్టిపారేస్తున్నారు.

అనుకున్నంత సులభం కాదు

రాష్ట్ర విభజన అనుమానాలు తెరపైకి రావడంతో దానిపై పలువురు అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడం అనుకున్నంత సులభం కాదని, జమ్మూ - కశ్మీర్‌లో పరిస్థితులు ఆధారంగా 370 అధికరణాన్ని రద్దు చేశారని పలువురు చెబుతున్నారు. డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు దిల్లీలో మాట్లాడుతూ... ‘జమ్మూ -కశ్మీర్‌ తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో చేయలేరు. తమిళనాడు లేదా కేరళలో ఇలా సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? అక్కడివారంతా చైతన్యంతో ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు నవనీతకృష్ణన్‌ దిల్లీలో ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జమ్మూ- కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం సరైన చర్య అని, అదే సమయంలో తమిళనాడునూ రెండుగా విభజిస్తారని చెప్పడం అసమంజసమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే అలా ప్రచారం చేస్తున్నారని, అలా జరిగేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

1 minute ago, rama123 said:

You think BJP has any intention to honor anything? They have no honor.

Its just a game.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...