Jump to content

తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదు: పవన్‌కల్యాణ్‌


goldenstar

Recommended Posts

Pawan001.jpg

భీమవరం: జమ్మూకశ్మీర్‌లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు.. కాపుల రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించడం చాలా సులభమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
‘‘కాపుల రిజర్వేషన్‌ జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారు. 
వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును ఆపడం సరైనది కాదు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా తప్పులు, అవినీతి జరిగి ఉంటే వాటిని ఎత్తిచూపాలి, అంతేకానీ ప్రాజెక్టులు ఆలస్యం చేయటం సరికాదు. అలాంటి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. అవినీతిని వెలికి తీస్తామంటున్న విషయంలో జనం నష్టపోకూడదు. అమరావతిలో పనులు ఆపడం వల్ల విదేశీ పెట్టుబడులపై విశ్వసనీయత పోతుంది. ఇది సరైన నాయకులు చేసే పని కాదు.  ఏపీకి ప్రత్యేక హోదా అడిగిన వారే తిరిగి నేడు తూట్లు పొడుస్తున్నారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదు’’అని అన్నారు. 

Link to comment
Share on other sites

The way he and his brother used section of people's bias and played with them for thier monetary gains, it's the lowest form treachery. Having said that,  however strange to hear from alikes of him about emotions and sentiments, what he said is true.

AP people (with few exceptions) have no true sense of what they are loosing. I am afraid AP may remain a case like Odisa. With all potential and resources couldn't compete as strong as other states. 

CBN inspite of his hard work and dedication, with all due respect, in my opinion he should spend time  among the masses than the intellectuals. His e-governance implementation, welfare and  pension distribution, feedback to confirm that it has reached the right beneficiaries are among the best case studies for anytime. But has no  contributions when coming to drawing attention among rural masses.

Adding to his charisma, the main reason for NTR's win is he was always close to the rural masses. They have owned him. Hope CBN/Lokesh or however takes/keeps the reigns will keep that as baseline.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...