Jump to content

అన్న క్యాంటీన్ల తాత్కాలిక మూత


goldenstar

Recommended Posts

annacanteen1a_1.jpg

అమరావతి: గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్లు ఏపీ వ్యాప్తంగా తాత్కాలికంగా మూతపడ్డాయి. పలు జిల్లాల్లో క్యాంటీన్లకు నిర్వాహకులు తాళాలు వేసేశారు. రోజులాగే అహారం కోసం వచ్చిన ప్రజలు గురువారం సైతం వెనుదిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లోని అన్నక్యాంటీన్లకు తెలుపు రంగు వేస్తున్నారు. మరోవైపు కొద్దిరోజుల పాటు సేవలు ఆపాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో పేరుమార్పుతో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న ప్రదేశాలను కూడా ప్రభుత్వం మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అయితే, అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసే యోచనేదీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Link to comment
Share on other sites

అమరావతి: అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆకలికి రాజకీయం తెలియదంటూ మండిపడ్డారు. తమపై కక్ష సాధించేందుకు పేదోళ్ల కడుపు కొట్టాలా? అని నిలదీశారు. ‘‘ఆకలికి రాజకీయం తెలియదు ముఖ్యమంత్రి గారూ! మాపై కక్ష సాధించడానికి పేదవాళ్ల కడుపు కొట్టాలా?’’ అని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు

Link to comment
Share on other sites

15 hours ago, goldenstar said:

అమరావతి: అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆకలికి రాజకీయం తెలియదంటూ మండిపడ్డారు. తమపై కక్ష సాధించేందుకు పేదోళ్ల కడుపు కొట్టాలా? అని నిలదీశారు. ‘‘ఆకలికి రాజకీయం తెలియదు ముఖ్యమంత్రి గారూ! మాపై కక్ష సాధించడానికి పేదవాళ్ల కడుపు కొట్టాలా?’’ అని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు

Ent sepu twitter lone fire aa. Media lo fire avara? 

Link to comment
Share on other sites

2 minutes ago, Dr.Koneru said:

Raajanna sura paniya kendralu

before elections (right before) ... I saw one or two ycp leaders open up rajanna canteens.

it'll be interesting to see what those 'leaders' would do with this program ... besides name change, that is.

Not to mention those wise people who regularly ate at Anna canteens and voted for ycp.

Link to comment
Share on other sites

thinatam ycp ki guddatam. peedaa poindi.

now they can eat at ayya canteen and vote for ycp ... I hope they atleast honor that.

Jagan meeku personal gaa manchi chesadu anipisthe jagan ki vote veyyandi ... andulo ematram tappu ledu. Kani, inkevado 5 rupayalu ekkuva isthadu ani aa trust ni betray cheyyakandi. alanti bathuku bathikina chacchina okate.

some people (perhaps most) in ap seem to think ... evadi sotthu, idi manade ane entitlement mindset tho unnaru.

No, its not theirs ... when people stop paying taxes ... all of this will stop ... including govt salaries.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...