Jump to content

ఏపీలో ఏఎన్‌ఎంల ధర్నా ఉద్రిక్తం


Recommended Posts

ఏపీలో ఏఎన్‌ఎంల ధర్నా ఉద్రిక్తం

123anm-brk1.jpg

అమరావతి: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్‌ఎంలు ఆందోళనకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్లో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని.. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఎంహెచ్‌వో కార్యాలయాల ముట్టడికి ఏఎన్‌ఎంలు యత్నించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ పొరుగు, ఒప్పంద ఏఎన్‌ఎంలు చేసిన ధర్నా కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. శ్రీకాకుళం, గుంటూరులో డీఎంహెచ్‌వో కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నాలో ఏఎన్‌ఎంలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శ్రీకాకుళంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన ఏఎన్‌ఎంలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ  కళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం కారం కొట్టిందని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
Link to comment
Share on other sites

ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ  కళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం కారం కొట్టిందని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

17 minutes ago, Nfdbno1 said:

20 mandiki jeethalu sarigga ivvaledani musesina kesineni travels meedaki dharna ki digina commies ki ee problems enduku kanapadavo!

 

kotha ap cm tho samma ga unnattu undi ga

evadaina vangina vadini ongopedathadu bro.. vonche vadni enduk pedathadu... manchi manavatvam netthi nijayithi.. jayaho chandranna rajakeyam

Link to comment
Share on other sites

27 minutes ago, koushik_k said:

evadaina vangina vadini ongopedathadu bro.. vonche vadni enduk pedathadu... manchi manavatvam netthi nijayithi.. jayaho chandranna rajakeyam

So meeru faction politics expect chestunnara?. Eduru tirigithe lepeyyatam, kottinchatam, manshulatho dhamki ivvatam,vongopettatam,padukopettatam ilanti politics nachutayannamata meeku.

 

Constitution ki lobadi politics chesevallu chetakani daddamalla kanabadataru meeku anthega? 

Link to comment
Share on other sites

47 minutes ago, koushik_k said:

evadaina vangina vadini ongopedathadu bro.. vonche vadni enduk pedathadu... manchi manavatvam netthi nijayithi.. jayaho chandranna rajakeyam

Kesineni issue ki CBN ki sambandam enti? edo picha argument kakapote....On the otherside employees resp is CM resp

Link to comment
Share on other sites

50 minutes ago, fan no 1 said:

Kesineni issue ki CBN ki sambandam enti? edo picha argument kakapote....On the otherside employees resp is CM resp

what i am saying is TDP needs to fight this. if needed we need to go in deep to find urine test results.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...