Jump to content

ఏపీకి రుణంపై మరో బ్యాంకు వెనకడుగు!


Recommended Posts

23aiibbrk1a.jpg

అమరావతి: నిధుల కష్టాలతో నెమ్మదిగా సాగుతున్న అమరావతి నిర్మాణానికి మరో అవరోధం ఎదురైంది. ప్రపంచ బ్యాంకు బాటలోనే అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) కూడా ఉపసంహరించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.1400 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏఐఐబీ ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణాలేంటో అర్థం కావడంలేదు. సంప్రదింపుల ద్వారా సమగ్ర వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.  అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌షనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ నిరాకరించిన కొద్ది రోజులకే ఏఐఐబీ కూడా రుణం ఇవ్వలేమని ప్రకటించడం గమనార్హం. 

Link to comment
Share on other sites

7 minutes ago, Seniorfan said:

Loans ivva koodadhu ani manamu letters rayali ippudu..... LOL....... 420 CM vunnadu.... meee dabbulu hush kaaki... don't give ani rayali letters....

Manam adhikaram lo unna, lekapoyina... alanti chillara panulu matram chese party kaadhu le TDP.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...