Jump to content

Kia brought by ysr

akhil ch

Recommended Posts

scJ1mYc__x96.jpg
తాత రాజారెడ్డి కి క్రికెట్ అంటే చాలా ఇష్టం...అందుకే కత్తి వదిలేసి బ్యాట్ పట్టుకుని తిరుగుతు ఉండేవాడు..అలా ఒక రోజు ఇంగ్లాండ్ టీంకి కోచింగ్ ఇవ్వటం మోదలు పెట్టాడు ..కట్ చేస్తే ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలిచింది Highly respected Reddy surname కి అందుకే అంత 'RESPECT'
Link to comment
Share on other sites

మహామేతని ఆకాశానికి ఎత్తేస్తున్న ఇంగ్లాండ్ వాసులు. మ్యాచ్ టై అయితే బౌండరీలు లెక్కించాలి అని 2007 లోనే ఐసిసి కి లేఖ రాసిన మహామేత
Link to comment
Share on other sites

25 minutes ago, krantionline29 said:
మహామేతని ఆకాశానికి ఎత్తేస్తున్న ఇంగ్లాండ్ వాసులు. మ్యాచ్ టై అయితే బౌండరీలు లెక్కించాలి అని 2007 లోనే ఐసిసి కి లేఖ రాసిన మహామేత

:rofl::rofl::rofl:

Link to comment
Share on other sites

కీయ ఆంధ్ర రావటం వెనుక ఆసక్తకరమైన స్టోరీ వుంది 

1980 లో 8 ఏళ్ల ఒక కుర్రాడు కారు బొమ్మ గీసి అలంటి కారు కావాలని తాతను అడిగాడు అప్పుడు ఆ తాత తన కొడుకును అంటే ఆ అబ్బాయి తండ్రిని పిలిచి అలంటి కారు కొనమని చెప్పాడు అప్పుడు ఆ తండ్రి ఆ కారు కోసం దేశాలన్నీ తిరుగుతూ కొరియా లో ని కీయ కార్ కంపెనీకి వెళ్లి  అక్కడ ఎండీ ని కలిసి నాకు ఇలాంటి కారు తయారుచేసి ఇమ్మని అడిగాడు అప్పుడు ఆ ఎండీ ప్రస్తుతం ఇలాంటి కారు ఎక్కడ దొరకదని కానీ తానూ తెలంగాణ విడిపోయాక ఆంధ్ర లో కార్ కంపెనీ పెడతానని అప్పుడు మీకు ఆ కారు తయారు చేసి ఇస్తానని వాగ్దానం చేసాడు ఆ తరువాత 2016 లో భారత దెస ప్రధాని కొరియా వెళ్ళినప్పుడు ఆ కార్ ఎండీ ఈ విషయం చెప్పి తెలంగాణ విడిపోవటం కోసం ఎదురు చుస్తున్నాని ఇప్పటికి నా వాగ్దానం తీర్చే సమయం వచ్చిందని తెలియచేస్తే అప్పుడు ప్రధాని ap సీఎం ను పిలిచి ఎన్ని రాయతీలు ఇచ్చేయనా సరే ఆ కుర్రాడి కోరిక తీర్చమని కోరగా సీఎం వెంటనే రాయతీలు ఇచ్చి కీయ ను తెచ్చాడు ఇది కీయ ap రావటానికి అప్పుడు కుర్రాడు గీసిన కారు బొమ్మ 
కారణం అని జింగ్ జింగ్ జో అనే జీర్నలిస్ట్ తన ఆత్మకథలో రాసుకున్నాడు 
ఆ బొమ్మ గీసిన కుర్రాడే జగన్...తాత రాజారెడ్డి .... తండ్రి వైస్సార్....
కాబట్టి మీరందరు అనుకున్నట్లు కీయ రావటానికి కారణం బాబు మోడీ వైస్సార్ కాదు అక్షరాలా చిన్నప్పుడు కారు బొమ్మ గీసిన జగన్ కారణం... ఆరోజు జగన్ ఆ కారు బొమ్మ గీసినాకు అలంటి కారు కావాలని అడిగి  ఉండకపోతే ఇప్పుడు ap లో కీయ ఉండేదే కాదు

Link to comment
Share on other sites

3 minutes ago, BalayyaTarak said:

deiiii 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...