Jump to content

చెన్నైలో తారస్థాయికి చేరిన నీటి ఎద్దడి


Recommended Posts

వ్యాగన్ల ద్వారా నీటి తరలింపు

chennai_2.jpg

చెన్నై: నీటి సంక్షోభం నుంచి చెన్నపట్నం ఇంకా బయటపడలేదు. గత మూడు నెలలుగా అక్కడ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో చెన్నపట్నం దాహార్తిని తీర్చేందుకు పొరుగున ఉన్న కేరళ కూడా ముందుకు వచ్చింది. అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడంతో రైలు వ్యాగన్ల ద్వారా అక్కడికి నీటిని పంపుతున్నారు. వేలూరు జిల్లా జోలార్‌ పేట నుంచి చెన్నైకి వ్యాగన్లతో నీటిని తరలిస్తున్నారు. 2.5 మిలియన్ల లీటర్ల నీటిని ఈ రైళ్లు తీసుకెళుతున్నాయి.  మొదటి రైలు విల్లివక్కమ్‌ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ నీటిని సరఫరా చేసేపటప్పుడు తొక్కిసలాట జరగకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.7.5లక్షలు చెన్నై మెట్రో..దక్షిణ మధ్య రైల్వేకు చెల్లిస్తుంది. ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.65కోట్లు కేటాయించింది.  చెన్నైకి రోజులో 10 మిలియన్‌ లీటర్ల నీటి అవసరం ఉంటుంది. ఈ రైళ్లు నీటిని సరఫరా చేసినప్పటికీ సగం మందికి మాత్రమే దాహార్తి తీరుతుంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..జోలార్‌ పేట నుంచి చెన్నై విల్లివక్కం చేరుకోవడానికి ఐదు గంటలు పడుతుంది. అక్కడ ఉన్న కిల్పాక్‌ వాటర్‌ వర్క్స్‌ అనే సంస్థ ఈ నీటిని ప్రజలకు చేరవేస్తుంది.

Link to comment
Share on other sites

4 hours ago, GOLI SODA said:

Hyderabad has water for next 45 days only...

If no rains then vuntadhi

Dharmic Happiness. Hyd need to suffer it for next 4 years. super feeling untadi.

monna Youtube lo oka telangana athani comment saduvuthunte asalu aa dharmic happiness veru...felt so happy that people realizing it.

"we gave 10 acres to AMRP project that Akkampally Balancing reservoir AKBR krishna water to hyderabad and I constructed house in Malkajgiri in 1976 But now purchasing weekly 2 water Tankers that is cheating CM KCR promise to drinking water to every house this Bangaru Telangana this Bihar Bachha Telling so this Telangana shani Ghost should be shunted out to Bihar then only people see Bangaru Telangana venkat"

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...