Jump to content

ఏపీలో టీడీపీకి మరో షాక్... రాజీనామా చేసిన కీలక నేత!


koushik_k

Recommended Posts

గుంటూరు: ఏపీ టీడీపీకి మరో నేత షాక్ ఇచ్చారు. టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ టీడీపీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సతీష్ చేయనున్నారు. ఆయన టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. గుంటూరు జిల్లా టీడీపీలో ఆయన కీలక నేత ఉన్నారు. బాపట్ల టీడీపీలో అన్నం సతీష్ తిరుగులేని నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. సతీష్ కృషిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండలికి పంపారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
 

Link to comment
Share on other sites

Narendra ki ichi unte ayana jump kottevadu. Appudu kooda same , inko peddamanishi vachi satish ki ichi unte bavundedi antaru. Ela choosina CBN khata lo vijayam kosam tapatraya pade vallu untune untaru. 

Opposition lo unnappudu ilantivi chalane choostam. Annitiki kangaru padipote ela. Konchem opika pattandi saami. 20+ mla's party marinappudu Jagan khata lo vijayalu evaru lekkapettaledu. Ippudu matram enduku inthala ulikkipadataru

Link to comment
Share on other sites

సతీష్ కృషిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండలికి పంపారు

intha chesina dobbeste cbn katalo vijayam anta ... inkem cheyali... guntur all mla seats nundi eeyanne potiki dimpala..

Link to comment
Share on other sites

19 minutes ago, vasu4tarak said:

I had doubt.. Now it's official.. Hi Koushik_k bro.. Vummu marakalu ekkuvayinaayani mask vadathannattunnav gaa:hug1:

Andariki cheppi eedu pisukkuntunnadu ga prathi thread lo 

Inko daridram past 6months lo ippude chustunna ee ID ni🙄

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...