Jump to content

My హోంపై సీబీఐ -- ఇన్వెస్టర్ శ్రీనిరాజు

Recommended Posts

My హోంపై సీబీఐ దాడులపై మీడియా మౌనం !

My_Home_It_raids.jpg

ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు తెలుగు మీడియాలో కొన్ని ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్ళకు లాగులు, ప్యాంట్లు తడుపుకున్నయి. ఓ సాధారణ వ్యక్తి లేదా ఓ మామూలు ఉద్యోగి ఏదేని విషయంలో వార్తగా దొరికితే తాటికాయ సైజు అక్షరాలతో అచ్చేసే పత్రికలు, ఫుల్ స్క్రీన్ బ్రేకింగ్ వార్తలను ప్రసారం చేసే ఛానళ్ళు నిన్న, ఈరోజు తీవ్ర భయంతో ముడుచుకున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో అనధికార ప్రెస్ సెన్సార్ షిప్ అమలులో ఉందా ? తెలంగాణలో అధికార పార్టీ రాజకీయాలను శాసిస్తున్నట్లు, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వర్ రావు నివాసంపై, ఆయన ఆఫీసులపై నందిని హిల్స్, మాదాపూర్, బేగంపేటలతో పాటు ఐదు చోట్ల ఏక కాలంలో నిన్నరెండురోజుల క్రితం 36 గంటల పాటు ఐటీ అధికారులతో పాటు కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా  దాడులు నిర్వహించారు.

దాదాపు లెక్క తెలని రూ 3000 కోట్లను హవాలా, ఇతర అక్రమ మార్గాల్లో రాజకీయ పార్టీలకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించిన్నట్లు చెబుతున్నారు. అలాగే మరో పారిశ్రామిక వేత్త శ్రీని రాజుకు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని 20 శాతం ధరకే తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం పై ఐటి అధికారులు ప్రశ్నించిన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇంత ప్రధాన వార్త పత్రికల్లో కానీ, ప్రధాన మీడియా చానళ్లలో, ప్రచార సాధనాల్లో భూతద్దంలో చూసినా పెద్దగా కనిపించడం లేదు. కేవలం, రెండు మూడు చానళ్లలో స్క్రోలింగ్ మాత్రమే కనిపించింది.

టీవీ9 లో జరిగిన మనీ లాండరింగ్ గూర్చి , మాజీ ఇన్వెస్టర్ శ్రీనిరాజు చేసిన మనీ లాండరింగ్ గూర్చి, హోమ్ రామేశ్వర్ రావు హవాలా ద్వారా మని ఎలా బదిలీ చేశారో వివరిస్తూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సీబీఐకి ఈ-మెయిల్ చెయ్యడంతో ఈ దాడులు జరిగిన్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నది.

ప్రస్తుతం విచారణకు ఈ నెల 10, 11 తేదీలలో హాజరుకావాలని రామేశ్వర్ కు, అతని సోదరుడు, కుమారులకు నోటీసులు పంపిన్నట్లు తెలిసింది. అక్రమ భూ ఒప్పందాల గురించి, దర్యాప్తు సంస్థ (సిబిఐ) కొన్ని బలమైన సాక్ష్యాలను సేకరించింది. పెద్ద మొత్తంలో పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

If you remeber PK and Srireddy issue, PK has been telling that SriniRaju is TDP's agent and Lokesh Binami... Cut chesthe Srini Raju is TRS binami... Then what about PK?

Internal gaa all these guys planned something ani feeling..

Link to comment
Share on other sites

Fwd message from what's app//

పరారీలో మైహోమ్‌ వెంకటరావు
CM పేషీలో దాక్కున్న రామేశ్వరరావు సెక్రటరీ 

రామేశ్వర రావు హవాలా డబ్బుల పంపిణీ నెట్‌వర్క్ కింగ్ పిన్‌గా చెప్పుకుంటున్న సెక్రటరీ వెంకట్రావు కోసం ఐటి అధికారుల గాలింపు మొదలైంది. 
స్కామేశ్వరరావు బ్లాక్‌మనీ చిన్నజియార్‌ ఆశ్రమంలో ఉంచుతాడని సెక్రటరీ వెంకట్రావు ఈ  క్యాష్‌ను డెలివరీ చేస్తాడని తెలుసుకున్న ఐటీ అధికారులు వెంకట్రావు ఎక్కడ అని ప్రశ్నించారు. రామేశ్వర రావు రెండు రోజులు వెంకట్రావు అర్జెంట్ పని మీద CM పేషీలో ఉన్నాడని, ఫోన్‌ ఆఫ్ చేసి పెట్టాడని చెప్పాడంతో పేషీ దగ్గర కాపలా కాశారు. 
దొరకకపోవడంతో వెంకట్రావ్‌ ఇంట్లో నోటీసులు ఇచ్చారు. నల్లధనాన్ని మోసే వెంకట్రావును, కౌషిక్‌రావును దేశం బయటకకు పంపాలని రావు తన అనుచరులను Rao ఆదేశించారు. 

అబద్ధాల స్కామేశ్వరరావు

ఇన్‌కమ్‌టాక్స్ అధికారులను బెదిరించే ప్రయత్నంలో భాగంగా రావు అనేక అబద్ధాలు చెప్పాడు. అమిత్‌షా తనకు ఫామిలీ ఫ్రెండ్ అని, TV9 గుజరాత్ ను ఉచితంగా అమిత్‌షాకు ఇచ్చేశానని రావు చెప్పాడు. ఐటి అధికారులు ఈ విషయమై మెగా కృష్ణా రెడ్డిన వివరణ కోరగా కేవలం తెలుగు ఛానల్‌ మాత్రమే రామేశ్వర రావు కింద ఉందని అమిత్‌షాకు ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్పాడు. అమిత్‌షాతో రావుకి సానిహిత్యం ఉన్నదా అని అడగ్గా హైదరాబాద్‍ బయట పెద్దగా సీన్‌లేదని చెప్పాడు. 

బినామి బాద్‍షా స్కామేశ్వర రావు

రామేశ్వర రావు 500లకు పైగా దొంగ కంపెనీలు పెట్టాడు. పనిమనుషుల పేరుమీదో, డ్రైవర్ల పేరుమీదో, తన మిడిల్‌ క్లాస్‌ బంధుపుల పేర్లమీదో, కోట్ల విలువైన భూములను రిజిష్టర్‌ చేయించారు. రామేశ్వర రావు బినామి కంపెనీల పేరుతో 8 వేల కోట్ల ఎకరాల రిజిష్టర్‌ అయ్యాయి. ఇక ఆయన బంధువు యశోదా గాంగ్‌ పేరుతో 7వేల ఎకరాలు రెజిష్టర్‌ అయ్యాయి. 

పన్ను కట్టేస్తా : స్కామేశ్వర రావు

బెంగుళూరు స్కామ్‌ చేసినట్టు ఒప్పుకున్న రామేశ్వర రావు. 370 కోట్ల పన్ను చెల్లిస్తానని, తనను వదిలేయాలని ఐటి అధికారుల్ని వేడుకున్నాడు. అయితే రామేశ్వర రావు ఆధ్వర్యంలో చిన్న జియార్‌ ఆశ్రమం నుంచి 1500 కోట్ల నల్లధనం ఆరు రాష్ట్రాల నేతలకు పంపగ జరిగిన విషయం తెలిసిన ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు ఆ లెక్కలు తేలేవరకు పరిశోధన కొనసాగుతుందని చెబుతున్నారు. 

కొసమెరుపు: 

వేలకోట్ల నల్లధనం వెంకట్రావు, శ్రీనివాస్, కౌశిక్‌రావు ల చేతుల మీదుగా మార్పిడి జరగడంతో  వారిని విదేశాలకు పంపే ప్రయత్నంలో రామేశ్వర రావు పడ్డాడు.

Link to comment
Share on other sites

8 hours ago, Ntrforever said:

Ee koushik rao kaun hai

Link to comment
Share on other sites

2 minutes ago, Madineni76854 said:

Endhi appudu ah na 

Mass ka baap ga Mukkodu 

He will pull off with Single hand😁

hehe.. mass ka baap kanuke oka party ni mingesi close to ten years rule chestunnadu. a mingesina party paristiti emto manaki teliyandi kadu.. it will be bjp vs trs in future... whereas andhra lo ysrcp vs tdp/bjp inka teliyalsi undi. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...