Jump to content

Naa land ne Krishna River Occupy sesindi -- Gokaraju reply to Pulakesi

Vihari

Recommended Posts

గోకరాజు లాజిక్... జగన్ సర్కారు వద్ద ఆన్సరుందా?

Jul 03, 2019
 
ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పేనని చూపే క్రమంలో కృష్ణా కరకట్లపై నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయించారు. ఆ తర్వాత కరకట్టపై ఉన్న దాదాపుగా అన్ని నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వారం పది రోజుల్లోగా సమాధానం ఇవ్వకుంటే కూల్చివేయడం మినహా మరో మార్గం లేదని కూడా కాస్తంత ఘాటు హెచ్చరికలే జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు నుంచి నోటీసులు అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగారాజు... జగన్ సర్కారుకు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా కాస్తంత గడుసుదనాన్ని రంగరించేసిన గంగరాజు... అసలు ఆక్రమణదారు తాను కాదని, తన భూమినే కృష్ణా నది ఆక్రమించేసిందని తనదైన శైలి సమాధానం ఇచ్చి షాకిచ్చారని చెప్పాలి. 

అసలు సర్కారుకు దీనిపై స్పందించిన గంగరాజు ఏఏ అంశాలను ప్రస్తావించారన్న అంశానికి వస్తే... ఉండవల్లిలోని కరకట్టను నేను ఆక్రమించుకోలేదు. నా భూమినే కృష్ణానది ఆక్రమించుకుంది. నా భవనం నిర్మించిన తర్వాతే నదికి వంద మీటర్ల లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న జీవో వచ్చింది. నేను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదు. చట్ట ప్రకారమే నడుచుకున్నాను. ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఉండవల్లిలోని 25 ఎకరాల్లో ఉంటున్నా. గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతి ఉంది. బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసినా అనుమతి రాలేదు. దీంతో, నది నుంచి 30 అడుగులు వెనక్కి భవనం నిర్మించుకోమని ఇరిగేషన్ అధికారులు నాకు అనుమతిచ్చారు. కరకట్టపై నేను నిర్మించింది విలాసవంతమైన భవనం కాదు. కేవలం ఫాంహౌస్ మాత్రమే. ప్రజావేదికను కూల్చినట్టే అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నదుల వెంబడి ఎన్నో నిర్మాణాలను కూల్చివేయాల్సి వస్తుంది. సీఆర్డీఏ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం చెబుతా’ అని గంగరాజు తనదైన స్టైల్లో స్పందించారు.

Link to comment
Share on other sites

3 hours ago, minion said:

Krishna River meeda court lo case vesi gokara raju ... 

Ayana cheppindhi true le.. 

Monna Pooling ki notification vachinapudu krishna river lo poyina land ki pattalu isthe govt valaki kuda tirigi land ichindhi.. 

Oka pic vundaali..  Survey numbers map lo krishna river lo kuda vunnai.. 

And permission gurinchi cheppindhi kuda nijame.. 

Link to comment
Share on other sites

12 hours ago, Vihari said:

గోకరాజు లాజిక్... జగన్ సర్కారు వద్ద ఆన్సరుందా?

Jul 03, 2019
 
గోకరాజు లాజిక్... జగన్ సర్కారు వద్ద ఆన్సరుందా?

ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పేనని చూపే క్రమంలో కృష్ణా కరకట్లపై నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయించారు. ఆ తర్వాత కరకట్టపై ఉన్న దాదాపుగా అన్ని నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వారం పది రోజుల్లోగా సమాధానం ఇవ్వకుంటే కూల్చివేయడం మినహా మరో మార్గం లేదని కూడా కాస్తంత ఘాటు హెచ్చరికలే జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు నుంచి నోటీసులు అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగారాజు... జగన్ సర్కారుకు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా కాస్తంత గడుసుదనాన్ని రంగరించేసిన గంగరాజు... అసలు ఆక్రమణదారు తాను కాదని, తన భూమినే కృష్ణా నది ఆక్రమించేసిందని తనదైన శైలి సమాధానం ఇచ్చి షాకిచ్చారని చెప్పాలి. 

అసలు సర్కారుకు దీనిపై స్పందించిన గంగరాజు ఏఏ అంశాలను ప్రస్తావించారన్న అంశానికి వస్తే... ఉండవల్లిలోని కరకట్టను నేను ఆక్రమించుకోలేదు. నా భూమినే కృష్ణానది ఆక్రమించుకుంది. నా భవనం నిర్మించిన తర్వాతే నదికి వంద మీటర్ల లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న జీవో వచ్చింది. నేను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదు. చట్ట ప్రకారమే నడుచుకున్నాను. ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఉండవల్లిలోని 25 ఎకరాల్లో ఉంటున్నా. గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతి ఉంది. బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసినా అనుమతి రాలేదు. దీంతో, నది నుంచి 30 అడుగులు వెనక్కి భవనం నిర్మించుకోమని ఇరిగేషన్ అధికారులు నాకు అనుమతిచ్చారు. కరకట్టపై నేను నిర్మించింది విలాసవంతమైన భవనం కాదు. కేవలం ఫాంహౌస్ మాత్రమే. ప్రజావేదికను కూల్చినట్టే అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నదుల వెంబడి ఎన్నో నిర్మాణాలను కూల్చివేయాల్సి వస్తుంది. సీఆర్డీఏ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం చెబుతా’ అని గంగరాజు తనదైన స్టైల్లో స్పందించారు.

Technically right.. possibility undi..

Link to comment
Share on other sites

3 hours ago, minion said:

akuna matata ... nuvvu evariki enduku likes kodathavo neekaina thelusa?

above post 'loved' anta ... endukayya idi ... nothing better to do in life?

Likes evaru kattaru anedhi marchipondi annai..  Me likes count perugutundhi ani trupti padandi..  Nenu padinattu 😛

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...