Jump to content

Rayudu retires from all forms of cricket


Recommended Posts

"I would like to bring to your kind notice that I have come to decision to step away from the sport and retire from all forms and levels of the game. I would like to take this opportunity to thank the BCCI and all the state associations that I have represented which include Hyderabad, Baroda,Andhra and Vidharbha," he said in a statement.

https://www.cricbuzz.com/cricket-news/108803/ambati-rayudu-retires-from-international-cricket-reports-india-cricket-retirement-icc-world-cup-2019-vijay-shankar-mayank-agarwal-rishabh-pant-shikhar-dhawan

Link to comment
Share on other sites

Enta Talent unna... manishiki saraina attitude anedi lekapote life failure ey ani cheppataaniki saraina example.

 

Naa Chinnappudu 6th class nunchi vintu unde vaadini..  Ambati Rayudu ane vaadokadu vastunnaadu... Indian Cricket ni elataadu ani. chivariki ilaa ayindi

Link to comment
Share on other sites

Adee one time kaadu... 2 times. First sikhar dhavan then... Vijay Shankar.  Thala unna evadaaina thala narukkuntaadu ilaanti yedava selectors mundu chetulu kattukuni nilchuni oka chance kosam debirinchatam kante. He did the right thing. 

Link to comment
Share on other sites

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు అంబటి రాయుడు ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. యావత్ భారత క్రికెట్ లోకానికే ఇది బాధాకరమైన సందర్భమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్‌కి ముందు జరిగిన ప్రిమ్యాచ్ షోలో గంభీర్ మాట్లాడుతూ.... ‘‘ఐపీఎల్ కోసం, జాతీయ జట్టు కోసం అతడు అద్భుతంగా ఆడాడు. మూడు సెంచరీలు, పది అర్థ సెంచరీలు సాధించాడు. ఇంతలా ఆడుతున్న ఓ ఆటగాడు రిటైర్ కావాల్సిరావడం కంటే బాధాకరమైన సందర్భం భారత క్రికెట్‌కు మరోటి ఉండదు..’’ అని పేర్కొన్నాడు. సెలక్షన్ ప్యానెల్‌లోని మొత్తం ఐదుగురు సభ్యులు కలిసినా దేశం కోసం రాయుడు చేసిన స్కోర్‌ను సమం చేయలేరని గంభీర్ దుయ్యబట్టాడు.
 
‘‘సెలక్షన్ ప్యానెల్‌లోని మొత్తం ఐదుగురు సభ్యులు కలిసినా రాయుడు తన కెరీర్‌లో చేసిన పరుగులను చేయలేదు. అతడి రిటైర్మెంట్‌ ప్రకటనపై నేను చాలా బాధపడుతున్నాను. వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా గాయపడిన వారి స్థానంలో రాయుడును పక్కనబెట్టి రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌లను తీసుకున్నారు. అతడి స్థానంలో ఎవరున్నా అంతే బాధపడతారు..’’ అని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచ కప్ సందర్భంగా సెలక్టర్లు  నిర్ణయాలతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని గంభీర్ పేర్కొన్నాడు. ‘‘నా వరకైతే ఈ వరల్డ్ కప్‌లో సెలక్టర్లు తీవ్ర నిరాశకు గురిచేశారు. వాళ్ల వల్లే రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీనంతటికీ వాళ్ల నిర్ణయాలే కారణం...’’ అంటూ గంభీర్ కుండబద్దలు కొట్టాడు.

ADVERTISEMENT

 
Learn More
 
33 ఏళ్ల రాయుడు 2019 వరల్డ్ కప్ జాబితాలో ఉన్నప్పటికీ... ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కారణంగా తుదిజట్టులో స్థానం కోల్పోయాడు. తర్వాత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ గాయపడడం... టోర్నమెంటుకు దూరమవ్వడం తెలిసిందే. ధవన్ స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దొరికింది. ఆ తర్వాత విజయ్ శంకర్ సైతం బొటనవేలు గాయం కారణంగా టోర్నమెంటు నుంచి బయటికొచ్చేశాడు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం రాయుడుకు అవకాశం ఇవ్వకుండా మయాంక్ అగర్వాల్‌ని తీసుకుంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అంబటి రాయుడు తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇవాళ సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు ఎలాంటి కారణం చూపకుండానే బీసీసీఐకి తన రాజీనామా లేఖ సమర్పించాడు.
Link to comment
Share on other sites

Dhawan out ainappudu we brought Pant who is also in list of Stand by. 

Shankar out ainappudu Mayank ki teesukovataaniki kaaranam Rahul Form. Appudu kooda Middle order batsmen avasaram ledu.

Rayudu tough luck he could not perform in Aus series and IPL

Link to comment
Share on other sites

just 3 months before IPL Kohli said they have a good number 4 batsman raydu. 

The biggest advantage is he is a floater. He can bat at no 4, 3 and 7. 

And vijay shankar can  never play under pressure. He failed in all matches and look out kedar Jadav. He has done nothing and he cannot move up the order. 

I think its an injustice to Raydu. And selectors alone is not responsible for this, both captain and coach too 

Link to comment
Share on other sites

32 minutes ago, kavitha87 said:

just 3 months before IPL Kohli said they have a good number 4 batsman raydu. 

The biggest advantage is he is a floater. He can bat at no 4, 3 and 7. 

And vijay shankar can  never play under pressure. He failed in all matches and look out kedar Jadav. He has done nothing and he cannot move up the order. 

I think its an injustice to Raydu. And selectors alone is not responsible for this, both captain and coach too 

atleast IPL lo sarigga adi unte koncham consider chese vallu.

last 2 years lo kohli kanna yekkuva ODIs adadu.anni chinna teams medha kohli absence lo pampincharu akkada maximum rohit and dhoni meedha ne depend ayyindhi team.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...