Jump to content

KCR Kutra

Jaitra

Recommended Posts

ఏపీ దోపిడీకి కేసీఆర్ భారీ కుట్ర 🤔🤔

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాటిమాటికీ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వస్తుండేవారు. కానీ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి మాటిమాటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తున్నారు. తొలి మీటింగ్ తో ఏపీకి చెందిన భవనాలను తెలంగాణకు అప్పనంగా ఇచ్చేసిన జగన్ ఇపుడు ఈ భేటీ అనంతరం ఏం తాకట్టుపెడతారో తెలియని అయోయమంతో ఏపీ ప్రజల్లో టెన్షన్ కొనసాగుతోంది.

80 వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతలుగా రికార్డులకు ఎక్కింది గాని అది అస్సలు ఫలవంతమైన ప్రాజెక్టు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులో స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని పెట్టుబడి, నిర్వహణ ఖర్చు రాష్ట్రానికి తెల్ల ఏనుగు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జగన్ బలహీనతలను అర్థం చేసుకున్న కేసీఆర్ ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాస్తవానికి తెలంగాణలో పారే గోదావరికి మహారాష్ట్ర దయతలిస్తే తప్ప నీరు చేరదు. తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనదులు కేవలం వర్షాకాలంలో స్వల్పంగా నీటి తెస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతినీటిబొట్టును దాచినా తెలంగాణ గోదావరికి చేరే నీటి వల్ల తెలంగాణలో తడిసే గొంతులు, పొలాలు తక్కువే. 

అయితే, ఆంధ్రాలో గోదావరి పరిస్థితి అలా లేదు. అవసరానికి మించి నీరు లభ్యం అవుతోంది. దీనికి కారణం చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు అనేక చిన్న నదుల ద్వారా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ పోలవరం ప్రయోజనాలు తెలంగాణకు తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నారు. అది కూడా మన డబ్బుతో కట్టిన ప్రాజెక్టులతో. మరి జగన్ ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయానికి ఒక చక్కటి సాకును కేసీఆర్ రెడీ చేశారు. అదే రాయలసీమ ప్రయోజనాలు.

రాయలసీమ సాగు, తాగునీటి ప్రయోజనాలు నెరవేరాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో కలపాలని కేసీఆర్ చెబుతున్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పోలవరం, పట్టిసీమ కట్టింది ఇందుకోసమే. కృష్ణా నది నీటిని అత్యధికంగా వాడుకునేది ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు. నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే నీరు ఎంత ఎక్కువంటే... అది రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలకు సరిపోతాయి. వాటిని శ్రీశైలంలోనే ఆపేస్తారు. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి నీటిని తరలిస్తారు. ఈ నీళ్లు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అందుతాయి.

ఈ విషయాలను మన ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం జనానికి వివరించడం లేదు. తన స్వార్థం తప్ప మరేదీ పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ పేరు చెప్పి ఏపికి రావల్సిన నీటిని దోచుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం నీటిదోపిడీతో ఆగిపోవడం లేదు. ఎత్తిపోతల పథకాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లేదన్నా ఎకరానికి రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ విద్యుత్తుకే ఖర్చు అవుతుంది. ఇపుడు పోలవరం నుంచి శ్రీశైలంకి నీళ్లు తీసుకెళ్లాలంటే... చాలా ఎత్తుకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చు చాలా అధికం. ఒకరకంగా కాళేశ్వరం అంత ఖర్చ అవుతుంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని తీసుకెళ్లడానికి ఏపీ సగం ఖర్చు భరించాల్సి వస్తుందన్నమాట. ఇదే కేసీఆర్ కుట్ర. మన వేలుతో మనకంటినే పొడవడం. ఏపీమీద అనవసర ఖర్చు మోపడం. మన ముఖ్యమంత్రి జగన్ కి మరి దీనిపై అవగాహన ఉండి తన స్వార్థం కోసం ఏపీని పణంగా పెడుతున్నాడా? లేక అవగాహన లేక కేసీఆర్ ట్రాప్ లో పడిపోతున్నాడో ? అర్థం కావడం లేదు. 

ఈ ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే పోలవరం పూర్తయితే ఏపీలోని 13 జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరుతాయి. పోలవరం, శ్రీశైలం అనుసంధానం శుద్ధ తప్పుడు ప్రాజెక్టు. కేవలం తెలంగాణ కోసం ఏపీ మోయాల్సిన బర్డన్. ప్రజలు మేలుకుని దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఆంధ్రులారా లేండి... మేలుకోండి !!

Link to comment
Share on other sites

2 minutes ago, Jaitra said:

Ap buildings dara datham chesinappudu enough sound vasthe emanna taggevallu, with not much reaction from public, media, opposition and other parties chelareguthunnaru

Link to comment
Share on other sites

Asalu eedu ippudu urgentga state lovi vadile aaa vibajana related meda enduku koorchuni antha minga beduthunnadu, can’t he understand state finances and other details for a year and then sit on on these division problems

statelo edi sariga nadavatledu, eedemo opposition mes daduluvibajana samasyala parishkaram ani motham vallaki ichi ravadam, ento mana karma

Link to comment
Share on other sites

First time in history Andhra people gave mandate to sell their state

bcoz even before elections they know KCR will enter in to AP through jagan

But our people don’t care

just observe other state people Karnataka and Tamil Nadu Maharashtra

how much they fight for water issue like Kaveri 

But our people didn’t vote for CBN who is protecting AP water with  various projects

and some AP people didn’t Vote to CBN in 2019 bcoz they want hyderabad to develop as they don’t have any properties in AP

Link to comment
Share on other sites

2 hours ago, sagar_tdp said:

not ap people aa district people ki kuda anavsaram la undhi mana state lo kuda max Bihar people mentality vachesinattu undhi

Bihar people far better they voted for Nitish Kumar good leader

our AP people elected a person who is selling state

Link to comment
Share on other sites

6 hours ago, Jaitra said:

ఏపీ దోపిడీకి కేసీఆర్ భారీ కుట్ర 🤔🤔

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాటిమాటికీ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వస్తుండేవారు. కానీ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి మాటిమాటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తున్నారు. తొలి మీటింగ్ తో ఏపీకి చెందిన భవనాలను తెలంగాణకు అప్పనంగా ఇచ్చేసిన జగన్ ఇపుడు ఈ భేటీ అనంతరం ఏం తాకట్టుపెడతారో తెలియని అయోయమంతో ఏపీ ప్రజల్లో టెన్షన్ కొనసాగుతోంది.

80 వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతలుగా రికార్డులకు ఎక్కింది గాని అది అస్సలు ఫలవంతమైన ప్రాజెక్టు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులో స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని పెట్టుబడి, నిర్వహణ ఖర్చు రాష్ట్రానికి తెల్ల ఏనుగు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జగన్ బలహీనతలను అర్థం చేసుకున్న కేసీఆర్ ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాస్తవానికి తెలంగాణలో పారే గోదావరికి మహారాష్ట్ర దయతలిస్తే తప్ప నీరు చేరదు. తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనదులు కేవలం వర్షాకాలంలో స్వల్పంగా నీటి తెస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతినీటిబొట్టును దాచినా తెలంగాణ గోదావరికి చేరే నీటి వల్ల తెలంగాణలో తడిసే గొంతులు, పొలాలు తక్కువే. 

అయితే, ఆంధ్రాలో గోదావరి పరిస్థితి అలా లేదు. అవసరానికి మించి నీరు లభ్యం అవుతోంది. దీనికి కారణం చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు అనేక చిన్న నదుల ద్వారా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ పోలవరం ప్రయోజనాలు తెలంగాణకు తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నారు. అది కూడా మన డబ్బుతో కట్టిన ప్రాజెక్టులతో. మరి జగన్ ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయానికి ఒక చక్కటి సాకును కేసీఆర్ రెడీ చేశారు. అదే రాయలసీమ ప్రయోజనాలు.

రాయలసీమ సాగు, తాగునీటి ప్రయోజనాలు నెరవేరాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో కలపాలని కేసీఆర్ చెబుతున్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పోలవరం, పట్టిసీమ కట్టింది ఇందుకోసమే. కృష్ణా నది నీటిని అత్యధికంగా వాడుకునేది ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు. నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే నీరు ఎంత ఎక్కువంటే... అది రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలకు సరిపోతాయి. వాటిని శ్రీశైలంలోనే ఆపేస్తారు. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి నీటిని తరలిస్తారు. ఈ నీళ్లు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అందుతాయి.

ఈ విషయాలను మన ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం జనానికి వివరించడం లేదు. తన స్వార్థం తప్ప మరేదీ పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ పేరు చెప్పి ఏపికి రావల్సిన నీటిని దోచుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం నీటిదోపిడీతో ఆగిపోవడం లేదు. ఎత్తిపోతల పథకాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లేదన్నా ఎకరానికి రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ విద్యుత్తుకే ఖర్చు అవుతుంది. ఇపుడు పోలవరం నుంచి శ్రీశైలంకి నీళ్లు తీసుకెళ్లాలంటే... చాలా ఎత్తుకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చు చాలా అధికం. ఒకరకంగా కాళేశ్వరం అంత ఖర్చ అవుతుంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని తీసుకెళ్లడానికి ఏపీ సగం ఖర్చు భరించాల్సి వస్తుందన్నమాట. ఇదే కేసీఆర్ కుట్ర. మన వేలుతో మనకంటినే పొడవడం. ఏపీమీద అనవసర ఖర్చు మోపడం. మన ముఖ్యమంత్రి జగన్ కి మరి దీనిపై అవగాహన ఉండి తన స్వార్థం కోసం ఏపీని పణంగా పెడుతున్నాడా? లేక అవగాహన లేక కేసీఆర్ ట్రాప్ లో పడిపోతున్నాడో ? అర్థం కావడం లేదు. 

ఈ ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే పోలవరం పూర్తయితే ఏపీలోని 13 జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరుతాయి. పోలవరం, శ్రీశైలం అనుసంధానం శుద్ధ తప్పుడు ప్రాజెక్టు. కేవలం తెలంగాణ కోసం ఏపీ మోయాల్సిన బర్డన్. ప్రజలు మేలుకుని దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఆంధ్రులారా లేండి... మేలుకోండి !!

This was written on the wall in such BOLD letters before elections ... even a blind man could see it.

AP voters ni emanukovalo arthamkaadu. Vignatha vichakshana anna vaatiki meaning marchi poyaru. Evado TV lo cheppe sollu vini decide aipoyaru.

sontham gaa alochinche basic sense lekapothe ela. 

Ikkadunna educated fools ni chusthe arthamauthundi ... migathavalla gurinchi endukule ... evadini enduku support chestharo vallake theliyadu ... gaali etu veesthe atu vooge rakalu ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...