Jump to content

Lokesh tweets ...


Recommended Posts

 
Jm-UzsO8_x96.jpg
భ్ర‌మ‌రావ‌తి అన్న మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం సీటులో కూర్చున్న‌ప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్పుడైనా చంద్ర‌బాబుగారికి మ‌న‌సులో కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మ‌ళ్లీ కామా పెట్టాడు.
 
50
 
215
 
720
 
 
 
Jm-UzsO8_x96.jpg
టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే... అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.
 
14
 
183
 
628
 
 
 
Jm-UzsO8_x96.jpg
దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లుపెట్టాడు. మీరు అవినీతి అన్న ప‌ట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డ‌గోల‌న్న పోల‌వ‌రం అంచ‌నాలను య‌థాత‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడు.
 
10
 
103
 
232
 
 
 
Jm-UzsO8_x96.jpg
దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ! గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారు.
Link to comment
Share on other sites

59 minutes ago, JAYAM_NANI said:

Good going Lokesh! You rock! It is important to continue what you do! It is not possible always to be on scene. Twitter touches more these days.

1st two lines totally agreed.About the possibility of being in the scene always agreed to some extent but can be available as much as possible.

I sense a lack of interest in being on the scene than not being able to be there. Karyakarthaki Kastam vachinappudu generic ga twitter lo oka message pedithe vallaki kaneesam telise avakasam kooda undakapovachu, ade akkadiki velli paramarsisthe dani impact life time untundi

Link to comment
Share on other sites

Just now, Siddhugwotham said:

CBN asked to wait 6 months to question YSRCP...

Lokesh couldn't wait even one month...

Appati situation ippudu undha, manam oorukunte vaallu eduru dadi chesthunanru prathidaniki prev govt ani TDP meda thosthu.  Nothing wrong in answering this way

Link to comment
Share on other sites

  • More

    తెదేపా కార్యకర్తలను వైకాపా వర్గీయులు బెదిరించినా, దాడి చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసుల పేరుతో వేధించినా, టీడీపీ ప్ర‌త్యేక విభాగం నెంబ‌ర్‌ 7306299999 కి ఫోన్ చేసి సమాచారం అందించండి. పార్టీపరంగా కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అన్నివిధాలా స‌హాయం అందిస్తాం.

    7 replies63 retweets128 likes
    Reply
     7
     
    Retweet
     63
     
     
    Like
     128
     
    Direct message
Jm-UzsO8_bigger.jpgLokesh NaraVerified account @naralokesh
FollowFollow @naralokesh
More

దీనికోసం ప్రతి జిల్లాలో తెదేపా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, అభిమానులను రక్షించుకోవడం మా బాధ్యత.

4:57 AM - 4 Jul 2019
 
  •  
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...