Jump to content

రేషన్‌ డీలర్లకు మంగళం?

Eswar09

Recommended Posts

ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్‌ డీలర్లకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి నూతన విధానంతో వలంటీర్ల ద్వారా నిత్యావసరాల పంపిణీ కోసం విధివిధానాలను ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో వలంటీర్ల ద్వారా నిత్యావసరాలు హోం డెలివరీ జరుగుతుందని ప్రకటించారు. దీంతో రేషన్‌ డీలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రేషన్‌షాపును నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, తమ కడుపు కొట్టద్దని వేడుకుంటున్నారు.

Link to comment
Share on other sites

3 hours ago, Eswar09 said:

Roju velli aa Volunteers ki noona raasthe ration istharu lol

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...