Jump to content

టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన బోండా ఉమా వ్యాఖ్యలు !


koushik_k

Recommended Posts

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడే మనస్తత్వం కలిగిన బోండా తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొంతమంది మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ప్రతీదానికి భజన చేసి పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారని బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలను తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లకుండా, కార్యకర్తల మనోభావాలను ఆయనకు తెలియకుండా ప్రతీదానికి కూడా భజన చేస్తూ ఈ మంత్రివర్గంలో ఉన్నటు వంటి వాళ్లు ప్రవర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీలో ప్రస్తుతం బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
 
 
మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన రోజే కాపు సమావేశం నిర్వహించిన విషయంపై కూడా బోండా ఉమా స్పందించారు. టీడీపీ కాపు నేతలంతా మూకుమ్మడిగా పార్టీ మారాలన్న యోచనలో ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారని బోండా ప్రశ్నించారు. అదంతా అవాస్తవ ప్రచారమని కొట్టిపారేశారు.
 
Link to comment
Share on other sites

7 hours ago, akhil ch said:

All guns pointing towards devineni uma :D 

Devineni ni mylavaram lo bhootulu tidataru bro Antha anti undi.  He wants to be superior party lo. Anduke voice unna andartho godavalu. Cbn ki ekki chi chepthadu.  Kodali kuda Anduke poyadu. Past lo 4 posts vesa uma meda no one believed 

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Maatladithe Noti doola antaru, Maatladakapothe Maatladatam ledu govt ki support ga antaru

I am not talking about this particular instance brother. In general that is my opinion of him. 

Koduku birthday party ki road meeda chesina racha(chinna incident) ni TV debates lo prastaviste kurrodu enjoy cheste tappenti ani reverse lo vadinchadu. Media lo anavasaramga highlight chestunnarani telisi kooda careless ga samadhanam cheppatam  common people lo eyana meeda elanti impression create avutundo ane spruha ledu. 

RTO valla meeda aravatam Nani issue lo.Tappu evaridaina sare issue handle chese vidhanam correct ga lekapothe common people lo ilanti impression ye create avutundi. BTW maadi vijayawade aina eeyana constituency lo people tho ela untado naku antaga idea ledu.evaru peddaga manchi ga cheppina vallu leru ala ani complain chesina vallu leru. Naa opinion TV choosi form chesukunnade

Ippudu matladindi Uma gurinche ayithe nenu kooda samardistanu. Uma ki CBN inner circle lo undatam valana baga high headedness vachindi. 2014 ki mundu Uma ki ippati Uma ki chala teda undi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...