Jump to content

చంద్రబాబు సామగ్రిని బయటపడేశారు- ‘ప్రజావేదిక’


koushik_k

Recommended Posts

అమరావతి: ప్రజావేదికలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత సామాన్లను ప్రభుత్వ సిబ్బంది బయటపడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సామాన్లను   బయటపడేయడేమంటని తెదేపా నేతలు మండిపడుతున్నారు.

ఏం జరిగిందంటే.. 

 వైకాపా అధికారం చేపట్టాక  తొలి కలెక్టర్ల సదస్సుకు ‘ప్రజావేదిక’ వేదికగా మారింది. తొలుత వెలగపూడి సచివాలయంలోని అయిదో బ్లాక్‌ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఉండవల్లి సమీపంలోని కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజావేదిక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాస ప్రాంగణం పక్కనే ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజావేదిక భవనాన్ని వాడుకునేందుకు తనకు కేటాయించాలని కోరుతూ చంద్రబాబు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కొన్ని రోజుల కిందట లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 

తాజాగా కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ల సదస్సు కోసం ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం సాధారణ పరిపాలనశాఖ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ తదితరులు ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈక్రమంలో ప్రజా వేదిక భవనంలో చంద్రబాబు వ్యక్తిగత సామగ్రిని ప్రభుత్వ సిబ్బంది బయటపడేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

Link to comment
Share on other sites

2 hours ago, kurnool NTR said:

Sympathy kooda workout avvadu in CBN’s case like how it worked for Jagan. 

legal ga issue take up chese dammu unte matladali... victim card in every small issue is not   going to work..

people will say “you cant even wash your own—-, how would you save us”

Link to comment
Share on other sites

people are searching for silly reason to hate CBN

and they are ready to vote and love Jagan for no reason

peculiar mindset

protect them by declaring them as special tribes

issues mida fight chesthe victim card anta

ee Andhra people mentality 1947 lo Indian people lo ledu kabatti saripoyindi

other Gandhi playing victim card by fighting British

and kcr played victim card by fighting for Telangana 

sr ntr played victim card by fighting with Indira gandi

vere Valle chesthe heroism CBN chesthe victim card

but pity all these ap and tg people do business by keeping cyber towers as focal point 

 

Link to comment
Share on other sites

Every issue CBN medha cry cheyatham start chesaru. Babu gharu asked them Nd they didn’t reply when he is not in country they started this drama. If u asked him to  vacate Nd he didn’t then it’s issue Nd ikkada babu gharu emie sympathy kosam try cheyatham ledhu.

Link to comment
Share on other sites

1 hour ago, abhi said:

Every issue CBN medha cry cheyatham start chesaru. Babu gharu asked them Nd they didn’t reply when he is not in country they started this drama. If u asked him to  vacate Nd he didn’t then it’s issue Nd ikkada babu gharu emie sympathy kosam try cheyatham ledhu.

Asalu adagatam enduku vallu emi ana adigara mana govnt ni adigina ivaru ani ardam iyenappudu kalli cheyakunda letter rayatam endhi.. edho db lo anttu ga ledhu bayata SM debba ki cbn image underground ki poyendhi reality lo ki chudandi.. every time elections loose and win common but ikkada character assassination ani e program started new era in politics.. example rahul e 2014 lo bjp debba ki ippataki oka image build chesukulokeapothunadu.. inka memu edusthunam anukunte me istam.. CBN place evaru vunna ma vote TDP ki paduthundhi but eyana nanuchudu debba ki party roots e kadilipoyaye... Okasari alochinchandi asalu party president ga Lokesh vunte memu vundanam ane berinche range ki vacharu ante reality ardam chesukondi

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీ రాజధానిలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వివాదంగా మారిన ప్రజావేదికపై కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్ అని సీఎం అధికారులతో చెప్పారు. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు అని సీఎం జగన్ ప్రజావేదికపై తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. జూన్ 26వ తేదీన ప్రజావేదికను కూల్చివేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రజావేదిక చంద్రబాబు నివాసం పక్కనే ఉండటం గమనార్హం. ఎస్పీల సమావేశం తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని సీఎం తెలిపారు. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణం కాదని కలెక్టర్లతో జగన్ వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...