Jump to content

పార్టీ చిన్నన్న


koushik_k

Recommended Posts

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు.

ఎన్టీఆర్ కష్టకాలంలోకూడా వెన్నంటి నడిచిన నాయకుడు.

తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు గొప్పేమి కాదని ఆయనతో రామారావు బతికున్నంతకాలం పోరాడి తొమిది నెలల పౌర సరఫరాల మంత్రి పదవిని సైతం త్యాగం చేసి విలువలకు కట్టుబడిన పసుపు నాయకుడు.

ఎన్టీఆర్ మరణానంతరం చేసేది లేక చంద్రబాబు సైకిల్ ఎక్కేసినా పార్టీ గాడి తప్పుతున్నప్పుడల్లా తన మాటల తూటాలతో హెచ్చరికలు చేసే చిన్నన్న.

ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

 

 

Butchaiah thatha :no1:  Party e ayana pranam :no1: 

 

 

 

Link to comment
Share on other sites

3 minutes ago, Koduri said:

22 MLA's lo BJP loki vellakunda TDP lone thatha vundalani praying :peepwall:

Vellali ankonte eppudo vellevadu .TDP lo edugudala undadu ani ayanaki telsu Ministry cbn ivvadu ani.. Chala avamanalu paddadu. 2014 lo almost ticket deny chesaru. 

Ayna party lone unnaru untaru..       Inka cheppalante party mari occhina CBN veltharemo kani eyana podu TDP nundi.. Last man standing butchaiah :no1:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...