Jump to content

2024లో విజయం మాదే: నాగబాబు


Recommended Posts

హైదరాబాద్‌: ఏపీలో 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేనదే విజయమని ప్రముఖ సినీనటుడు, ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అవి ఓ నాణేనికి ఇరువైపులా ఉన్న బొమ్మాబొరుసులాంటివని చెప్పారు. గెలిచినంత మాత్రాన గొప్పవారేమీ కాదని.. ఓడిన వారు చేతకాని వారూ కాదన్నారు. తన యూ ట్యూబ్‌ ఛానల్‌లో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగబాబు సమాధానాలిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా గెలవడానికి తెదేపాపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, జగన్‌పై ఉన్న సానుభూతే కారణమని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఈ సారి జగన్‌కు ఒక ఛాన్స్‌ ఇద్దామనే వాదన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఒకవేళ జనసేన పార్టీకి ఓటు వేసినా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయలేదని, 2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా జనసేన విజయభేరి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

 

Link to comment
Share on other sites

padi votlu raani ilanti bevakoof gaallu contest cheyyatam ... ntr picture pettukoni vaadi nonsense ki konthamandi reply ivvatatam ... bagundi evvaram ... 

rendu chotla poti chesina party president odipoyadu ... veediki asalu siggunda ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...