Jump to content

Pitadhipathulu


NatuGadu

Recommended Posts

*బైబిలోరి సామిదేముడా..!!*

స్వాములు మీరు గృహస్థ ధర్మం వదిలివేసి సన్యాసం తీసుకున్నారు మీకు భవ బంధాలతో పనిలేదు మీకు

మీరు నారాయణ మంత్రం నామస్మరణ చేస్తూ ఆ దైవ సన్నిధి లోనే గడుపుతూ ఉంటారు దైవం కన్నా ఏది మీకు ఇష్టం ఉండకూడదు అనే నియమం కూడా ఉంటది

కానీ మీరు ఇక్కడ కెసిఆర్ జగన్ అంటే నాకు ప్రాణం అనే మాట ఎలా అన్నారు 

ఆ నారాయణుడు కన్నా కూడా మీకు వీల్లే ఎక్కువ

త్రేతాయుగం ద్వాపర యుగం  ఉన్నాయని మీరు చెప్తారు మేము నమ్ముతాము ఎవరో ఏదో ఒక మాట అన్నారని రాములవారు సీత అమ్మని అడవికి పంపించారు

ధర్మం కోసం మాత్రమే నిలబడ్డారు వాళ్ళు అలాంటి వారిని పూజించిన చేతులతో అలాంటి వారి కోసం చదివే మంత్రాలు

31 కేసులు ఉన్న వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి నేను తప్పు చేశాను అని సంతకం పెట్టే వ్యక్తి మీకు నచ్చారు ...ఇదేనా అండి న్యాయం ధర్మం

మీరు అభిమానించే నాయకుడు గారి తండ్రి ఏడుకొండలు కాదు రెండు కొండలు అని జీవో ఇచ్చారు అది మర్చిపోతారా

తమరి పీఠాన్ని విశాఖలో కలియుగ గురుపరంపర పూజ్య ఆదిశంకరులు స్వయంగా ప్రతిష్ట చేయలేదు. వారు దేశంలో 4 చోట్ల మాత్రమే పీఠాలు ప్రతిష్టించారు. 
తమరి విశాఖలో పీఠాన్ని మాజీమంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ గారు లేట్ తమరితో స్వామిజీ పాత్ర వేయించి ఆయన ఇంటివెనుక ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి ప్రతిష్టింపచేయించారు. వారి రాజకీయ స్వార్థం కోసం. తమరి గత పూర్వాశ్రమ చరిత్ర విశాఖ జగదాంబ సెంటర్లో కధలు కథలుగా చెప్తుంటారు ఇప్పటికి...ఎప్పటికి

*సమాజానికి ఒకటి బాగా అర్థం అయింది మీలాంటి నకిలీ పీఠాధిపతులకు డబ్బు💰💰💰 కావాలి, అధికారం కావాలి విలాసాలు, అధికారం కావాలి, గ్రూపు రాజకీయాలు కావాలి, సొంత కులాభిమానం కావాలి, నిత్యం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కావాలి, కక్ష సాధింపులు, సినీ నటి,నటులు కావాలి.   ఇదేగా సాములోరు పేరుతో మీరు చేస్తున్న సుదీర్ఘ ధర్మ ప్రచారం🤫🤫🤫
*వీర బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతుంది ఈ నకిలీ సాములోరుల వేషంతో😜😜😜*

Link to comment
Share on other sites

4 hours ago, Seniorfan said:

Vizaq vaadu ithe useless... not original one.... no historical significance.... kanchi evvaralu long back choosam ga.... brastu patinchhadu.... karnataka lo vunde sringeri kastha better annita meeda..

Kanchi peetam is good bro.... jayalalitha was blackmailed by congress to book kanchi pitadhipati as he's getting close to dalits and working closely with them.....simply allegations vestaru...is any thing proved ???....but when the same case is striked off in court media doesn't care as it is controlled by missionary....this guy I don't see any spiritual connection....any sanyasi in ashrama dharma shouldn't seek attention...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...