Jump to content

Anna paadam


Recommended Posts

అడుగంటిన నీటిమట్టాలు 

గత ఏడాదితో పోలిస్తే 2.80 మీటర్ల మేర భూగర్భ జలాల తగ్గుదల 
సీమలో పరిస్థితి మరీ దయనీయం 
వరుణుడి కరుణకు ఆశగా ఎదురుచూపు

జూన్‌ మూడో వారం గడిచిపోతున్నా రాష్ట్రంలో వర్షాల జాడలేదు. భానుడి ఉగ్రరూపం తగ్గడం లేదు. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు మరీ అడుగంటిపోయాయి. రాష్ట్రం మొత్తంమీద సగటున 2.95 మీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 2018 నవంబరుతో పోలిస్తే ఏకంగా 3.34 మీటర్ల మేర జలమట్టాలు తగ్గిపోయినట్లు లెక్క. భూగర్భ 16ap-story1a_5.jpgజలాలు అడుగంటిపోవడంతో దాహార్తి సమస్యలు తీవ్రమయ్యేలా ఉన్నాయి. సాధారణంగా ఏటా జూన్‌ నుంచి అక్టోబరు నెలాఖరు వరకు కురిసే వర్షాల వల్ల భూగర్భ జలమట్టాలు పెరుగుతుంటాయి. నవంబరు నుంచి మే నెలాఖరు వరకు తగ్గిపోతుంటాయి. అందుకే నీటిమట్టాలను మే, నవంబరు నెలలతో పోల్చి చూస్తుంటారు. ఈ ఏడాది పరిస్థితి మరీ ఘోరంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాలను పరిశీలిస్తే కిందటి సంవత్సరం కన్నా 7.26 మీటర్ల మేర జలమట్టాలు పడిపోయాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. 
చిత్తూరు జిల్లాలో 10 మీటర్లకు మించి భూగర్భ జలాలు పడిపోయాయి. 
కడప జిల్లాలో 8.92 మీటర్ల మేర తగ్గిపోయాయి.

Link to comment
Share on other sites

4 minutes ago, koushik_k said:

avesha padi manam dialogues commit avvakudadu..  malli rains gattiga padithe ibbandi padatham.. 

oka 6 months manavi kavu ankoni silent undatame. 

Ippudu idi avesham kadu vallu chesina panikimalina comments ki.

How can one attribute less rainfall to a leader in rule and their personal health conditions, minimum sense undaliga, senseless arguments chesinappudu there will be a time you have to payback and happening now.

 

Link to comment
Share on other sites

More than rains, water management is the key for AP’s success. We have Godavari and Krishna. Okatemo water storage ledhu.... inkotemo storage unna water raavu. Water management lo CBN/Uma did wonders as politicians. Jaffa gadu em chestado choodali..... 

 

max projects redesign perutho dabbulu dandukovatam tappa no use.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...