Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

BalayyaTarak

Kendram meda nidrapokunda poratam chesthunna simham

Recommended Posts

 • పెద్దమనసుతో వ్యవహరించండి.. ప్రధానికి జగన్‌ వినతి
 • పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు వస్తేనే ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు
 • ప్రత్యేక హోదాతోనే ఆ కల సాకారం
 • 2.58 లక్షల కోట్లకు రాష్ట్రం అప్పులు
 • అంచనా మించిన రెవెన్యూ లోటు
 • ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గింది
 • ప్రజల మనోభావాలకు విరుద్ధంగా
 • పూర్తి అన్యాయంగా రాష్ట్ర విభజన
 • 2014 బీజేపీ మేనిఫెస్టోలో హోదా
 • నాడు యూపీఏ కూడా సిఫారసు
 • హోదా వద్దు అనని ఆర్థిక సంఘం
 • నీతి ఆయోగ్‌ భేటీలో సీఎం జగన్‌
న్యూఢిల్లీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చే విషయంలో పెద్దమనసుతో వ్యవహరించాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభ్యర్థించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రత్యేక హోదాని ప్రకటిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, ఆ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని అభ్యర్థిగా హామీ ఇచ్చిన సంగతి మరచిపోవద్దని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలతోనే రాష్ట్రం ముందుకు పోతుందని, అది ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రానికి తీవ్రమైన అప్పులు అయ్యాయి. ఉపాధి కల్పన సామర్థ్యం కూడా రాష్ట్రానికి తగ్గింది.
 
ఆర్థిక కష్టాలను నుంచి మేం గట్టెక్కడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడంతప్పనిసరి’’ అని జగన్‌ పునరుద్ఘాటించారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌ ఆడిటోరియంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం చేశారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఉన్న రూ. 97 వేల కోట్ల అప్పులు ఈ ఐదేళ్లలో అంటే, 2018-19 నాటికి రూ. 2,58,928 కోట్లకు చేరాయి. ఈ అప్పులకు ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. ఇది కాకుండా అసలు మరో రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రానికి చెందిన యువత ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని విడిచిపెడుతున్నారు. ఉపాధి కల్పించే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది’’ అని జగన్‌ వివరించారు. గత రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పరిపాలించక, వ్యవస్థీకృత అవినీతి, చిత్తశుద్ధిలేమి వల్ల కూడా నిరుద్యోగం మరింత పెరిగిందని సీఎం తెలిపారు.
 
హోదా వస్తేనే..
ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని జగన్‌ చెప్పారు. ‘‘హోదా ఇస్తే ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. జీఎస్టీకి సంబంధించిన రాయితీలూ, ప్రత్యేక పారిశ్రామిక రాయితీలూ అందుతాయి. వేగంగా పారిశ్రామికరణ జరగడానికీ, ఉపాధి అవకాశాలు పెరగడానికీ ఇదంతా దోహదం చేస్తుంది. దానివల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది’’ అని వివరించారు.
 
మాకే ఆ హక్కు..
ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ డిమాండ్‌ చేస్తాయని ప్రచారం జరుగుతోందని, కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను ఈ షరతుతోనే విభజించారనేది గుర్తుపెట్టుకోవాలని జగన్‌ కోరారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తలసరి రూ. 5573 గ్రాంటుగా వస్తుంటే.. ఏపీకి తలసరి రూ. 3428 గ్రాంటుగా వస్తున్నాయని జగన్‌ తెలిపారు. ఆర్థిక స్వరూపం మారడానికి తమకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, తయారీ పరిశ్రమలు, ఉన్నత విలువైన సేవల పరిశ్రమలు, ఉన్నత విద్యా, పరిశోధన సంస్థలు కావాలని, ఇవి ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతాయని జగన్‌ స్పష్టం చేశారు.
 
ఇవిగో పత్రాలు..
‘‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోరని వదంతులు వచ్చాయి. వాటి గురించి విన్నప్పుడు బాధగా ఉంటుంది. అయితే, ప్రత్యేక హోదా వ్యవస్థను రద్దు చేయాలని తాము సిఫారసు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ స్పష్టంగా చెప్పారు.’’ అని సీఎం వ్యాఖ్యానించారు. హోదా రద్దుకు సిఫారసు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు అభిజిత్‌ సేన్‌ ఈ-మెయిల్‌ ద్వారా రాసిన ప్రతిని తన ప్రసంగ పత్రానికి ఆయన జతపరిచారు అలాగే, 2014 మార్చి 2న సమావేశమైన అప్పటి యూపీఏ కేంద్ర మంత్రివర్గం కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్యలను వేగవంతం చేయాలని ప్రణాళిక సంఘానికి సిఫారసు చేసిందని, అంటే ఈ హామీని అమలు చేయడానికి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించినట్టేనని తెలిపారు. అప్పటి కేబినెట్‌ నోట్‌ను కూడా జగన్‌ ప్రసంగ పత్రానికి జతపరిచారు.
 
అన్యాయంగా విడగొట్టారు..
ఉమ్మడి రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అన్యాయమైన పద్ధతుల్లో రాష్ట్ర విభజన చేశారని జగన్‌ విమర్శించారు. ‘59 శాతం జనాభా, ఆస్తులు, అప్పులు ఉన్న రాష్ట్రానికి కేవలం 47 శాతం రెవెన్యూ మాత్రమే లభించింది. 2015-20 మధ్య నిధుల వితరణ జరిగిన తర్వాత (పోస్ట్‌ డెవల్యూషన్‌ ఫండ్స్‌) కూడా రూ. 22,113 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం తేల్చింది. అయితే, వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్‌ 2015-20 మధ్య రూ. 66,362 కోట్లు రెవెన్యూ లోటు ఎదుర్కొంటోంది. ఇదే కాలంలో తెలంగాణ రూ. 1,18,678 కోట్ల మిగులు రెవెన్యూతో ఉంటుందని ఆ సంఘమే తేల్చింది’’ అని వివరించారు.

Share this post

Link to post
Share on other sites
6 minutes ago, Nfdbno1 said:

cbn ki thitlu... eeyanaki pogadthalu.. defending matladu.. bagunnayi @koushik_k

ala kadu le bhayya..   29 states unnai andaru matladedi vinalante evariki ayna visugu ostundi..  evari speech vallu complete chesi eppudu aypodda ani kurchotame kada chesedi..   daniki marie fight cheyakunda nidara poyadu ante manchiga ledu ani idi chusaro ledo ani vesa

Share this post

Link to post
Share on other sites
4 minutes ago, koushik_k said:

ala kadu le bhayya..   29 states unnai andaru matladedi vinalante evariki ayna visugu ostundi..  evari speech vallu complete chesi eppudu aypodda ani kurchotame kada chesedi..   daniki marie fight cheyakunda nidara poyadu ante manchiga ledu ani idi chusaro ledo ani vesa

29 states people spl status gurinchi wmannaro.. vere policies gurinchi emi chepparo .. ithaniki akkarleda? defend cheyyadaniki mee reasonjng set avvatledu...

Share this post

Link to post
Share on other sites
11 minutes ago, koushik_k said:

ala kadu le bhayya..   29 states unnai andaru matladedi vinalante evariki ayna visugu ostundi..  evari speech vallu complete chesi eppudu aypodda ani kurchotame kada chesedi..   daniki marie fight cheyakunda nidara poyadu ante manchiga ledu ani idi chusaro ledo ani vesa

:lol2:

Share this post

Link to post
Share on other sites
13 minutes ago, koushik_k said:

ala kadu le bhayya..   29 states unnai andaru matladedi vinalante evariki ayna visugu ostundi..  evari speech vallu complete chesi eppudu aypodda ani kurchotame kada chesedi..   daniki marie fight cheyakunda nidara poyadu ante manchiga ledu ani idi chusaro ledo ani vesa

:adore:

Share this post

Link to post
Share on other sites
8 minutes ago, Nfdbno1 said:

29 states people spl status gurinchi wmannaro.. vere policies gurinchi emi chepparo .. ithaniki akkarleda? defend cheyyadaniki mee reasonjng set avvatledu...

akkarla bhayya.. jagan pattina rabbit ki only 3 legs e untai..   

Share this post

Link to post
Share on other sites
Just now, koushik_k said:

akkarla bhayya.. jagan pattina rabbit ki only 3 legs e untai..   

ipudu dosalu started aa.. dont play 2 games bro.. it is risky!

Share this post

Link to post
Share on other sites
Just now, Nfdbno1 said:

ipudu dosalu started aa.. dont play 2 games bro.. it is risky!

single game e bro. anti cbn .    please make above pic viral.. 0 use as far as i know..  

Share this post

Link to post
Share on other sites
1 minute ago, koushik_k said:

single game e bro. anti cbn .    please make above pic viral.. 0 use as far as i know..  

“pro jagan, so anti cbn” ?

Share this post

Link to post
Share on other sites

don’t get me wrong.

i just want to understand what makes you so positive about jagan? is it your hatred on cbn? 

Share this post

Link to post
Share on other sites
11 minutes ago, Nfdbno1 said:

don’t get me wrong.

i just want to understand what makes you so positive about jagan? is it your hatred on cbn? 

Bro Let me Explain..  I have no hopes on jagan especially on this special status thing..    Power loki ragane he clearly said modi has absolute majority and its difficult to get it but il try..  Akkade hopes slashed by 80% ..   Inka radu ani fix aypoya..   Inka vadu meeting lo padukonna leka thega matladina pedda use ledu ani ardam aypoyindi.    So. Na varaku idem pedda mistake kadu..   

 But i frankly admit that im slightly attracted towards jagan . I liked his frankness power loki ragane oka clarity icchesadu em chesta em cheyalenu ani..     so no false expectations so far.  like   twaralo kendram nundi teepi kaburlu  twaralo cabinet expansion twaralo nominated posts bharthi etc..    2.5 yrs ki cabinet fix chesadu. Home minister. some bold decisions attracted me so far. Of course , Il never vote ysrcp . 

Share this post

Link to post
Share on other sites

Vadu cheppinavi Anni CBN cheppinavie mallee enduku sodi.

Bayata poratam lopala compromise ADI vaallu chestundi

Ycp vaallu sincere gaa try cheste definite gaa vastadi

Share this post

Link to post
Share on other sites
12 minutes ago, rama123 said:

Vadu cheppinavi Anni CBN cheppinavie mallee enduku sodi.

Bayata poratam lopala compromise ADI vaallu chestundi

Ycp vaallu sincere gaa try cheste definite gaa vastadi

Sincere అంటే em cheyyali.. Political decision రావాలి గానీ, no other way, babu గారికి thelivunte ఎక్కువ seats ఆఫర్ చేసి bjp ki అప్పుడే thechevadu but he thought otherwise.. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, koushik_k said:

ala kadu le bhayya..   29 states unnai andaru matladedi vinalante evariki ayna visugu ostundi..  evari speech vallu complete chesi eppudu aypodda ani kurchotame kada chesedi..   daniki marie fight cheyakunda nidara poyadu ante manchiga ledu ani idi chusaro ledo ani vesa

Ippadhaka nidrapoyina valandhari excuse kuda adhe bro.. 

Share this post

Link to post
Share on other sites
39 minutes ago, koushik_k said:

 But i frankly admit that im slightly attracted towards jagan 

thanks!

Share this post

Link to post
Share on other sites

Last week no bag day ani tega hadavidi chesaru kada, monna Saturday implement ayyinda 

Teacher syllabus ela handle chestaru with reduced working days emanna guidelines ichada mamulu gani they are struggling to finish syllabus

Vaadu chese dramalaki attract ayi nammutunnaru ante , I will rest my case here and god only save AP

inkoti migatha vallu cheppe vatitho manakem pabile animpadukuni untaru ani back chesaru chusaraa adaithe :terrific:

Share this post

Link to post
Share on other sites
56 minutes ago, koushik_k said:

Bro Let me Explain..  I have no hopes on jagan especially on this special status thing..    Power loki ragane he clearly said modi has absolute majority and its difficult to get it but il try..  Akkade hopes slashed by 80% ..   Inka radu ani fix aypoya..   Inka vadu meeting lo padukonna leka thega matladina pedda use ledu ani ardam aypoyindi.    So. Na varaku idem pedda mistake kadu..   

 But i frankly admit that im slightly attracted towards jagan . I liked his frankness power loki ragane oka clarity icchesadu em chesta em cheyalenu ani..     so no false expectations so far.  like   twaralo kendram nundi teepi kaburlu  twaralo cabinet expansion twaralo nominated posts bharthi etc..    2.5 yrs ki cabinet fix chesadu. Home minister. some bold decisions attracted me so far. Of course , Il never vote ysrcp . 

Jagan sincerity and frankness ani covering deniki debaru! Manifesto lo promises enti, power Loki raaganey DLMs and put blame on previous govts. Daniki frankness ani sodhi enduku.

Share this post

Link to post
Share on other sites
1 hour ago, koushik_k said:

Bro Let me Explain..  I have no hopes on jagan especially on this special status thing..    Power loki ragane he clearly said modi has absolute majority and its difficult to get it but il try..  Akkade hopes slashed by 80% ..   Inka radu ani fix aypoya..   Inka vadu meeting lo padukonna leka thega matladina pedda use ledu ani ardam aypoyindi.    So. Na varaku idem pedda mistake kadu..   

 But i frankly admit that im slightly attracted towards jagan . I liked his frankness power loki ragane oka clarity icchesadu em chesta em cheyalenu ani..     so no false expectations so far.  like   twaralo kendram nundi teepi kaburlu  twaralo cabinet expansion twaralo nominated posts bharthi etc..    2.5 yrs ki cabinet fix chesadu. Home minister. some bold decisions attracted me so far. Of course , Il never vote ysrcp . 

Bro there is difference between bold decision and not able to fight

bold decision sr ntr abolished Patel patwari

merged temples in endowment

cbn took so many decisions in 1995-2004 for state development 

jagan one month back statement give me 23 mps I will get ss

now I can’t get

Jagan 6 months back if all mps resign we can get ss

now Jagan resignation not required

Share this post

Link to post
Share on other sites

I think some people in the name of tdp fans are playing and watching entertainment by provoking statements continuously

their intention is slowly members have to leave this db

Share this post

Link to post
Share on other sites

i have a friend who said he will never vote for jagan and corruption..

he is also outright solid hater of cbn (would not admit tdp hatred)

one day he indirectly admitted his other hatred also.. hope you don’t belong there 

Share this post

Link to post
Share on other sites

If my guess is correct, BJP will play games with Jagga also just like they played with CBN. Jagga won't be able to bring a single thing to AP. Waiting for these 5 years to complete, so I can say to my friends who are either BJP or Jagga fans, "I told you so".

Lets do our part in sharing all these -ve things on Jagga in our circles.

Share this post

Link to post
Share on other sites
11 hours ago, koushik_k said:

ala kadu le bhayya..   29 states unnai andaru matladedi vinalante evariki ayna visugu ostundi..  evari speech vallu complete chesi eppudu aypodda ani kurchotame kada chesedi..   daniki marie fight cheyakunda nidara poyadu ante manchiga ledu ani idi chusaro ledo ani vesa

Desperate try but clean bowled...more to come from Koushik..

Share this post

Link to post
Share on other sites

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×