Jump to content

Current kastalu in AP

Eswar09

Recommended Posts

ప్రపంచం అంతా ఈరోజు క్రికెట్ మ్యాచ్ వర్షం వల్ల జరుగుద్దా??? జరగదా??? అని టెన్షన్ పడుతుంటారు 🙄

మా ఖర్మ ఏందో గాని...😥😥🙄🙄😱😱😱😱

మ్యాచ్ జరిగితే చూడటానకి అస్సలు కరంట్ ఉంటుందా??? ఉండదా??? అని. టెన్షన్ 🙄🙄🙄😏😏😏😉

రావాలి కరంట్... కావాలి కరంట్.

ఎవరి కష్టాలు వాల్లవి సామి. 😏😏🚶🚶🙄🙄

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Agree stable ga ledu power ani.. But time padtundi for sure new govt set avvatanki. 

Power without cut raavataaniki ( Has been on surplus from past 2 years), new government stable avvataaniki emiti sambandham ??, Except sheer inefficiency ??

Link to comment
Share on other sites

17 minutes ago, ramntr said:

Ichinappudu chudatame.... Appreciate jagga, funds బాగా manage chesthunnadu.. 

8 minutes ago, Raaz@NBK said:

Enti 15 days ke.. 

TDP timelo UC lani dramalu adi aapina funds icharu kada avi baga manage chesthunnadu

Manik Sarkar Tripura appudu cheppadu kada financial crunch create chesaru ani they did same with TDP govt, aa affect koda teliyakunda manage chesina CBN sarigga financiql managemwnt cheyaledu

Link to comment
Share on other sites

Iron Leg Jagan - 42 to 45 degrees hot temperature in AP in the month of June 3rd week. 

AP Common Man: కరెంట్ ఎందుకు లేదు? 
JafFAN: వర్షం పడితే కరెంట్ ఉంటుందా? 
AP Common Man: వర్షం ఎక్కడ పడింది? ఋతు పవనాలు లేట్ అంటున్నారుగా 
JafFAN: ఇంగ్లాండ్ లో పడుతుందిగా 
AP Common Man: సరే, వర్షం ఇంగ్లాండ్ లో పడితే కరెంట్ ఎక్కడ పోవాలి? 
JafFAN: ఇంగ్లాండ్ లో ….అయితే ఇంగ్లాండ్ లో వర్షం పడితే మ్యాచ్ ఆడరు గా 
AP Common Man: ఆడరు ,
JafFAN: అయితే మ్యాచ్ ఆడనప్పుడు మ్యాచ్ చూడరుగా అప్పుడు కరెంట్ దేనికి మ్యాచ్ చుడనివాళ్ళకి ? 
AP Common Man: అదేం లాజిక్ రా! స్పెషల్ స్టేటస్ ఎలాగూ లేదు, వర్షాలు లేక, కరెంటు లేక ఏమి చెయ్యాలి??
JafFAN: కరెంటు వచ్చాక ఫ్యాన్ ఏసుకుని సాక్షి టీవీ చూడు క్రికెట్ స్కోర్ ఎంతో చెప్తారు

~~ Praveen Veluvolu

Link to comment
Share on other sites

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు దాటింది. చంద్రబాబు ఓడిపోయి , జగన్ వచ్చారు. చంద్రబాబు ఓడిపోవటం కూడా భారీ తేడాతో సీట్లు కోల్పోయారు. అలా చంద్రబాబుని ఓడించిన ప్రజలు, ఈ 20 రోజుల్లోనే, చంద్రబాబు ఉంటే, ఇలా ఉండేది కాదు అనే పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా ? కరెంట్ కోతల విషయంలో. గత 5 ఏళ్ళల కరెంట్ కోత అంటే ఏంటో తెలియని పరిస్థితి. అంత సుఖంగా, చంద్రబాబు హాయంలో ఎంజాయ్ చేసిన ప్రజలు, ఇప్పుడు 20 రోజులకే ఆపసోపాలు పడుతున్నారు. ఒక పక్క జూన్ మూడవ వారం వచ్చినా, చినుకు పడక, వేసవిని మించిన వాతావరణం. వేసవి వడగాడ్పులు అధికంగా ఉండటం ఒక వైపు, రాష్ట్రంలో పలుచోట్ల కరెంటు కోతలు ఒక వైపుతో ప్రజలు అల్లాడి పోతున్నారు. జూన్‌ మూడవ రం వచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదుసరి కదా, దీనికి తోడు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలకు నరకం కనిపిస్తుంది. దీనితో విద్యుత్‌ వినియోగం కూడా పెరిగిపోయింది.

అంచనాలకు మించి విద్యుత్‌ వినియోగం పెరగడంతో, కొన్నిచోట్ల అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ వాడకం అధికంగా ఉండటంలో రాత్రిళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో సరఫరా ఆగిపోతోంది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ నుంచి మారు మూల పల్లెల దాకా ఈ అనుభవం ఎదురవుతోంది. ఇక విద్యుత్‌ సరఫరా ఆగిపోయిన సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు చనిపోవటం కలవరం రేపింది. వెంటిలేటర్‌ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కరెంట్ కోత వల్ల మరణించారని, సకాలంలో జనరేటర్‌ వేయకపోవడం కారణమని ఆందోళన చేసారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అవ్వటం కూడా మరో కారణంగా అధికారులు వాపోతున్నారు. అయితే గత 5 ఏళ్ళు, వేసవి కాలంలో, ఈ సమస్య ఎప్పుడూ ఎదురు కాలేదని, చంద్రబాబు ఉంటే, కరెంటు కష్టాలు ఉండేవి కాదంటూ, ప్రజలు అనుకుంటున్నారు.

https://www.amaravativoice.com/avnews/news/power-cuts-all-over

Link to comment
Share on other sites

1 minute ago, 3mar said:

Shhhh.. amaravatiVoice aa

Link to comment
Share on other sites

20 hours ago, koushik_k said:

Agree stable ga ledu power ani.. But time padtundi for sure new govt set avvatanki. 

nee okko saami current ki new govt ki asalu em sambandam last govt ichindi continuce cheyatame ee kada 

pratidaniki 31 case lu vunna A1 gadini support chesi in future nee pillalu idini rolemodel ga teesukokunda jagrattaga vundu 

pratidaniki mass masala ani cheppamaku

Link to comment
Share on other sites

21 hours ago, koushik_k said:

Agree stable ga ledu power ani.. But time padtundi for sure new govt set avvatanki. 

Asalu ela ila :rofl:

Does that mean power generation and distribution saafeeega nadusthunnavi koda govt change ayithe halt ki vachaya or agreements malli cheskodaniki kavalani create chesthunnara

Link to comment
Share on other sites

3 minutes ago, BalayyaTarak said:

Asalu ela ila :rofl:

Does that mean power generation and distribution saafeeega nadusthunnavi koda govt change ayithe halt ki vachaya or agreements malli cheskodaniki kavalani create chesthunnara

TDP vallu and CBN velthu velthu power lines teesuku vellipothe, Jagan vachi current ela isthadu. Asalu aalochincharu enti meeru same Jaffa llaagaa 🤣:kngt:

Link to comment
Share on other sites

On 6/16/2019 at 5:10 PM, koushik_k said:

Agree stable ga ledu power ani.. But time padtundi for sure new govt set avvatanki. 

Govt maragane lines anni padavtaya leka projects anni aapestara production ni? Wasn't it the same in March or Jan? Load increase yes but daani valle ante tape ga

Link to comment
Share on other sites

19 minutes ago, Dr.Koneru said:

2200 undedi 3000 per truck or so chesaranta. Govt handover chesukuntundi anaru ga asalu. 

23 hours ago, rama123 said:

Sand business ycp vaallu modalettaru antaga already

Adi evarayina tappedi kadi kakapothe YCP and JSP marreee dannoka buchi laga chupincharu edo jarigipothundi ani Mafia ani, Transport and Loading daggara badutharu its not actually Sand even in TDP regim. and appudukoda YCP vallu koda unnaru dantlo

Evaranna TG friends unte adagandi , akkad amareeee daarunam rates manavi chala thakkuva, strong opposition tho target cheyaka asalu akkada adi issue ne kadu

Link to comment
Share on other sites

1 hour ago, Dr.Koneru said:

Govt maragane lines anni padavtaya leka projects anni aapestara production ni? Wasn't it the same in March or Jan? Load increase yes but daani valle ante tape ga

Last year summer kuda ac vala loss ekkuva ne undi. :d

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...