Jump to content

CBN - No proper security now


Koduri

Recommended Posts

విజయవాడ: జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు.. చంద్రబాబు వాహనాన్ని ఎయిర్‌పోర్టులోకి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును తనిఖీ చేయడం గమనార్హం. ఎయిర్‌పోర్టు లాంజ్‌ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్సులోనే బాబు వెళ్లారు.
 
అయితే.. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత ఉన్నా చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక వాహనం కేటాయించలేదు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ తొలగించారు. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రత పరంగా శ్రేయస్కరం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ.. అటు పౌరవిమానయాన శాఖ అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.
Link to comment
Share on other sites

16 minutes ago, PRUDHVI said:

entha chetshe antha sympathy cheyyaniyyandi. all the thing cbn needs to do now is act accordingly. Time chusukuni rendu kanneeti chukkalu raalisthe ala padi vuntayi 

:iagree:

papam pandudii.. ipati daka cbn pani ayipoyindi anukonaa , ycp valee mala chance ichedatu unnaru 

Link to comment
Share on other sites

17 minutes ago, Vihari said:

ilage seeyyalli. appudu gaani telvadu cadre aa YCP, BJP valla tho enni kashtalu paduthunnaro. 

aa z+ category kuda teesidobbali. appude complete reality loki vosthadu. 

Inka edo bramallo vunnaru 

Nuvvetla odav babu ani fake sympathy chiraku dobutundi

Link to comment
Share on other sites

On 6/14/2019 at 10:34 PM, PRUDHVI said:

entha chetshe antha sympathy cheyyaniyyandi. all the thing cbn needs to do now is act accordingly. Time chusukuni rendu kanneeti chukkalu raalisthe ala padi vuntayi 

Lol.. Stop these 80s, 90s strategies..meelantolle anukunta edava ideas ichi munchindi... Ee pics chusi g tho navvukuntunnaru majority telugu janam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...