Jump to content

చంద్రబాబుని ముంచిన చంద్రుడు ఇతనే…!!

Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend

Source: https://trendingtelugu.com/ias-satish-chandra/

‘సతీష్ చంద్ర’… 1986 బ్యాచ్ రాజస్థాన్ కి చెందిన AP క్యాడర్ సివిల్ సర్వెంట్. BHU లో సివిల్ ఇంజనీరింగ్, IIT ఢిల్లీ లో ఎంటెక్ చేశాడు. కర్నూల్, నెల్లూరు జేసీ గా, ఈస్ట్ గోదావరి, రంగారెడ్డి కలెక్టర్ గా వర్క్ చేశారు. 2002 నుండి 2004 వరకు బాబు దగ్గర స్పెషల్ సెక్రటరీ టు సీఎం గా వున్నారు. 2014 లో CMO కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా చంద్రబాబు ఎంచుకున్నారు. ఆంధ్ర జనాల, నాయకుల ప్రాధామ్యాలు, ఈగోలు, కాస్ట్ కాంప్లెక్సిటీ, మానసిక దౌర్బల్యాలు, ఆధిపత్య ధోరణులు, ప్రాంతీయ అభిమానాలతో ఉపరితల అవగాహన మినహా కోర్ లెవెల్ లో అస్సలు పరిచయం లేని వ్యక్తి. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కి అవసరం లేకపోవచ్చు కానీ రాజకీయానికి బాగా కావలసింది ఇదే….

4ete4ry5yrft6u.jpg

సర్వాధికారాలు CMO (ప్రిన్సిపల్ సెక్రటరీ) రూపంలో ఈయన దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల ఎంత మంది ఈగో లు హర్ట్ అయ్యయో…!? ముఖ్యంగా IYR… CS ఆయనే అయినా CM తో అప్పోయింట్మెంట్ ఇప్పించాలసింది సతీష్ చంద్రనే. B.Corp చైర్మన్ గా వున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. అజేయా కళ్ళం ని 2 నెలలు CS గా చేసి మరీ రిటైర్ చేయించిన చంద్రబాబు కి ఎందుకు అతను ఎదురు తిరిగాడు అంటే… ఇదే కారణం… (CS, DGP గా రిటైర్ అవ్వడానికి సివిల్ సర్వెంట్స్ చేసే పాలిటిక్స్ చాలా దారుణంగా ఉంటాయి) సర్వెంట్స్ బాగా హర్ట్ అవడానికి ఈయనే సగం కారణం…

gykjtyjdrtyjs.png

ఒకసారి అద్దంకి MLA రవికుమార్ సీఎం ని కలవడానికి సాయంత్రం దాకా వెయిట్ చేసి ఈయన టైం ఇవ్వకపోవడం తో వెళ్ళిపోయాడు. సీఎం దగ్గరగా ఉండాల్సింది అధికారులకా…!? MLA ల కా…!? అశోక బాబు తేలిగ్గా కలిసేవాడు MLA ల కన్నా CM ని. మిగిలినోళ్ళకి ఈయన్ని కలవడమే అతి కష్టంగా ఉండేది. ఇక ఈయనగారి లీలావైభోగాల గురించి ‘చంద్రికా స్వాంతనమే’ రాయొచ్చు.. ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేది ఈయన దగ్గరికేగా. ఎంత మంది MLA లని మార్చాలో చెప్పాలిగా… చెప్పాడా..?
CMO రాగ ద్వేషాలకి అతీతంగా, ఆయన కి హెల్పింగ్ గా, పని విభజనతో సమర్థంగా పని చేయాలి. కానీ, జరిగింది వేరు !!

Link to comment
Share on other sites

1 hour ago, BalayyaTarak said:

Ippudu ayipoyina daniki ee okkarini target cheyadam anavasaram

mistake is on CBN side if at all it is true and corrective actions should also be taken by him

Well said ultimately blame will goes to CBN for not choosing correct person to access situations.

hope he learns from his mistakes and encourage 2nd level party leadership to move forward. Appoint good orators for official spokesperson and available to party karyakarthas to meet without any coterie in middle. Last thing this time we are completely failed in access ground reality situation hope babu gharu realize this mistake to make sure to have good team who gives him ground level report directly about situations in each constituency and they have to work independently and correct mistakes of candidates and access party situations in constituency and improve 

Link to comment
Share on other sites

31 minutes ago, ravindras said:

cbn ni blame cheyyadam koodaa waste . aayana maaradu. antha age vachaaka mindset maaradam kashtam . 2024 lo tdp win ayithe next generation lo capable person ni cm chesi cbn retire avvadam best.

win kadu asalu vundanisthara tdp ni? ntv lo raghunandan cheppadu kada december ki tdp close ani....god should save AP and TDP

Link to comment
Share on other sites

13 minutes ago, kartheeks said:

win kadu asalu vundanisthara tdp ni? ntv lo raghunandan cheppadu kada december ki tdp close ani....god should save AP and TDP

Manamu prathi daani ki bediri pothe elaaa Ragunandan rao antane party close avuddaa

Party karya karthalu unnanta varaku emi kaadu

TDP eppatiki untundi, manamu eppatiki support cheyyali

Link to comment
Share on other sites

3 hours ago, BalayyaTarak said:

Ippudu ayipoyina daniki ee okkarini target cheyadam anavasaram

mistake is on CBN side if at all it is true and corrective actions should also be taken by him

prati thread lo nee bhajana endo artham kaadu. can't you just think for few hours on thread content and analyse how it badly affected cadre?

Link to comment
Share on other sites

3 minutes ago, Vihari said:

prati thread lo nee bhajana endo artham kaadu. can't you just think for few hours on thread content and analyse how it badly affected cadre?

Whats wrong and bajana inthis cotarie form chesukundi ayana ayane correct chekovali vallani dobbadam anavasaram anna

Link to comment
Share on other sites

1 hour ago, Vihari said:

prati thread lo nee bhajana endo artham kaadu. can't you just think for few hours on thread content and analyse how it badly affected cadre?

5M-IoK.gif

Link to comment
Share on other sites

6 hours ago, ravindras said:

cbn ni blame cheyyadam koodaa waste . aayana maaradu. antha age vachaaka mindset maaradam kashtam . 2024 lo tdp win ayithe next generation lo capable person ni cm chesi cbn retire avvadam best.

Ee point kooda correct.... publicity pichhi.... people touch vundali eppudu... not gadgets....

Link to comment
Share on other sites

On 6/14/2019 at 7:12 PM, Urban Legend said:

Source: https://trendingtelugu.com/ias-satish-chandra/

‘సతీష్ చంద్ర’… 1986 బ్యాచ్ రాజస్థాన్ కి చెందిన AP క్యాడర్ సివిల్ సర్వెంట్. BHU లో సివిల్ ఇంజనీరింగ్, IIT ఢిల్లీ లో ఎంటెక్ చేశాడు. కర్నూల్, నెల్లూరు జేసీ గా, ఈస్ట్ గోదావరి, రంగారెడ్డి కలెక్టర్ గా వర్క్ చేశారు. 2002 నుండి 2004 వరకు బాబు దగ్గర స్పెషల్ సెక్రటరీ టు సీఎం గా వున్నారు. 2014 లో CMO కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా చంద్రబాబు ఎంచుకున్నారు. ఆంధ్ర జనాల, నాయకుల ప్రాధామ్యాలు, ఈగోలు, కాస్ట్ కాంప్లెక్సిటీ, మానసిక దౌర్బల్యాలు, ఆధిపత్య ధోరణులు, ప్రాంతీయ అభిమానాలతో ఉపరితల అవగాహన మినహా కోర్ లెవెల్ లో అస్సలు పరిచయం లేని వ్యక్తి. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కి అవసరం లేకపోవచ్చు కానీ రాజకీయానికి బాగా కావలసింది ఇదే….

4ete4ry5yrft6u.jpg

సర్వాధికారాలు CMO (ప్రిన్సిపల్ సెక్రటరీ) రూపంలో ఈయన దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల ఎంత మంది ఈగో లు హర్ట్ అయ్యయో…!? ముఖ్యంగా IYR… CS ఆయనే అయినా CM తో అప్పోయింట్మెంట్ ఇప్పించాలసింది సతీష్ చంద్రనే. B.Corp చైర్మన్ గా వున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. అజేయా కళ్ళం ని 2 నెలలు CS గా చేసి మరీ రిటైర్ చేయించిన చంద్రబాబు కి ఎందుకు అతను ఎదురు తిరిగాడు అంటే… ఇదే కారణం… (CS, DGP గా రిటైర్ అవ్వడానికి సివిల్ సర్వెంట్స్ చేసే పాలిటిక్స్ చాలా దారుణంగా ఉంటాయి) సర్వెంట్స్ బాగా హర్ట్ అవడానికి ఈయనే సగం కారణం…

gykjtyjdrtyjs.png

ఒకసారి అద్దంకి MLA రవికుమార్ సీఎం ని కలవడానికి సాయంత్రం దాకా వెయిట్ చేసి ఈయన టైం ఇవ్వకపోవడం తో వెళ్ళిపోయాడు. సీఎం దగ్గరగా ఉండాల్సింది అధికారులకా…!? MLA ల కా…!? అశోక బాబు తేలిగ్గా కలిసేవాడు MLA ల కన్నా CM ని. మిగిలినోళ్ళకి ఈయన్ని కలవడమే అతి కష్టంగా ఉండేది. ఇక ఈయనగారి లీలావైభోగాల గురించి ‘చంద్రికా స్వాంతనమే’ రాయొచ్చు.. ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేది ఈయన దగ్గరికేగా. ఎంత మంది MLA లని మార్చాలో చెప్పాలిగా… చెప్పాడా..?
CMO రాగ ద్వేషాలకి అతీతంగా, ఆయన కి హెల్పింగ్ గా, పని విభజనతో సమర్థంగా పని చేయాలి. కానీ, జరిగింది వేరు !!

Mana bangaram manchidi aithe vere vallani blame cheyochu.  40 yrs industry.  Evaru elanti vallo telsukokunda pwttukontara ?  Feedback teskotam teleda party leaders nundi vella meda 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...