Jump to content
Sign in to follow this  
rama123

CBN Security

Recommended Posts

తగ్గుతున్న బాబు భద్రత!
13-06-2019 04:07:35
 
  • స్థానిక ఎస్కార్టు ఎత్తివేత.. రోడ్లు క్లియరెన్సూ నిలిపివేత
  • సమీక్ష లేకుండానే తగ్గింపు
  • పోలీసు అధికారుల సొంత నిర్ణయాలు
అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పోలీసు భద్రత తగ్గుతోంది. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు అలిపిరిలో ఆయనపై నక్సల్స్‌ హత్యాయత్నానికి పాల్పడిన తర్వాత కేంద్రం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎ్‌సజీ) భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసు శాఖ జడ్‌ ప్లస్‌ భద్రత కూడా కల్పిస్తోంది. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇదే కొనసాగుతోంది. ఇందులో ఏవైనా మార్పుచేర్పులు చేయాలనుకుంటే భద్రతపై రాష్ట్ర స్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ దానితో సంబంధం లేకుండానే పోలీసు అధికారులు భద్రత తగ్గింపు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆయనకు ఎస్కార్టు తొలగించారు. ఆయన తన ఇంటి నుంచి విజయవాడ లేదా గుంటూరు వైపు వెళ్లినా ఇంతకు ముందు స్థానిక పోలీసులు ఎస్కార్టు సమకూర్చేవారు. ఇప్పుడు దానిని తీసివేసేశారు. విజయవాడలో రోడ్డు క్లియరెన్స్‌ కూడా ఎత్తివేశారు. అంతకు ముందు ఆయన కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో ఇతర వాహనాలు అడ్డు రాకుండా పోలీసులు ఆపేవారు. ఇప్పుడు మిగిలిన వాహనాలతో కలిసే ఆయన వాహనం ప్రయాణిస్తోంది. ఎన్‌ఎ్‌సజీ స్థాయి భద్రత ఉన్నప్పుడు సాధారణంగా పోలీసు శాఖ ఇలా చేయదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Share this post


Link to post
Share on other sites
8 minutes ago, vgchowdary said:

Protocol ni daatukuni Podupu chestaraaa...

Akkada tagatam manesi cheppulubveskoni koda podupu chestunnaru, jaggad lopalu veskodam koda manestadu podupu kosam avasaramaithe

Share this post


Link to post
Share on other sites
1 hour ago, BalayyaTarak said:

Akkada tagatam manesi cheppulubveskoni koda podupu chestunnaru, jaggad lopalu veskodam koda manestadu podupu kosam avasaramaithe

Podupu ante 2C petti Iftar party and 5C karchupetti Ministers Pramasweekaram chesinattu :ready2fight:

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×