Jump to content

ఆపరేషన్ కమలం జోరు

vk_hyd

Recommended Posts

న్యూఢిల్లీ: తెలంగాణలో కమలనాథుల ఆపరేషన్ కమలం జోరు పెరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలిద్దరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్‌ను వీడబోనన్నారు.
 
తెలంగాణ తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడితో కూడా బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నలుగురు అభ్యర్ధులతో కూడా బీజేపీ అధిష్టానం టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది
Link to comment
Share on other sites

4 minutes ago, vk_hyd said:

Music will start for kcr from now ....Harish Rao kanuka bitaki oste kcr ki ittade Inka...

Link to comment
Share on other sites

16 hours ago, krishna_Bidda said:

Music will start for kcr from now ....Harish Rao kanuka bitaki oste kcr ki ittade Inka...

Until kcr is their I don’t think he will come out and after kcr I think it’s definitely will happen 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...