Jump to content

5 mandi deputy cm lu


Cyclist

Recommended Posts

ఉత్తరాంధ్ర లో ఒక ఉప ముఖ్యమంత్రి.

గోదావరి జిల్లాల నుంచి ఒకరికి ఉప ముఖ్యమంత్రి.

కృష్ణ గోదావరి జిల్లా ఒక డిప్యూటి సీఎం.

ప్రకాశం జిల్లా నుంచి ఒక డిప్యూటీ సీఎం.

రాయలసీమ నుంచి ఒక డిప్యూటీ సీఎం

Link to comment
Share on other sites

ఇక సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ వర్గం నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎస్టీ వర్గం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, బీసీ కులాల నుంచి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయట

Link to comment
Share on other sites

1 hour ago, Cyclist said:

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు

Distribution ... plan 

mana vaallu cadre ki koodaa avakasam ivvaledu 

Evariki ivvakapothe tdp vallu tinnaru tinnaru ani antunaru.. Evaru thinnaru inthaki? 

Link to comment
Share on other sites

2 hours ago, Cyclist said:

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు

Distribution ... plan 

mana vaallu cadre ki koodaa avakasam ivvaledu 

vodipoyaam kabatti manam chesina manchi kuda chedu gaane kanipistadi

Gelichaaaru kabatti vallu chesina chedu kuda manchi gane kanipistadi...

Samajika nyayam gurinchi meeru TDP lo takkuva anatam sari kaadu ani na vuddesam...?

Link to comment
Share on other sites

ఉపముఖ్యమంత్రులు;

పీడిక రాజన్న దొర
సాలూరు ST

సుచరిత. 
పత్తిపాడు. SC

ఆళ్ల నాని. 
ఏలూరు.  OC-కాపు

అంజాద్ బాషా
కడప.  ముస్లిం

కొలుసు పార్థసారథి 
పెనమలూరు బీసీ-యాదవ

Link to comment
Share on other sites

3 minutes ago, Cyclist said:

ఉపముఖ్యమంత్రులు;

పీడిక రాజన్న దొర
సాలూరు ST

సుచరిత. 
పత్తిపాడు. SC

ఆళ్ల నాని. 
ఏలూరు.  OC-కాపు

అంజాద్ బాషా
కడప.  ముస్లిం

కొలుసు పార్థసారథి 
పెనమలూరు బీసీ-యాదవ

Jackpot for our MLA . Alla 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...