Jump to content

సీఎం జగన్ కేబినెట్‌లో ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులంటే..


Recommended Posts

అమరావతి: ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియను పూర్తి చేసిన సీఎం జగన్ మంత్రి వర్గ ఏర్పాటుపై దృష్టి పెట్టారు. తాడేపల్లిలో జూన్ 7న జరగనున్న శాసనసభా పక్ష సమావేశంలో ఇదే అంశంపై చర్చించి మంత్రులను ఫైనల్ చేయనున్నారు. అయితే.. రెండు, మూడు విడతల్లో మంత్రి వర్గ ఏర్పాటు ప్రక్రియ ఉంటుందా లేక అభ్యర్థులను ప్రకటించిన మాదిరిగానే ఒకేసారి మంత్రుల జాబితాను ఖరారు చేస్తారా అన్న అంశం ఉత్కంఠగా మారింది.
 
మంత్రులుగా ఎవరిని ఖరారు చేసి ఉంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, జగన్ ఎవరికి తన టీంలో చోటు కల్పించారో అంతు చిక్కడం లేదు. ఆశావహులు కూడా జగన్‌ను కలిసే సాహసం చేయడం లేదు. దీంతో జగన్ నిర్ణయమే శిరోధార్యం కానుందనే భావన వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు.
 
 
అయితే.. మంత్రులెవరో తెలియనప్పటికీ ఏఏ సామాజిక వర్గాలకు ఎన్ని మంత్రి పదవులు కేటాయించబోతున్నారనే దానిపై కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు నిర్ణయించిన సీఎం జగన్.. తన కేబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గానికి ఏడు మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం. ఆ తర్వాత బీసీలకు మంత్రివర్గంలో జగన్ పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. బీసీ-6, కమ్మ సామాజిక వర్గానికి 2, కాపు సామాజిక వర్గానికి 2, ఎస్సీ మాల 2, ఎస్సీ మాదిగ 1, ఎస్టీ 1, క్షత్రియ 1, ముస్లిం మైనార్టీ కోటాలో ఒకరికి మంత్రి పదవి కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలకు చెరో మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

పార్లమెంటరీ పార్టీ నేతగా
విజయసాయి రెడ్డి,

లోక్ సభ నేతగా
మిధున్ రెడ్డి,

టిటిడి చైర్మన్ గా
వైవీ సుబ్బారెడ్డి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా
శ్రీ కల్లం అజయ్ రెడ్డి,

సీఎంఓ అదనపు కార్యదర్శిగా 
శ్రీ ధనుంజయ రెడ్డి,

సీఎం ఓస్డీగా శ్రీ కృష్ణమోహన్ రెడ్డి,

సీఎం పీఏ గా శ్రీ కె.నాగేశ్వర్ రెడ్డి

రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా 
శ్రీ సీవీ కృష్ణారెడ్డి,

ఎస్కేయూ రిజిస్ట్రార్ గా
శ్రీ మల్లికార్జున్ రెడ్డి,

ఎస్వీ రిజిస్ట్రార్ గా
శ్రీ శ్రీధర్ రెడ్డి

Link to comment
Share on other sites

TDP cabinet lo BC Ministers: 8 (Kala Venkat Rao, Achhem naidu, Ayyanna, Yanamala, Pithani, Kollu, Kaluva, KE)

Kapu Ministers: 5 (1-BC, Kala, Ganta, Nimmakayala, Manikyala Rao, Narayana)

Reddys: 5

Kammas: 6

 

BCs ki edo 10 Ministries ichhinatlu coloring endhuku?

Kaps ki 7 ichhinatlu coloring max 3-4 isthaadu.

Reddys will get 7 + Jagan. Total 8.

Link to comment
Share on other sites

6 hours ago, akuna matata said:

Nenu Vijaywada lo chaduvukunnappudu ee word ante ne virakthi vachindhi 

Osthadi enduku radu 

 

niku e thread lo first post lo ministers list chusthee virakthi radu , second post matram osthadi , ni musugu lo na bombai 

Link to comment
Share on other sites

7 hours ago, koushik_k said:

పార్లమెంటరీ పార్టీ నేతగా
విజయసాయి రెడ్డి,

లోక్ సభ నేతగా
మిధున్ రెడ్డి,

టిటిడి చైర్మన్ గా
వైవీ సుబ్బారెడ్డి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా
శ్రీ కల్లం అజయ్ రెడ్డి,

సీఎంఓ అదనపు కార్యదర్శిగా 
శ్రీ ధనుంజయ రెడ్డి,

సీఎం ఓస్డీగా శ్రీ కృష్ణమోహన్ రెడ్డి,

సీఎం పీఏ గా శ్రీ కె.నాగేశ్వర్ రెడ్డి

రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా 
శ్రీ సీవీ కృష్ణారెడ్డి,

ఎస్కేయూ రిజిస్ట్రార్ గా
శ్రీ మల్లికార్జున్ రెడ్డి,

ఎస్వీ రిజిస్ట్రార్ గా
శ్రీ శ్రీధర్ రెడ్డి

samajika nyayam

Link to comment
Share on other sites

8 hours ago, balayyatheking said:

CBN chusi nerchuko..prathi daaniki samajika sameekaranalu..bongu antu...ippudu evadaina aduguthada vallani

i dont want to see cbn again running for cm for this very reason... he will deplete all energy in the party for himself and his son!

Link to comment
Share on other sites

17 minutes ago, RKumar said:

Balupu choopisthunnaru.

ilaage chintamanneni laanti MLAs choopinchi padukunnaru, next veellu.

Alantivi anni only tdp party kee.. Ikkada jagan anna party.. Avi em pattav.. Anna party vallu em chesthe adhe correct. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...