Jump to content

Rains in YSR and YSJ Regime


Recommended Posts

నైరుతి మందగమనం 

ఈసారి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం! 
8న కేరళను తాకే అవకాశం 
గతేడాది కంటే 10 రోజులు ఆలస్యం.. 
తెలంగాణలో 13వ తేదీ నాటికి ప్రవేశించొచ్చు 
వాతావరణ శాఖ తాజా అంచనా 
ఖరీఫ్‌ పంటల సాగుపై ప్రభావం

hyd-main4a_47.jpg

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు మరింత మందగించాయి. గురువారం నాటికి కేరళకు వస్తాయనే అంచనాలు మారిపోయాయి. ఈ నెల 8 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. భూమధ్య రేఖ ప్రాంతంలో గాలులు మందగించడంతో రుతుపవనాల కదలికలు తగ్గి వాటి గమనం మందగిస్తోంది.  గతేడాది మే 29నే కేరళలో ప్రవేశించాయి. ఈ సారి అంతకన్నా పదిరోజులు ఆలస్యంగా రానున్నాయి. సాధారణంగా తెలంగాణకు జూన్‌ 5 కల్లా నైరుతి ప్రవేశించాలి. కానీ, కేరళకు 8కి వస్తే తెలంగాణలో 13వ తేదీ నాటికి ప్రవేశించొచ్చని, ఈ తేదీకి రెండు రోజులు ముందు లేదా ఆలస్యం కూడా కావొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. రుతుపవనాల ఆలస్యం నేపథ్యంలో సాగుకు తొందరొద్దని జయశంకర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 
ఇవేం ఎండలు... 
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. గత పదేళ్ల జూన్‌ నెల అత్యధిక ఉష్ణోగ్రతలు బుధవారం తెలంగాణలో నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాలలో 45.8. డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత పదేళ్ల జూన్‌ నెల అత్యధిక ఉష్ణోగ్రత 2009 జూన్‌ 1, 11 తేదీల్లో 44 డిగ్రీలని వాతావరణ శాఖ రికార్డుల్లో ఉంది. కానీ, ఇదే జిల్లా మునగాలలో బుధవారం అంతకన్నా 1.8 డిగ్రీలు అదనంగా 45.8 డిగ్రీలకు చేరిందంటే ఎండల తీవ్రత ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తున్నట్లుగా వాతావరణ శాఖ పరిగణిస్తుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ స్థాయి ఎండలున్నాయి. జయశంకర్‌ జిల్లా చిట్యాలలో 45.6, చెల్పూరులో 45.1, కరీంనగర్‌ జిల్లా తంగుళ్లలో 45.5, రాజన్న జిల్లా ముస్తాబాద్‌లో 45.3, ఆదిలాబాద్‌లో 44.8, హన్మకొండలో 44.5, ఖమ్మంలో 44, హైదరాబాద్‌లో 40.5 ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల సాధారణంకన్నా 5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదాహరణకు హన్మకొండలో ప్రస్తుతం సాధారణంగా 39 డిగ్రీలకు మించకూడదు. కానీ, బుధవారం అంతకన్నా 5.5 డిగ్రీలు పెరిగి 44.5కు చేరింది. సాధారణంకన్నా 5 డిగ్రీలు పెరిగితే వాతావరణంలో అసాధారణ మార్పులున్నట్లు వాతావరణ శాఖ అంచనా. గురువారం అధిక ఎండలతో పాటు అక్కడక్కడ క్యుములోనింబస్‌ మేఘాలేర్పడి ఉరుములు, మెరుపులు, గాలులతో ఒక మాదిరి వర్షం పడే సూచనలున్నట్లు వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. 
సాగుకు తొందరొద్దు 
వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు రైతులు తొందర పడొద్దు. తొలకరి వర్షాలు పూర్తిస్థాయిలో పడేవరకూ ఆగాలి. తెలంగాణకు రుతుపవనాల రాక పదిరోజుల వరకూ 
hyd-main4b_23.jpgఆలస్యమవుతున్నందున వరి నారు పోయడానికి ఈ నెలాఖరుదాకా వేచి చూడాలి. రైతులు 150 రోజుల వరకూ సాగు కాలం ఉండే దీర్ఘకాలిక వరి వంగడాలైన సాంబ మసూరి, హెచ్‌ఎంటీ సోనా, స్వర్ణ, జైశ్రీరామ్‌ వంటి వాటిని సాగుచేయొద్దు. మధ్య, స్వల్పకాలిక వరి వంగడాలతోనే నారు పోయాలి. ఇప్పుడు ఎక్కడైనా ఒక మాదిరి వర్షాలు పడినంత మాత్రాన వెంటనే విత్తనాలు వేయొద్దు.. ఇవి రుతుపవనాల వర్షాలు కావు. ఇప్పుడు పడే చిన్న వర్షాలకు లోతైన దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేయాలి. ఇప్పుడే విత్తనాలు వేస్తే మళ్లీ అధిక ఎండలకు ఆ మొలకలు ఎండిపోయి రైతులు నష్టపోతారు.

-ప్రొఫెసర్‌ జగదీశ్వర్‌, జయశంకర్‌ వర్సిటీ పరిశోధన సంచాలకుడు
Link to comment
Share on other sites

CBN ki xxxx undi.. anduke rains padatam ledannaru kada? mari ippudu varshalu padatam ledante Jagan ki bayataki kanapadani area lo emaina xxxx undaa?

 

Link to comment
Share on other sites

3 minutes ago, JVC said:

CBN ki xxxx undi.. anduke rains padatam ledannaru kada? mari ippudu varshalu padatam ledante Jagan ki bayataki kanapadani area lo emaina xxxx undaa?

 

Jaggarao ki vundhi anta. Sriya cheppindhi

Link to comment
Share on other sites

Just now, NatuGadu said:

Jaggarao ki vundhi anta. Sriya cheppindhi

Mari ala undi ani cheppaka deal continue chesaara? leka dabbulichi pampinchesara uncle? meeru

Link to comment
Share on other sites

7 minutes ago, JVC said:

CBN ki xxxx undi.. anduke rains padatam ledannaru kada? mari ippudu varshalu padatam ledante Jagan ki bayataki kanapadani area lo emaina xxxx undaa?

 

idi 2004 elections lo ys create chesaru.appudu severe drought vundedi.cbn banked on development, but farmers bokka pettaru including govt employees. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...