Jump to content

Bhadrachalam to AP?

RKumar

Recommended Posts

ఎపికి భద్రాద్రి?

Posted On: Wednesday,June 5,2019
1559679176.91.jpg

- తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు 
- ఇరువురు సిఎంలు సుముఖం 
- కేంద్రం సైతం సై

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:
            ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని నవ్యాంధ్రలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. భద్రాద్రిని ఎపిలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కారు సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఇటీవల ఎపి ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ సిఎం కెసిఆర్‌ రాజ్‌భవన్‌లో జరిపిన భేటీలో విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంలో భద్రాద్రి విలీన అంశం తెరమీదకొచ్చినట్లు తెలిసింది. భద్రాద్రిని ఎపిలో కలిపేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. భద్రాద్రిని నవ్యాంధ్రలో కలపాలంటే పెద్ద తతంగం ఉంది. రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్‌లో సవరించాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తలుచుకుంటే ఈ ప్రక్రియ పెద్ద కష్టమేం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి ఏడు మండలాలను ఎపిలో కలిపారు. కేవలం భావోద్వేగాల ప్రాతిపదికనే భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా ఏడు మండలాలను ఎపిలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టిఆర్‌ఎస్‌ అభ్యంతరపెట్టాయి. ఇప్పుడు భద్రాద్రి ఊరును కూడా ఎపిలో కలిపితే ప్రజల నుంచి ఆందోళనలు వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ నేపథ్యం 
2014లో యుపిఎ-2 ప్రభుత్వం భౌగోళికంగా అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలనూ రీ-ఆర్గనైజేషన్‌ చట్టం ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా విడగొట్టింది. రాజ్యసభలో బిల్లు పాసయ్యేదగ్గరకొచ్చేసరికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మోడీ ప్రధాని కాగానే తొలి మంత్రివర్గంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలిపేందుకు వీలుగా రీ-ఆర్గనైజేషన్‌ యాక్టును సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. తర్వాత పార్లమెంట్‌లో బిల్లు తెచ్చారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్రంలో ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ 1959కి పూర్వం ఆంధ్రా ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. తదుపరి పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక, ప్రాధమిక సదుపాయాలను మెరుగు పర్చే లక్ష్యంతో భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కోసం భద్రాచలం ఊరు తప్ప మిగతా మండలమంతా, కూనవరం, విఆర్‌పురం, చింతూరు మండలాలను తిరిగి ఎపిలో కలిపారు.

ప్రజాభీష్టం మేరకే...
రామాలయం సెంటిమెంట్‌ రీత్యా భద్రాద్రి ఊరు మాత్రం తెలంగాణలో ఉంచి, చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఎపిలో ఉండటంతో భద్రాచలం వాసులు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రెండు ప్రభుత్వాల చర్చల సారాంశం. తెలంగాణ భూభాగంలో రాముడి దేవాలయం ఉండగా, గుడి మాన్యాలు ఎపిలో ఉన్నాయన్నది మరో వాదన. ఐటిడిఎ, విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా ఏజెన్సీ గిరిజనులకు ఇబ్బందిగా పరిణమించిందనీ చెబుతున్నారు. ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఎపిలో కలపడర ఉత్తమమనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. భద్రాచలం పౌర సంఘాలు, వేదికలు తమ తమను ఎపిలో కలపాలని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. రేపో మాపో ఆ సంఘాలు ఎపి సిఎం జగన్‌ను కలవనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఎపి పాలనకోసం పదేళ్లకు కేటాయించిన సచివాలయ భవనాలను ఎపి సర్కారు తెలంగాణకు ఇచ్చేసేందుకు సిద్ధపడిన సమయంలోనే భద్రాద్రిని ఎపిలో విలీనం చేసే అంశానికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా వున్న పదవ షెడ్యూలు సంస్థల విభజన కూడా ఇంకా తేలవలసే వుంది.

Link to comment
Share on other sites

8 minutes ago, BalayyaTarak said:

Asalu jarige panenaaa , but KCR didn’t went to Bhadrachalam anukunta since TG has formed may be naxals fear or some unknown reasons 

KCR always ready to give Bhadrachalam to AP before bifurcation, AP leaders never asked & cared about it post state split.

CBN never asked KCR about bhadrachalam after state formation.

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Vaadi bonda.. mind games.. not that easy.

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

KCR always ready to give Bhadrachalam to AP before bifurcation, AP leaders never asked & cared about it post state split.

CBN never asked KCR about bhadrachalam after state formation.

So vallaki ishtam lenivi mana mohana dobbutaru manaki ivvalsina properties dabbulu thappa 

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

KCR always ready to give Bhadrachalam to AP before bifurcation, AP leaders never asked & cared about it post state split.

CBN never asked KCR about bhadrachalam after state formation.

I never heard about it and dont think KCR is such a fool to give Bhadrachalam to AP

Link to comment
Share on other sites

12 hours ago, RKumar said:

KCR always ready to give Bhadrachalam to AP before bifurcation, AP leaders never asked & cared about it post state split.

CBN never asked KCR about bhadrachalam after state formation.

Maree daarunam brother... Vaadu ivvadaniki ready anadam... 

Link to comment
Share on other sites

58 minutes ago, uber cool guy said:

good if true.. kcr/tg govt asal pattinchukotledu bhadrachalam ni

Good e kani what is he expecting in return anedi important 

KCR never visited Badrachalam in last 5 years as CM in fear of naxals I believe 

Link to comment
Share on other sites

13 hours ago, skilaru said:

Maree daarunam brother... Vaadu ivvadaniki ready anadam... 

see KCR public speeches before 2014. He clearly said will want TG/HYD before 1953, even ready to give Bhadrachalam he clearly said.

endhuku paniki raani AP MPs, Ministers & so called experienced politicians just didn't care about it. 

Purely AP politicians chethakanithanam.

Link to comment
Share on other sites

On 6/5/2019 at 5:29 PM, RKumar said:

KCR always ready to give Bhadrachalam to AP before bifurcation, AP leaders never asked & cared about it post state split.

CBN never asked KCR about bhadrachalam after state formation.

41 minutes ago, RKumar said:

see KCR public speeches before 2014. He clearly said will want TG/HYD before 1953, even ready to give Bhadrachalam he clearly said.

endhuku paniki raani AP MPs, Ministers & so called experienced politicians just didn't care about it. 

Purely AP politicians chethakanithanam.

Do fact checks before you blabber ...

https://www.deccanchronicle.com/nation/politics/080419/bhadradri-is-ours-will-wrest-it-asserts-chandrababu-naidu.html

Link to comment
Share on other sites

23 hours ago, ILLUMINATI said:

Post vese mundu dates choosi veyyi.

nenu cheppindi 2014 & before. 2019 Elections varaku CBN ki Bhadrachalam temple & town AP di ani gurthuku raaleda?

Bifurcation appudu or post 2014 getting power show me if CBN raised it to Modi or KCR officially?

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Post vese mundu dates choosi veyyi.

nenu cheppindi 2014 & before. 2019 Elections varaku CBN ki Bhadrachalam temple & town AP di ani gurthuku raaleda?

Bifurcation appudu or post 2014 getting power show me if CBN raised it to Modi or KCR officially?

Ha Bifurcation  chesindi kuda CBN ey amri. andulonu aa Bifurcation chesinappudu CBN was the CM kada.

2014 mundu KCR dalitudini Mukhyamnatrini chestaa ani kuda annaadu. gappati muchatlu teesukochi gippudu chepte getlannattu Bhai?

Link to comment
Share on other sites

On 6/5/2019 at 5:29 PM, RKumar said:

KCR always ready to give Bhadrachalam to AP before bifurcation, AP leaders never asked & cared about it post state split.

CBN never asked KCR about bhadrachalam after state formation.

asalu reason badrachalam temple matram telagana lo vundi temple properties max ap lo vunnay idi oka reason ai vundachu

Link to comment
Share on other sites

27 minutes ago, hari2999 said:

asalu reason badrachalam temple matram telagana lo vundi temple properties max ap lo vunnay idi oka reason ai vundachu

temple properties belong to TG.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...